MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • అక్కడికి వెళ్ళిన విమానాలు, షిప్పులు ఏమవుతున్నాయి.. నిజంగా ఎలియన్స్ ఉన్నాయా.. ఆ రహస్యం ఏంటి..?

అక్కడికి వెళ్ళిన విమానాలు, షిప్పులు ఏమవుతున్నాయి.. నిజంగా ఎలియన్స్ ఉన్నాయా.. ఆ రహస్యం ఏంటి..?

బెర్ముడా ట్రయాంగిల్ చాలా కాలంగా ఒక రహస్యంగా ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఎన్నో పరిశోధనలు, అధ్యయనలు తర్వాత కూడా శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని వెల్లడించలేకపోయారు. ఇక్కడికి వెళ్ళిన ఎన్నో విమానాలు, షిప్పులు రహస్యంగా అదృశ్యమయ్యాయి. 

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 05 2021, 07:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ ప్రదేశం ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఓవర్సీస్ బ్రిటన్ ఆఫ్ టెరిటరీలో ఉంది. యునైటెడ్ స్టేట్స్  తూర్పు తీరంలో మయామి (ఫ్లోరిడా) నుండి కేవలం 1770 కిలోమీటర్లు దూరంలో అలాగే  హాలిఫాక్స్, నోవా స్కోటియా (కెనడా) కి దక్షిణంగా 1350 కిలోమీటర్లు (840 మైళ్ళు) దూరంలో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చాలా మంది  సిద్ధాంతకర్తలు(theorists)బెర్ముడా ట్రయాంగిల్ ఏలియన్స్ స్థావరం తప్ప మరొకటి కాదని చేబుతుంటారు. బెర్ముడా ట్రయాంగిల్  రహస్యాన్ని విప్పుతూ సిద్ధాంతకర్తల వాదనలలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవడానికి  ప్రయత్నిస్దాం..? అలాగే బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ గురించి సైన్స్ ఏం చెబుతుందో కూడా తెలుసుకుందాం..?

36

1492లో అమెరికాను కనుగొన్న గొప్ప అన్వేషకుడు క్రిస్టోఫర్ కొలంబస్ తన ప్రతిరోజూ జీవితంలో జరిగిన ఒక చాలా విచిత్రమైన సంఘటనను పేర్కొన్నాడు. అతని ప్రకారం ఓడ ప్రయాణిస్తున్నప్పుడు  అతను ఆకాశంలో ఒక వింత కాంతిని చూశాడు, తరువాత అది నేరుగా వచ్చి సముద్రంలో పడిపోతుంది. ఈ సంఘటన కారణంగా క్రిస్టోఫర్ కొలంబస్ కాంపస్ (దిక్సూచి) కూడా దెబ్బతింటుంది.

46

అయితే ఈ సంఘటన జరిగినప్పుడు ఆ సమయంలో క్రిస్టోఫర్ కొలంబస్ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉన్నారు. చాలా మంది సిద్ధాంతకర్తలు ఈ వింత కాంతి గ్రహాంతర వాసుల ఓడ తప్ప మరొకటి కాదని చెప్పారు. దీని కారణంగా అతని దిక్సూచి (కాంపస్ )దెబ్బతింది. అతని ప్రకారం బెర్ముడా ట్రయాంగిల్ గ్రహాంతరవాసుల స్థావరానికి ఒక మార్గం.

56

2009లో బెర్ముడా ట్రయాంగిల్ సమీపంలో కొందరు వ్యక్తులు ఆకాశంలో వింత లైట్లను చూసినట్లు పేర్కొన్నారు. ఈ లైట్లు ప్రత్యేకమైన సుడి ఆకారంలో ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత మరొక కోణానికి వెళ్లడానికి మార్గంగా అనిపించింది.

66

బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఇప్పటివరకు ఎన్నో వాదనలు చేశారు, ఈ వాదనలు అక్కడ గ్రహాంతరవాసుల ఆధారం ఉందని సూచిస్తుంది. ఇందులో కల్పితం ఏమైనా ఉందా లేదా వాటిలో వాస్తవికత ఉందా ? అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అప్పట్లో సైన్స్ ప్రకారం అధిక అయస్కాంత భంగం ఉన్న ప్రాంతంలో బెర్ముడా ట్రయాంగిల్ వస్తుంది. ఈ ప్రాంతంలో 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయి ఇంకా సముద్రపు అలలు దాదాపు 50 అడుగుల వరకు పెరుగుతాయి. ఈ కారణంగా ఎన్నో ఓడలు, విమానాలు తరచుగా బెర్ముడా ట్రయాంగిల్‌లో అదృశ్యమవుతాయి.

About the Author

AK
Ashok Kumar
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
భారత్ నుంచి రూ.5876 కోట్ల వస్తువులు కొన్న పాకిస్తాన్.. ఏమేం కొన్నారంటే
Recommended image2
Phonepe: 11 రూపాయ‌ల‌తో రూ. 25 వేల హెల్త్ పాల‌సీ.. ఫోన్‌పేలో అదిరిపోయే ఆఫర్
Recommended image3
Mukesh Ambani: రూ. 21 లక్షల కోట్లు.. అంబానీ బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నది వీళ్లే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved