MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• పొద్దున ఆమ్లెట్, లగ్జరీ కార్లు ఇష్టపడే ప్రియాంక చోప్రా కోట్ల సంపాద ఎంతో తెలుసా..

పొద్దున ఆమ్లెట్, లగ్జరీ కార్లు ఇష్టపడే ప్రియాంక చోప్రా కోట్ల సంపాద ఎంతో తెలుసా..

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మీకు గుర్తుండే ఉంటుంది. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఎన్నో చిత్రాలలో  ప్రియాంక చోప్రా నటించింది.  ఆమె ఒక నటి మాత్రమే కాదు సింగర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా. ప్రియాంక చోప్రాకి 2018లో వివాహమైంది.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Mar 11 2021, 12:43 PM IST| Updated : Mar 11 2021, 12:44 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

ఆమె ఇండియాలోనే అత్యంత పారితోషికం తీసుకునే నటిలలో ఒకరు.  నేటి యుగంలో ప్రియాంక చోప్రా విలాసవంతమైన జీవితం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.  ప్రియాంక చోప్రా లైఫ్ స్టయిల్,  సంపద, లగ్జరీ కార్స్ గురించి తెలుసుకోండి..

213

దేశి గర్ల్ ప్రియాంక చోప్రా తన ఆహారంలో ఎక్కువగా పోషకలు ఉన్నవి  తీసుకుంటుంది. ఆమె  ఎక్కువగా నీళ్ళు తాగుతూ ఉంటుంది, ఇంకా ఫ్రూట్ జూసులు కూడా. ప్రియాంక అల్పాహారాన్ని భోజనంగా, విందును భోజనంగా భావిస్తుంది.

313

ఉదయం ప్రియాంకకు ఆమ్లెట్, అవోకాడో అండ్ టోస్ట్ తినడం ఇష్టం. అంతే కాదు ఆమెకి ఇడ్లీ, పోహా, దోస కూడా తినడానికి ఇష్టపడతారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియాంక చోప్రా భోజనంలో స్వచ్ఛమైన దేశీ ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ఇందులో పప్పు ధాన్యాలు, బంగాళాదుంప-క్యాబేజీ, లేడీ ఫింగర్, పెరుగు, పచ్చడి  ఉంటాయి.

413

ప్రియాంక చోప్రా  సాయంత్రం వేళలో స్నాక్స్ కూడా తీసుకుంటుంది, ఇందులో  సూప్, డ్రై ఫ్రూట్ ఉంటాయి. అలాగే ప్రియాంక చోప్రా విందు సమయంలో సూప్ తినడం ఇష్టపడుతుంది. ఆమె రాత్రి సమయంలో ఆహారం తక్కువ తిసుకుంటారు.

513

సినిమాలు (బాలీవుడ్ ఇంకా హాలీవుడ్), యాడ్స్,  స్టేజ్ పెర్ఫార్మెన్స్, సోషల్ మీడియా, బ్రాండ్ ప్రమోషన్ ద్వారా ప్రియాంక తన సంపాదనలో ఎక్కువ భాగం సంపాదిస్తుంది. మీడియా కథనాల ప్రకారం ప్రియాంక చోప్రా ఒక చిత్రానికి సుమారు 12 కోట్ల రూపాయలు పారితోషికం  తీసుకుంటుందట.

613

2015లో ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ డ్రామా సిరీస్ క్వాంటికోలో ప్రధాన నటిగా నటించినప్పుడు ప్రతి ఎపిసోడుకు ఆమెకి మూడు కోట్ల రూపాయలు చెల్లించారు. మరో వైపు ఆమే స్టేజ్ పెర్ఫార్మెన్స్ కోసం నాలుగు/ ఐదు కోట్ల  తీసుకుంటారట.

713

సోషల్ మీడియాలో స్పాన్సర్ చేసిన పోస్టుకు ప్రియాంక రూ .1.92 కోట్లు వసూలు చేస్తున్నట్లు 2019లో ఒక మీడియా నివేదికలలో వెల్లడైంది.

813

ప్రియాంక చోప్రా  ఆస్తి గురించి మాట్లాడితే ముంబై, గోవా, లాస్ ఏంజిల్స్‌లో విలాసవంతమైన ఇల్లులు ఉన్నాయి. ఇది కాకుండా ఆమెకి ముంబైలో అనేక ఫ్లాట్లు, స్టోర్లు కూడా ఉన్నాయి.

913

ప్రస్తుతం ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి లాస్ ఏంజిల్స్ ఇంట్లో నివసిస్తున్నారు. ఈ ఇంటి విలువ సుమారు 144 కోట్ల రూపాయలు. గోవాలో వారికి గ్రాండ్ హాలిడే హోమ్ కూడా ఉంది.

1013

ప్రియాంకకు పింక్ హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ 500 రేసింగ్ బైక్ ఉంది, దీని ధర నాలుగు లక్షల రూపాయలకు పై మాటే. ఇది మాత్రమే కాదు, ప్రియాంక చోప్రా ఇంట్లో చాలా ఖరీదైన, లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

1113

5 కోట్లకు పైగా విలువైన రోల్స్ రాయల్ ఘోస్ట్, 1.95 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ, 1.21 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, 1.04 కోట్ల పోర్స్చే కయెన్, 76 లక్షల విలువైన ఫిస్కర్ కర్మ కారు, 52 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ కారు ఆమె సొంతం.

1213

ప్రియాంక చోప్రా  మొత్తం సంపద రూ.200 కోట్లకు పైగా ఉన్నట్లు కొన్ని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.  ఆమె భర్త నిక్  జోనస్ సంపద సుమారు 175 కోట్లకు పై మాటే.

1313

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved