MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ముంబైలోని అమితాబ్ బచ్చన్ లగ్జరీ ఫ్లాట్.. ఈ ఇంట్లో బాత్రూమ్ ఫిటింగ్స్ కోసం ఫ్రాన్స్, జర్మనీ నుండి ఆర్డర్..

ముంబైలోని అమితాబ్ బచ్చన్ లగ్జరీ ఫ్లాట్.. ఈ ఇంట్లో బాత్రూమ్ ఫిటింగ్స్ కోసం ఫ్రాన్స్, జర్మనీ నుండి ఆర్డర్..

బాలీవుడ్ బ్లాక్ బుస్టర్  హీరో అమితాబ్ బచ్చన్‌ను గత శతాబ్దపు గొప్ప హీరో అంటారు. అతను ఇప్పటికీ కూడా సినిమాల్లో నటిస్తున్నరు. త్వరలో ఆయన కౌన్ బనేగా కరోర్ పతి షోలో కనిపించనున్నారు. 

2 Min read
Author : Ashok Kumar
Published : May 29 2021, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఇదిలావుండగా అమితాబ్ బచ్చన్ ముంబైలో రూ .31 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్ ని కొనుగోలు చేశారు. ఈ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ 5184 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 27, 28 అంతస్తులలో ఉన్న ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లో బిగ్ బికి 6 కార్ల పార్కింగ్ స్థలం ఉంది.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
అమితాబ్ బచ్చన్ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ ధర  బిగ్ బి ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను 2020 డిసెంబర్‌లో కొనుగోలు చేశారు అయితే ఏప్రిల్ 2021లో రిజిస్ట్రేషన్  చేసుకున్నారు. అమితాబ్ బచ్చన్ కు మరో ఐదు ఇళ్ళు  కూడా ఉన్నాయి, ఇవి కూడా చాలా విలాసవంతమైనవి. అమితాబ్ ముంబై నివాసి కాదు, కానీ సినీ ప్రపంచానికి వచ్చిన తరువాత అతను ముంబైని తన నివాసంగా చేసుకున్నాడు. 

అమితాబ్ బచ్చన్ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ ధర 
బిగ్ బి ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను 2020 డిసెంబర్‌లో కొనుగోలు చేశారు అయితే ఏప్రిల్ 2021లో రిజిస్ట్రేషన్  చేసుకున్నారు. అమితాబ్ బచ్చన్ కు మరో ఐదు ఇళ్ళు  కూడా ఉన్నాయి, ఇవి కూడా చాలా విలాసవంతమైనవి. అమితాబ్ ముంబై నివాసి కాదు, కానీ సినీ ప్రపంచానికి వచ్చిన తరువాత అతను ముంబైని తన నివాసంగా చేసుకున్నాడు. 

38
అమితాబ్ బచ్చన్ కి ముంబైలో మొత్తం ఐదు బంగ్లాలు ఉన్నాయి. ప్రస్తుతం అమితాబ్ తన కుటుంబమంతా కలిసి జల్సా ఇంటిలో నివసిస్తున్నారు. ప్రతి ఆదివారం వీరిని కలవడానికి అభిమానులు కూడా ఇక్కడకు వస్తుంటారు. ఈ ఇళ్ళు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అమితాబ్ ఇల్లు జల్సా ముఖ్యంగా ప్రజలలో ఆకర్షణ కేంద్రంగా ఉంది.

48
అమితాబ్ బచ్చన్  జల్సా బంగ్లా ముంబైలోని జుహు ప్రాంతంలో ఉంది. అతని భార్య జయ బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్యతో కలిసి జల్సాలో నివసిస్తున్నారు.

58
రెండవ బంగ్లా  పేరు‘ప్రతీక్ష’, వారు ‘జల్సా’ ఇంటిలోకి మారే ముందు ఇక్కడే నివసించారు. అమితాబ్ తన తల్లిదండ్రులతో కలిసి కొన్నాళ్లు ఇక్కడే ఉన్నాడు. అభిషేక్, శ్వేతా కూడా తమ బాల్యాన్ని ఇక్కడే గడిపారు.   అమితాబ్ బచ్చన్ తరచూ తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అతని మూడవ బంగ్లా పేరు 'జనక్', అక్కడ అతనికి కార్యాలయం కూడా ఉంది. నాల్గవ బంగ్లా వాట్సా. వారు దీనిని బ్యాంకుకు లీజుకు ఇచ్చారు. ఇవి కాకుండా కొన్ని నివేదికల ప్రకారం, 2013లో కూడా అతను 'జల్సా' వెనుక దాదాపు రూ.60 కోట్ల విలువైన బంగ్లాను కొనుగోలు చేశాడు.

రెండవ బంగ్లా  పేరు‘ప్రతీక్ష’, వారు ‘జల్సా’ ఇంటిలోకి మారే ముందు ఇక్కడే నివసించారు. అమితాబ్ తన తల్లిదండ్రులతో కలిసి కొన్నాళ్లు ఇక్కడే ఉన్నాడు. అభిషేక్, శ్వేతా కూడా తమ బాల్యాన్ని ఇక్కడే గడిపారు.

అమితాబ్ బచ్చన్ తరచూ తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అతని మూడవ బంగ్లా పేరు 'జనక్', అక్కడ అతనికి కార్యాలయం కూడా ఉంది. నాల్గవ బంగ్లా వాట్సా. వారు దీనిని బ్యాంకుకు లీజుకు ఇచ్చారు. ఇవి కాకుండా కొన్ని నివేదికల ప్రకారం, 2013లో కూడా అతను 'జల్సా' వెనుక దాదాపు రూ.60 కోట్ల విలువైన బంగ్లాను కొనుగోలు చేశాడు.

68
అమితాబ్ బచ్చన్ ఇంటి ఫ్లోరింగ్ కోసం ఇటాలియన్ పాలరాయి ఉపయోగించారు. ఇంకా  బాత్రూమ్ ఫిటింగ్స్  కోసం ఫ్రాన్స్, జర్మనీ నుండి వీటిని ప్రత్యేకంగా ఆర్డర్ చేశారు. ఈ ఫోటోలో ఆ ఇంటి గొప్పతనాన్ని చూడవచ్చు. బిగ్ బి లగ్జరీ వాహనాలను కూడా చాలా  ఇష్టపడతారు.  

78
ఈ విధంగా బిగ్ బి కి 'జల్సా' లభీంచింది జల్సా  ఇళ్ళు ఫిల్మ్ డైరెక్టర్ ఎన్‌సి సిప్పీకి చెందినది. 'ఆనంద్', 'నమక్ హరామ్', 'చుప్కే చుప్కే', 'సట్టే పె సత్తా' చిత్రాలను ఇక్కడే చిత్రీకరించారు. ఎన్‌సి సిప్పి 'సట్టే పె సత్తా' నిర్మాత. ఆయన కుమారుడు రాజ్ ఎన్ సిప్పీ దర్శకత్వం వహించిన 'సట్టే పె సత్తా'లో అమితాబ్ బచ్చన్ నటించినందుకు బదులుగా, అతను ఈ బంగ్లాను పొందాడు. రాజ్ ఎన్ సిప్పీ ఇంతకు ముందు జోష్, ఇంకర్ అనే రెండు సినిమాలు  కూడా చేశారు. ఇవి అంతాగా ఆడలేకపోయాయి.    

ఈ విధంగా బిగ్ బి కి 'జల్సా' లభీంచింది
జల్సా  ఇళ్ళు ఫిల్మ్ డైరెక్టర్ ఎన్‌సి సిప్పీకి చెందినది. 'ఆనంద్', 'నమక్ హరామ్', 'చుప్కే చుప్కే', 'సట్టే పె సత్తా' చిత్రాలను ఇక్కడే చిత్రీకరించారు. ఎన్‌సి సిప్పి 'సట్టే పె సత్తా' నిర్మాత. ఆయన కుమారుడు రాజ్ ఎన్ సిప్పీ దర్శకత్వం వహించిన 'సట్టే పె సత్తా'లో అమితాబ్ బచ్చన్ నటించినందుకు బదులుగా, అతను ఈ బంగ్లాను పొందాడు. రాజ్ ఎన్ సిప్పీ ఇంతకు ముందు జోష్, ఇంకర్ అనే రెండు సినిమాలు  కూడా చేశారు. ఇవి అంతాగా ఆడలేకపోయాయి.  
 
88
ఇది జల్సా ఇంటి బయట ఉన్న చిత్రం. ఆదివారం ఇక్కడికి భారీ సంఖ్యలో బిగ్ బి అభిమానులు వస్తారు. అయితే కరోనా కారణంగా అమితాబ్ బచ్చన్ అతని అభిమానులను కలవట్లేదు.

About the Author

AK
Ashok Kumar
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Pre Match
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
IND chose to bowl.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
BLS Polymers IPO: మొదటి రోజే ఇన్వెస్టర్లకు నోట్ల వర్షం.. ఈ ఐపీఓ 65% లాభాలతో ధమాకా ఎంట్రీ
Recommended image2
Most Expensive Water Bottle: రూ. 50 లక్షల వాటర్ బాటిల్.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీళ్ళను నీతా అంబానీ తాగేది నిజమేనా?
Recommended image3
ITR Filing 2026: 60 ఏళ్లు వచ్చినా ఆగట్లేదు.. యంగ్ ఇండియా స్టైలే వేరు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved