MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• జూన్ నెలలో రెండవ శని, ఆదివారాలతో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ తేదీలను గుర్తించుకోండి..

జూన్ నెలలో రెండవ శని, ఆదివారాలతో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ తేదీలను గుర్తించుకోండి..

మీరు బ్యాంకుకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన పని చేయవలసి వస్తే, ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. కరోనా వైరస్ వ్యాప్తి సమయాల్లో సురక్షితమైన భౌతిక దూరం నియమాన్ని పాటించడం చాలా ముఖ్యం.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : May 31 2021, 12:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

అందువల్ల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. అత్యవసరమైతేనె తప్ప బ్రాంచ్‌కు వెళ్లవలసిన ఉంటే జూన్‌లో ఏ రోజున బ్యాంకులు మూసివేయబడతాయో కస్టమర్లు తెలుసుకోవాలి. ఆర్‌బిఐ వెబ్‌సైట్‌లో లభించిన సమాచారం ప్రకారం జూన్ నెలలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు మూడు రోజుల సెలవులు రానున్నాయి. ఈ సెలవులు జూన్ 15, 25, 30 తేదీలలో ఉన్నాయి.

24

తేదీ                                 రాష్ట్రం                              సెలవులు
15 జూన్ 2021    ఐజాల్ అండ్ భువనేశ్వర్       వై‌.ఎం‌.ఏ డే / రాజా సంక్రాంతి
25 జూన్ 2021    జమ్మూ, శ్రీనగర్               గురు హర్గోబింద్ జీ పుట్టినరోజు
30 జూన్ 2021    ఐజాల్                                           రెమ్నా ని

34

ఈ సెలవులకి శని, ఆదివారాలు కూడా దీనికి జోడిస్తే  జూన్ నెలలలో మొత్తం 9 తొమ్మిది రోజుల సెలవులు అవుతాయి. జూన్ 6, జూన్ 13, జూన్ 20, జున్ 27 ఆదివారం కాబట్టి ఈ రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మూసివేయబడతాయి. అంతేకాకుండా ఈ నెల రెండవ శనివారం జూన్ 12న, నాలుగవ శనివారం జూన్ 26న రానుంది. కాబట్టి ఈ రోజుల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.

గమనిక : ఈ సెలవుల్లో  వేర్వేరు రాష్ట్రాల్లోని సెలవులు కూడా ఉన్నాయని గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బిఐ ) వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

44

కరోనా వ్యాప్తి కారణంగా భారత ప్రభుత్వం, ఆర్‌బి‌ఐ దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న  సంగతి మీకు తెలిసే ఉండవచ్చు. 2021 నాటికి దేశంలో డిజిటల్ లావాదేవీలు నాలుగు రెట్లు పెరిగాయని అంచనా. భారతదేశంలోని ప్రజలు డిజిటల్ లావాదేవీల కోసం యుపిఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మొదలైనవాటిని ఉపయోగిస్తున్నారు. యుపిఐ ద్వారా ప్రతి నెల లక్షలాది లావాదేవీలు జరుగుతున్నయి. సైబర్ మోసగాళ్ళు సామాన్య ప్రజలను దోచుకోవడానికి ఏదో ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటుంటారు. ఇలాంటి  పరిస్థితిలో మీరు బ్యాంకు పనిని అవగాహనతో నిర్వహించాలి. మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్, ఒటిపి, సివివిని ఎవరికీ చెప్పవద్దు, పంచుకోవద్దు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved