MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Best Smartwatch under 5000 Rupees: రూ. 5 వేల లోపు స్మార్ట్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే ఇవి మీ కోసం

Best Smartwatch under 5000 Rupees: రూ. 5 వేల లోపు స్మార్ట్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే ఇవి మీ కోసం

Best Smartwatch under 5000 Rupees: స్టైలిష్‌గా కనిపించేందుకు మార్కెట్‌లో ఎన్నో గ్యాడ్జెట్లు, యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. ఇయర్‌బడ్‌ల తర్వాత, ఇప్పుడు ప్రజలు స్మార్ట్‌వాచ్‌ల వైపు కూడా ఎక్కువగా మరలుతున్నారు. రూ.1500 నుంచి రూ. 20,000 వరకు అన్ని సిరీస్ ల స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అందుకే ఏ స్మార్ట్‌వాచ్ కొనాలో చాలా సార్లు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ రోజు మనం మీకు రూ. 5,000 లోపు వచ్చే కొన్ని స్మార్ట్‌వాచ్‌ల గురించి తెలుసుకుందాం.

1 Min read
Author : Krishna Adhitya
Published : Jul 31 2023, 12:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Boat Wave Call: బోట్ వేవ్ కాల్ జాబితాలో మొదటి నంబర్‌లో ఉంది. కస్టమర్లు ఈ స్మార్ట్‌వాచ్‌ను రూ.7,900కి బదులుగా కేవలం రూ.1299కే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ వాచ్‌పై, వినియోగదారులు Amazon నుండి 84 శాతం తగ్గింపును పొందవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

boAt Xtend: ఈ స్మార్ట్ వాచ్ కూడా ఈ జాబితాలో ప్రముఖ స్మార్ట్ వాచ్. అమెజాన్ నుండి అందిన సమాచారం ప్రకారం, దానిపై 71 శాతం ప్రారంభ తగ్గింపు ఇవ్వబడుతుంది. తగ్గింపు తర్వాత, వినియోగదారులు ఈ స్మార్ట్‌వాచ్‌ను రూ.7,999కి బదులుగా కేవలం రూ. 2,299కే కొనుగోలు చేయవచ్చు.

35

Realme Watch 2 Pro: ఈ జాబితాలోని మరో శక్తివంతమైన స్మార్ట్‌వాచ్ గురించి మాట్లాడితే, అది రియల్‌మీ వాచ్ 2 ప్రో. అమెజాన్ దానిపై 34% తగ్గింపును అందిస్తోంది, దీని ధరను రూ.5,999 నుండి రూ.3,950కి తగ్గించింది. ఈ వాచ్ లుక్స్ పరంగా చాలా కూల్ గా కనిపిస్తోంది.

45

Realme Techlife: స్మార్ట్ వాచ్ SZ100 అమెజాన్‌లో 43 శాతం పరిచయ తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మీరు దీన్ని రూ.3,999కి బదులుగా కేవలం రూ.2,289కే కొనుగోలు చేయవచ్చు. యంగ్ జనరేషన్ ఈ వాచ్ అంటే చాలా ఇష్టం.

55

Amazefit Bip 3 : జాబితాలో మరో Amazfit Bip 3 స్మార్ట్‌వాచ్ కూడా ఉంది. అమెజాన్‌లో 50% ప్రారంభ తగ్గింపు ఇవ్వబడుతోంది. ఈ తగ్గింపు తర్వాత, మీరు ఈ స్మార్ట్ వాచ్‌ను రూ. 4,999కి బదులుగా కేవలం రూ. 2,499కి కొనుగోలు చేయవచ్చు.

About the Author

KA
Krishna Adhitya
గాడ్జెట్‌లు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Post office: రూ. 5 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో రూ. 7.25 ల‌క్ష‌లు పొందొచ్చు.. జీరో రిస్క్
Recommended image2
Home Loan : సిబిల్ స్కోర్ తక్కువున్నా హోమ్ లోన్ కావాలా? అయితే ఈ 7 టిప్స్ పాటించండి
Recommended image3
జనరల్ బోగీలు.. రైలు ముందు, వెనుకే ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved