MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నివసిస్తున్న ఈ 100 గదుల ప్యాలెస్ ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..

సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నివసిస్తున్న ఈ 100 గదుల ప్యాలెస్ ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..

చాలా సాధారణ కుటుంబం నుండి వచ్చి సినీ ప్రపంచంలో మంచి గుర్తింపును పొందిన బాలీవుడ్‌ నటీనటులలో  చాలా మంది ఉన్నారు. అయితే వారిలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఒకరు. అనేక హిట్ సినిమాలు ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్ అతని భార్య కరీనా కపూర్  బాలీవుడ్ పెద్ద సెలిబ్రిటీలలో ఒకరు.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Mar 19 2021, 11:08 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

నేడు వారిద్దరూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు, కానీ ఈ జంట నివసించే పటౌడి ప్యాలెస్ గురించి మీకు తెలుసా? మీరు అందులో ఉండే ఫోటోలను చూశారా?  ఈ విలాసవంతమైన ప్యాలెస్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే...

210

బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ తన పేరు మీద ప్యాలెస్ ఉన్న ఏకైక బాలీవుడ్ నటుడు. అయితే ఒక ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ ఈ ప్యాలెస్ పొందడానికి భారీ మొత్తాన్ని చెల్లించానని చెప్పాడు. తన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటాడి మరణం తరువాత పటౌడీ ప్యాలెస్ వేరే వారి చేతుల్లోకి వెళ్లిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి పరిస్థితిలో దానిని తిరిగి పొందడానికి సైఫ్ అలీ ఖాన్ భారీ మొత్తాన్ని చెల్లించాడు.

310

ఈ పటౌడి ప్యాలెస్ గురించి చెప్పాలంటే ఇది హర్యానాలోని గుర్గావ్ నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ఇబ్రహీం కోటి అని కూడా పిలుస్తారు. ఈ ప్యాలెస్ చాలా పెద్దది, విలాసవంతమైనది ఇందులో అవసరమైన ప్రతిది కలిగి ఉంది.

410

పటౌడి ప్యాలెస్ నిర్మించి 81 సంవత్సరాలు కాగా, దీని విలువ 800 కోట్ల రూపాయలు.

510

పటౌడి ప్యాలెస్ సుమారు 10 ఎకరాలలో విస్తరించి ఉంది, ఇందులో 150 గదులు ఉన్నాయి. వీటిలో ఏడు డ్రెస్సింగ్ రూములు, ఏడు బెడ్ రూములు, ఏడు బిలియర్డ్ రూములు, డ్రాయింగ్ రూములు, భోజన గదులు ఉన్నాయి.

610

ఈ పటౌడీ ప్యాలెస్‌ను 1935లో ఎనిమిదవ నవాబ్, భారత జట్టు మాజీ కెప్టెన్ ఇఫ్తీఖర్ అలీ హుస్సేన్ సిద్దిఖీ నిర్మించారు.

710

ఢీల్లీ  హార్ట్ అయిన కొనాట్ ప్లేస్ ని రాబర్ట్ టోర్ రస్సెల్ డిజైన్ చేసిన సంగతి అందరికీ తెలుసు. కానీ 1900ల ప్రారంభంలో రస్సెల్ పటాడి ప్యాలెస్‌ని డిజైన్ చేసిన సంగతి మీకు తెలియకపోవచ్చు.

810

ఈ ప్యాలెస్‌లో చాలా మైదానాలు, గ్యారేజీలు, గుర్రపు టేబుల్స్ ఉన్నాయి. అలాగే, ఇక్కడ చాలా ఖరీదైన పెయింటింగ్ లు కూడా ఉన్నాయి.

910

సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తరచూ వారి కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌తో కలిసి ఈ పటౌడీ ప్యాలెస్‌లో వారి ఖాళీ సమయాన్ని గడపడానికి వెళతారు. అలాగే ఎక్కువగా వారు సెలవులను గడపడానికి వస్తారు.

1010

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved