MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• కళ్ళు చెదిరే కాస్ట్లీ కార్లు, రిచ్ హోమ్ లో ఉంటున్న బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..

కళ్ళు చెదిరే కాస్ట్లీ కార్లు, రిచ్ హోమ్ లో ఉంటున్న బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..

ధడక్, బాజిగర్, అప్నే, రిష్టే, ఆగ్, మే ఖిలాడి తు అనారి వంటి  హిట్స్ ఇచ్చిన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి  ఇప్పటికీ ప్రజలకి ఆమె ఒక ఫేవరెట్ హీరోయిన్. ఆమె అభిమానులు తన  ప్రొఫెషన్ లైఫ్ నుండి పర్సనల్ లైఫ్ వరకు ప్రతిదాని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఉంటారు.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Mar 13 2021, 02:11 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

అంతేకాదు ఆమె ఫిట్నెస్ గురించి కూడా చాలా ఇష్టపడుతారు ఇంకా ఆమెని  ఫాలో కూడా అవుతారు. సోషల్ మీడియాలో శిల్పా శెట్టి  వీడియోలు  క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. ఆమె విలాసవంతమైన లైఫ్ స్టయిల్ గురించి మీకు తెలియని కొన్ని   ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..

210

శిల్పా శెట్టి రోజూ ఉదయం వ్యాయామం, యోగా చేస్తుంది. ఆమె ఆహారం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఆమె ఖచ్చితంగా రోజూ ఒక గ్లాసు గుస్ బెర్రి జ్యూస్, ఒక ప్లేట్  బొప్పాయి తింటుంది. దీని తరువాత రెండు గుడ్లు ఆ తరువాత  కొబ్బరి నీళ్ళు కూడా తాగుతుంది.

310

శిల్ప శెట్టి  బ్రౌన్ రైస్ లేదా రెండు రోటిలు, పప్పు ధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, ఎగ్ బుర్జీ, చేపలు  ఆమె భోజనంలో ఉంటాయి. అలాగే భోజనం తిన్న తరువాత పెరుగుతో చేసిన మజ్జిగ తాగడం శిల్పాకు ఇష్టం.

410

శిల్ప శెట్టి బ్రౌన్ షుగర్ తో చేసిన టీ, కొన్ని డ్రయి ఫ్రూట్స్, జున్ను ముక్కలను సాయంత్రం తినడానికి ఇష్టపడతారు. రాత్రి విందులో సలాడ్ తినడం, సూప్ తాగడం ఆమెకి ఇష్టం. ఇంకా ఆమె రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం కూడా ఇష్టపడుతుంది.

510

శిల్పా శెట్టి అనేక అవార్డులు గెలుచుకుంది, ఆమె బాలీవుడ్ లో నేడు ఒక విజయవంతమైన నటి. సినిమాలు, రియాలిటీ షోలు, అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా, అనేక బ్రాండ్ ప్రమోషన్ల  ద్వారా భారీగా  సంపాదిస్తుంది.

610

శిల్ప శెట్టికి  ఖరీదైన  లగ్జరీ కార్ల అంటే కూడా ఇష్టం. ఆమే వద్ద చాలా లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో శిల్పా శెట్టి కార్ల కలెక్షన్ లో మరో లగ్జరీ కారు వచ్చుయి చేరింది.

710

శిల్పా తన భర్త రాజ్ కుంద్రాతో  కలిసి ముంబైలోని వోర్లిలో మెర్సిడెస్ బెంజ్ వి క్లాస్ కారుతో కనిపించింది. ఇది ఒక ఏడు సీట్ల కారు, దీని ధర రూ .71.10 లక్షల నుండి 1.46 కోట్ల రూపాయలు.

810

శిల్పా శెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి ముంబైలోని జుహు ప్రాంతంలో ఒక విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నారు. ఈ ఇంటి హాల్ నుండి డ్రాయింగ్ రూమ్ గదుల వరకు ప్రతిచోటా చాలా విలాసవంతమైన పద్ధతిలో అలంకరించి ఉంటుంది.  ప్రత్యేకత ఏంటంటే ఈ ఇంటి నుండి సముద్రం స్పష్టంగా కనిపిస్తుంది.

910

ఇక శిల్పా శెట్టి నికర విలువ గురించి చెప్పాలంటే మీడియా నివేదికల ప్రకారం ఆమె మొత్తంసంపద సుమారు 134 కోట్ల రూపాయలు. ఆమె ప్రతి నెలా ఒక 1 కోటి, సంవత్సరానికి 10–12 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది.

1010

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved