కాస్ట్లీ హ్యాండ్ బ్యాగులు ఇష్టపడే బాలీవుడ్ బెబో గర్ల్ కరీనా కపూర్ సంపద, లగ్జరీ కార్లను చూసారా..

First Published Mar 27, 2021, 2:04 PM IST

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ గురించి  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె  సినిమాల్లోనే కాకుండా ఫిట్‌నెస్, ఫ్యాషన్ తో ముఖ్యాంశాలలో ఉంటుంది. ఆమె అభిమానులు కూడా ఇప్పటికీ ఆమెని అనుసరిస్తారు. కరీనా కపూర్ నేడు చిత్ర పరిశ్రమలో ఒక  గొప్ప  పేరును తెచ్చుకుంది.