90కిలోల బరువున్న ఈ హీరోయిన్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా.. ఆమె లగ్జరీ హోమ్, కాస్ట్లీ కార్లు చూసారా ?

First Published Mar 13, 2021, 12:47 PM IST

ఎవరైనా సినిమా ఇండస్ట్రిలోకి  రావాలి అనుకుంటే ఇందుకు టాలెంట్ తో పాటు స్టయిల్, లుక్, ఫిట్నెస్ తో పాటు అన్నీ ఉండాలి. పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తే గాని అప్పుడు  సినిమాల్లో  ఎక్కడో ఒక ఛాన్స్ పొందవచ్చు.