MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Business Ideas: మహిళలూ మీ వద్ద స్మార్ట్ ఫోన్, ఫేస్ బుక్ అకౌంటు ఉంటే చాలు నెలకు రూ. 50 వేలు సంపాదించే అవకాశం..

Business Ideas: మహిళలూ మీ వద్ద స్మార్ట్ ఫోన్, ఫేస్ బుక్ అకౌంటు ఉంటే చాలు నెలకు రూ. 50 వేలు సంపాదించే అవకాశం..

మహిళలు ఇంటి వద్ద ఉండే వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నారా.. అయితే ఓ చక్కటి బిజినెస్ అవకాశం గురించి తెలుసుకుందాం. తద్వారా మీరు ఇంటి వద్ద ఉండే డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి ఓ చక్కటి వ్యాపార అవకాశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  తద్వారా మీరు చక్కటి వ్యాపార అవకాశం లభించే అవకాశం ఉంది.

2 Min read
Author : Krishna Adhitya
| Updated : Feb 07 2023, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Facebook Platform  గురించి అందరికీ తెలిసిందే Facebook ద్వారా చాలామంది తమ స్నేహితులతోనూ బంధువులతోనూ సన్నిహితులతోనూ ఫోటోలను వీడియోలను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే Facebook చాటింగ్ ద్వారా సన్నిహితులతో చాటింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ Facebook Platform  ద్వారా డబ్బు కూడా సంపాదించే అవకాశం ఉంది అది ఎలాగో తెలుసుకుందాం తద్వారా మహిళలు సులభంగా ఇంటి వద్ద ఉండే డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 Facebook లోని మార్కెట్ ప్లేస్ అనేది మీ వస్తువులను విక్రయించుకునే ఓ చక్కటి వేదిక అనే చెప్పాలి ఇందులో బయ్యర్స్, సెల్లర్స్ మధ్య ఒక మధ్యవర్తిగా Facebook నిలబడుతుంది తద్వారా మీరు మీ వస్తువులను చక్కగా ఈ వేదిక ద్వారా విక్రయించుకోవచ్చు అయితే ముఖ్యంగా మహిళలు తమ ఇంటి వద్ద ఉండే ఈ Facebook మార్కెట్ ప్లేస్ ద్వారా చక్కటి వ్యాపారాలను చేసే అవకాశం ఉంటుంది తద్వారా మీరు ఇంటి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది Facebook మార్కెట్ ప్లేస్ ద్వారా ఏమేం వ్యాపారాలు చేయవచ్చో తెలుసుకుందాం

35

ఆర్టిఫిషియల్ జువెలరీ: ప్రస్తుత కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆర్టిఫిషియల్ జువెలరీ పైన ప్రజలు మోజు పెంచుకుంటున్నారు ముఖ్యంగా పెళ్లిళ్లు ఫంక్షన్లో ఇతర శుభకార్యాలలో మహిళలు ఆర్టిఫిషియల్ జువెలరీ ధరించేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో నగలు చేయించుకోవడం చాలా కష్టంగా మారిపోయింది అందుకే ఆర్టిఫిషియల్ జువెలరీ కొనేందుకే ఎక్కువగా మహిళలు మగ్గుచూపుతున్నారు అయితే మీరు Facebook లోని మార్కెట్ ప్లేస్ వేదికను ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ జువెలరీ కలెక్షన్లు ఫోటోలు తీసి అందులో పెట్టి మీ ధరను నిర్ణయించి విక్రయించవచ్చు తద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. 
 

45

 ఫ్యాన్సీ డ్రెస్సెస్ సారీస్:  మార్కెట్ ప్లేస్ ద్వారా మీరు చీరలు ఫ్యాన్సీ డ్రస్సులు పిల్లలు వేసుకునే దుస్తులను కూడా విక్రయించే అవకాశం ఉంటుంది మీరు వీటిని హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేసి వాటిపై ఎంబ్రాయిడరీ వంటి వర్క్ చేయడం ద్వారా చక్కటి ధర నిర్ణయించి మార్కెట్ ప్లేస్ ద్వారా విక్రయించే అవకాశం ఉంటుంది తద్వారా మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. 
 

55

 చిరు తిళ్ల వ్యాపారం:  Facebook మార్కెట్ ప్లేస్ ని ఉపయోగించి ఇంటి వద్ద ధాన్యమైన వస్తువులతో చిరుతిళ్ళను తయారు చేసి ఈ వేదిక ద్వారా విక్రయించే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నెంబరు లేదా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కస్టమర్లకు తెలిపి వారికి చిరుతిండ్లను సప్లై చేయవచ్చు తద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. 
 

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
లోన్ సెటిల్‌మెంట్ అంటే ఏంటి.? త‌క్కువ డ‌బ్బు చెల్లించినా బ్యాంకులు ఎందుకు ఒప్పుకుంటాయి?
Recommended image2
గుడ్డు పెంకును తొల‌గించే స్మార్ట్ కిచెన్ టూల్‌.. ఎలా ప‌నిచేస్తుంది? ధ‌ర ఎంతంటే.?
Recommended image3
Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved