MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బంగారానికి భలే గిరాకీ .. రోజురోజుకి పెరుగుతున్న ధరలు.. తగ్గుతున్న వెండి.. ఇవాళ తులం ఎంతంటే..

బంగారానికి భలే గిరాకీ .. రోజురోజుకి పెరుగుతున్న ధరలు.. తగ్గుతున్న వెండి.. ఇవాళ తులం ఎంతంటే..

 నేడు గురువారం 26 అక్టోబర్ రోజున ఇండియాలో బంగారం ధరలు  స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.6195 అంటే రూ.110 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.5680 దింతో రూ.100 పెరిగింది. కిలో వెండి ధర చూస్తే రూ.170  పెరిగి రూ.71799గా ఉంది.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Oct 26 2023, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇక ఢిల్లీలో బంగారం ధరలు చూస్తే  కాస్త  పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెంపుతో  రూ. 56,800, 24 క్యారెట్ల పది గ్రాముల ధర  రూ. 110 పెంపుతో రూ. 61,950. రాజధాని నగరంలో వెండి ధర 1 కిలోకు రూ. 74,600.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ .56,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ . 61,960

గురుగ్రామ్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ .56,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ .62,110

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ . 56,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ . 61,960

లక్నోలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ . 56,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ . 62,110
 

35

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ . 56,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ . 61,960

జైపూర్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ . 56,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ . 62,110

పాట్నాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ . 56,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ . 62,010

భువనేశ్వర్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ . 56,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ . 61,960
 

45

 విజయవాడలో ఈరోజు బంగారం ధరలు ఎగిశాయి. రేట్ల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 100 పెరుగుదలతో రూ. 56,650, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 110 పెంపుతో రూ. 61,800. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 77,500.

 విశాఖపట్నంలో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెంపుతో  రూ. 56,800  కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 110  పెంపుతో రూ. 61,800.  విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 77,500.
 

55

  అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1986 డాలర్ల వద్ద, మరోవైపు స్పాట్ సిల్వర్ ధర $22.94 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ. 23.18 వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 100 పెంపుతో  రూ. 56,650 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 61,800, వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర రూ. కిలోకు 77,500.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి. అలాగే ఎప్పుడైనా  ధరలు మారవచ్చు అందువల్ల బంగారం కొనే ముందు  ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Amazon Prime Day Sale : రూ.108510 ల్యాప్‌టాప్ కేవలం రూ.65990 కే.. ఏకంగా 42 వేల తగ్గింపా..!
Recommended image2
RBI: ఇంత వ‌డ్డీ మ‌రే ప్ర‌భుత్వ ప‌థ‌కంలో దొర‌క‌దు.. పెట్టుబ‌డిదారుల‌కు ఇది వ‌ర‌మ‌నే చెప్పాలి
Recommended image3
Post Office Scheme: పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే రూ. 5 లక్షల వరకు లాభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved