MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా గేట్స్ ప్రైవేట్ ఐల్యాండ్.. ఒక్క రోజు అద్దె ఎంతో తెలుసా ?

బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా గేట్స్ ప్రైవేట్ ఐల్యాండ్.. ఒక్క రోజు అద్దె ఎంతో తెలుసా ?

బిలియనీర్ జంట బిల్ గేట్స్, మెలిండా గేట్స్  27 సంవత్సరాల వైవాహిక జీవితం  తరువాత కొద్దిరోజుల క్రితం వారు విడాకుల తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. వీరి విడాకుల విషయం ట్విట్టర్‌లో  అందరినీ షాక్‌కు గురిచేసింది.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : May 17 2021, 05:11 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

మైక్రోసాఫ్ట్ కొ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ నుండి విడిపోయిన తరువాత మెలిండా తన పిల్లలతో కలిసి కరేబియన్ ప్రైవేట్ ఐల్యాండ్ కి వెళ్లారు.  ఈ  ప్రైవేట్ ఐల్యాండ్  పేరు కాలివిగ్ని దీని ఒక్క రోజు అద్దె 132,000 డాలర్లు అంటే సుమారు 97 లక్షలు.

మైక్రోసాఫ్ట్ కొ-ఫౌండర్ అయిన బిల్ గేట్స్ నుండి విడిపోయిన తరువాత మెలిండా తన పిల్లలతో కలిసి కరేబియన్ ప్రైవేట్ ఐల్యాండ్ కి వెళ్లారు.  ఈ  ప్రైవేట్ ఐల్యాండ్  పేరు కాలివిగ్ని దీని ఒక్క రోజు అద్దె 132,000 డాలర్లు అంటే సుమారు 97 లక్షలు.

26

1. మెలిండా గేట్స్ కాలివిగ్ని ఐల్యాండ్ కి ఎందుకు వెళ్లారు

బిల్ గేట్స్ తో విడాకుల తరువాత మీడియా  నుండి దూరంగా ఉండేందుకు మెలిండా గేట్స్ తన ముగ్గురు పిల్లలతో  కలిసి గ్రెనడాలోని కాలివిగ్ని ఐల్యాండ్ కి  వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

36

2. మెలిండా గేట్స్‌తో కలిసి ఎవరు వెళ్లారు.

నివేదికల ప్రకారం బిల్ గేట్స్ మినహా కుటుంబ సభ్యులందరూ మెలిండాతో కలిసి గ్రెనడాలోని లగ్జరీ ఐల్యాండ్ ప్రదేశానికి వెళ్లారు.

46

3. బిల్ గేట్స్-మెలిండా గేట్స్ విడాకులు

విడాకుల పరిష్కారానికి న్యాయవాదులు ప్రయత్నం చేయడంతో మెలిండా గేట్స్ ఐల్యాండ్ కి వెళ్లారు.

56

4. కాలివిగ్ని ఐల్యాండ్ వివరాలు

కాలివిగ్ని ఐల్యాండ్ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన లగ్జరీ హాలిడే రిసార్ట్స్ లో ఒకటి.

66

5. కాలివిగ్ని ఎక్కడ ఉంది

ఈ ఐల్యాండ్ గ్రెనడాలోని విమానాశ్రయానికి సమీపంలో ఉంది. లండన్, మయామి, న్యూయార్క్ నుండి ఏడాది పొడవునా ఇక్కడికి  ప్రత్యక్ష విమానాలు ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
YouTube vs X : క్రియేటర్లకు పండగే.. భారీగా డబ్బులు ఇవ్వనున్న ఎలాన్ మస్క్ !
Recommended image2
Business Ideas : వర్క్ ఫ్రమ్ హోం బిజినెస్.. కేవలం రూ.10,000 పెట్టుబడితో నెలనెలా రూ.30,000+ ఆదాయం
Recommended image3
Business Idea: ఉన్న ఊరిలో ఉంటూనే నెల‌కు రూ. ల‌క్ష సంపాదించాలా.? జీవితాన్ని మార్చే బిజినెస్‌
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved