MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రేపటి నుండి బ్యాంకులకు వరుస సెలవులు.. ఈ తేదీలను గుర్తుంచుకోండి..

రేపటి నుండి బ్యాంకులకు వరుస సెలవులు.. ఈ తేదీలను గుర్తుంచుకోండి..

కొత్త ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ లో మీరు ఏదైనా ముఖ్యమైన బ్యాంక్  పని చేయాలనుకుంటే ఈ వార్త మీకు చాలా  ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్ లో ఉగాది పండుగతో పాటు సాధారణ సెలవులు కూడా జోడిస్తే భారీగా సెలవు రానున్నాయి. 

2 Min read
Author : Ashok Kumar
Published : Apr 12 2021, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో సురక్షితమైన భౌతిక దూరం  నియమాన్ని పాటించడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వినియోగదారులకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ విధులను పరిష్కరించుకోవాలని సూచించింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 ఒకవేళ తప్పనిసరిగా బ్రాంచ్‌కు వెళ్లవలసిన అవసరం ఉంటేనే సదర్శించండి. ఎందుకంటే రేపటి నుంచి 10 రోజుల వరకు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఈ సెలవులు వివిధ రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఆర్‌బిఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏ రోజుల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయో తెలుసుకొండి..  

35
13 ఏప్రిల్ 2021      ఇంఫాల్, జమ్మూ, చెన్నై, నాగ్‌పూర్, పనాజీ, బెంగళూరు, బేలాపూర్, ముంబై, శ్రీనగర్, హైదరాబాద్     గుడి పద్వా / తెలుగు నూతన సంవత్సరం / ఉగాది పండుగ / సాజిబు నోంగంపన్‌బా (చెరోబా) / మొదటి నవరాత్రి / బైసాకి   14 ఏప్రిల్ 2021     ఐజాల్, చండీఘడ్, న్యూఢీల్లీ, భోపాల్, రాయ్ పూర్, సిమ్లా, షిల్లాంగ్ మినహా అన్ని రాష్ట్రాలు     డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి / తమిళ నూతన సంవత్సరం / విజు  లేదా బిజు పండుగలు / చిరోబా / బోహాగ్ బిహు   15 ఏప్రిల్ 2021     అగర్తాలా, కోల్‌కతా, గువహతి, రాంచీ,సిమ్లా     హిమాచల్ డే / బెంగాలీ న్యూ ఇయర్ / బోహాగ్ బిహు / సిర్హుల్  

13 ఏప్రిల్ 2021     
ఇంఫాల్, జమ్మూ, చెన్నై, నాగ్‌పూర్, పనాజీ, బెంగళూరు, బేలాపూర్, ముంబై, శ్రీనగర్, హైదరాబాద్    
గుడి పద్వా / తెలుగు నూతన సంవత్సరం / ఉగాది పండుగ / సాజిబు నోంగంపన్‌బా (చెరోబా) / మొదటి నవరాత్రి / బైసాకి

14 ఏప్రిల్ 2021    
ఐజాల్, చండీఘడ్, న్యూఢీల్లీ, భోపాల్, రాయ్ పూర్, సిమ్లా, షిల్లాంగ్ మినహా అన్ని రాష్ట్రాలు    
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి / తమిళ నూతన సంవత్సరం / విజు  లేదా బిజు పండుగలు / చిరోబా / బోహాగ్ బిహు

15 ఏప్రిల్ 2021    
అగర్తాలా, కోల్‌కతా, గువహతి, రాంచీ,సిమ్లా    
హిమాచల్ డే / బెంగాలీ న్యూ ఇయర్ / బోహాగ్ బిహు / సిర్హుల్
 
45
16 ఏప్రిల్ 2021     గౌహతి     బోహాగ్ బిహు   18 ఏప్రిల్ 2021     అన్ని రాష్ట్రాలు     ఆదివారం 21 ఏప్రిల్ 2021     అగర్తాలా, అహ్మదాబాద్, కాన్పూర్, గాంగ్టక్, జైపూర్, డెహ్రాడూన్, నాగ్పూర్, పాట్నా, బేలాపూర్, భువనేశ్వర్, భోపాల్, ముంబై, రాంచీ, లక్నో, సిమ్లా, హైదరాబాద్     శ్రీ రామ్ నవమి (చైత్ దశయ్) / గారియా పూజ  

16 ఏప్రిల్ 2021    
గౌహతి    
బోహాగ్ బిహు

18 ఏప్రిల్ 2021    
అన్ని రాష్ట్రాలు    
ఆదివారం

21 ఏప్రిల్ 2021    
అగర్తాలా, అహ్మదాబాద్, కాన్పూర్, గాంగ్టక్, జైపూర్, డెహ్రాడూన్, నాగ్పూర్, పాట్నా, బేలాపూర్, భువనేశ్వర్, భోపాల్, ముంబై, రాంచీ, లక్నో, సిమ్లా, హైదరాబాద్    
శ్రీ రామ్ నవమి (చైత్ దశయ్) / గారియా పూజ
 
55
24 ఏప్రిల్ 2021     అన్ని రాష్ట్రాలు     నాల్గవ శనివారం 25 ఏప్రిల్ 2021     అన్ని రాష్ట్రాలు     ఆదివారం  గమనిక: ఈ సెలవులు  వేర్వేరు రాష్ట్రాల్లోని సెలవులు బట్టి మారుతుంటాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బిఐ ) వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

24 ఏప్రిల్ 2021    
అన్ని రాష్ట్రాలు    
నాల్గవ శనివారం

25 ఏప్రిల్ 2021    
అన్ని రాష్ట్రాలు    
ఆదివారం

 గమనిక: ఈ సెలవులు  వేర్వేరు రాష్ట్రాల్లోని సెలవులు బట్టి మారుతుంటాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బిఐ ) వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

About the Author

AK
Ashok Kumar
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పండగ వేళ పసిడి షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ న్యూస్.. జీతాల పెంపు, డిఏ విలీనంపై 5 కీలక డిమాండ్లు
Recommended image3
Top 10 Countries With Most Billionaires: అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే, భారత్ స్థానం ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved