MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Business Ideas: ఈ బిజినెస్ చేస్తే ఒక సంవత్సరంలోనే 1 కోటి రూపాయలు మీ సొంతం అయ్యే అవకాశం..ఎలాగంటే..?

Business Ideas: ఈ బిజినెస్ చేస్తే ఒక సంవత్సరంలోనే 1 కోటి రూపాయలు మీ సొంతం అయ్యే అవకాశం..ఎలాగంటే..?

వ్యాపారం చేయడమే మీ లక్ష్యం అయినట్లయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చేసాం, ఈ బిజినెస్ చేయడం ద్వారా,  ప్రతినెల లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది అలాంటి ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

2 Min read
Author : Krishna Adhitya
Published : May 02 2023, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం ఎదురు చూసే బదులు ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ తో తమ వ్యాపారం ప్రారంభిస్తే మంచి ఆదాయం పొందవచ్చు.  అయితే ఏం బిజినెస్ ప్లాన్ అని ఆలోచిస్తున్నారా.. ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపారం ప్రారంభించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది ఈ మధ్యకాలంలో  నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు ఈవెంట్స్ అనేవి సాధారణం అయిపోయాయి.  ఇంట్లో బర్త్ డే ఫంక్షన్ నుంచి కార్పొరేట్  స్థాయి మీటింగ్ ల వరకు అన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలే నిర్వహిస్తున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మీరు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించాలి అనుకుంటే ముందుగా ఈ బిజినెస్ కు కావాల్సిన ప్లాన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ప్రారంభించాలంటే ముందుగా మీరు ఒక కంపెనీ పేరును రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ కంపెనీలో సీఈవో సహా ఇతర సిబ్బందిని తీసుకోవాల్సి ఉంటుంది నగరంలోనే ఒక ఆఫీసును తీసుకోవాలి అలాగే ఓ గోడౌన్ కూడా మైంటైన్ చేస్తే మంచిది దీంతోపాటు గూడ్స్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంచుకుంటే మంచిది. 
 

35

మొదట్లో మీరు చిన్న చిన్న ఈవెంట్స్ తో ప్రారంభిస్తే మంచిది. ఫ్యామిలీ ఫంక్షన్స్, బర్త్ డేలు,  అదేవిధంగా పెళ్లిళ్లు వంటి ఈవెంట్స్ బుక్ చేసుకొని,  చక్కటి ప్లానింగ్ తో వైభవంగా చూడ చక్కగా నిర్వహిస్తే మీకు మంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది.  ఉదాహరణకు ఓ బర్తడే ఈవెంట్ నిర్వహించాలి అనుకుంటే ముందుగా మీరు ఎంపిక చేసుకున్న ఫంక్షన్ హాల్ లేదా ఖాళీ ప్రదేశంలో  డెకరేషన్ కోసం ఓ ప్రత్యేకమైన వ్యక్తిని కేటాయించాల్సి ఉంటుంది డెకరేషన్ అనంతరం ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. . మంచి కేటరింగ్ తో ఒప్పందం కుదుర్చుకోవాలి. 
 

45


ఈవెంట్ మేనేజ్మెంట్ విషయంలో ఏమున్నా లేకపోయినా సమయపాలన అనేది చాలా ముఖ్యం. . మీరు క్లైంట్ కు చెప్పిన సమయానికి చెప్పిన పనులు చేయడం ద్వారా వారి ఆదరణను పొందవచ్చు.  ఉదాహరణకు పెళ్లిళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ముహూర్తం సమయంలో అన్ని అనుకున్నట్టుగా జరగాలి లేకపోతే క్లైంట్ ఆగ్రహానికి గురించవలసి వస్తుంది. 
 

55

ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ విస్తరించే కొద్దీ మీరు సినిమా ఆడియో ఫంక్షన్లు,  సభలు సమావేశాలు,  కార్పొరేట్ మీటింగ్స్, అదేవిధంగా ఇతర కార్పొరేట్ ఈవెంట్స్ కూడా తీసుకోవడం ద్వారా మీ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చు.  అయితే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు పెట్టుబడి ఎంత పెట్టాలి అని ఆలోచిస్తున్నారా.  ముందుగా కొద్దిగా పెట్టుబడి తోనే ప్రారంభించండి మీ వ్యాపారం విస్తరించే కొద్దీ వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడిగా మార్చి  మీరు ముందడుగు వేయండి. 
 

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image3
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved