MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్: గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై కళ్లు చెదిరే డీల్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్: గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై కళ్లు చెదిరే డీల్స్

Amazon Great Indian Festival Laptop Deals: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రైమ్ సభ్యులకు లైవ్ డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్ లో గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై 20% నుండి 50% వరకు తగ్గింపులు కళ్లు చెదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. 

2 Min read
Mahesh Rajamoni
Published : Sep 22 2025, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రైమ్ మెంబర్స్ కు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ స్టార్ట్
Image Credit : Gemini

ప్రైమ్ మెంబర్స్ కు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ స్టార్ట్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇప్పుడు అధికారికంగా ప్రైమ్ సభ్యులకు లైవ్ అయింది. సాధారణ వినియోగదారులకన్నా ముందుగా భారీ ఆఫర్లను పొందే అవకాశం వారికి లభిస్తోంది. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ప్రత్యేక ప్రైమ్ డీల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. గేమింగ్ ల్యాప్ టాప్స్ పై కళ్లు చేదిరే డీల్స్ వుండగా, వాటాలో టాప్ ఆఫర్లు వివరాలు మీకోసం.

26
అమెజాన్ లో గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు
Image Credit : gemini

అమెజాన్ లో గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో గేమర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పలు ల్యాప్ టాప్ మోడల్స్‌పై భారీ తగ్గింపులు ప్రకటించారు.

1. HP Victus (AMD Ryzen 9-8945HS, RTX 4060 8GB, 16GB RAM, 1TB SSD, 144Hz)

ఏఎండీ రైజన్ ప్రాసెసర్ చిప్ సెట్ కలిగిన ఈ ల్యాప్ టాప్ అసలు ధర: ₹1.24 లక్షలు

అయితే, ఈ సేల్ ధర: ₹1.09 లక్షలు

తగ్గింపు: 20%

2. Acer Nitro Lite 16 (Intel Core i7 13620H, RTX 4050 6GB, 16GB RAM, 512GB SSD, 165Hz)

ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ చిప్ సెట్ కలిగిన ఈ ల్యాప్ టాప్ అసలు ధర: ₹1.14 లక్షలు

సేల్ ధర: ₹85,999

తగ్గింపు: 24%

Related Articles

Related image1
షావోమీ దీపావళి సేల్ 2025: స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, టాబ్లెట్‌లపై 60% డిస్కౌంట్
Related image2
ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను పెంచుకోవడం ఎలా? వీక్ లోనే 10K ఫాలోవర్స్‌ !
36
గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై తగ్గింపు ధరలు
Image Credit : Meta AI

గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై తగ్గింపు ధరలు

3. ASUS Vivobook 16X (Intel Core i7-13620H, RTX 3050 4GB, 16GB RAM, 512GB SSD, 144Hz)

అసలు ధర: ₹1.03 లక్షలు

సేల్ ధర: ₹67,990

తగ్గింపు: 34%

4. Lenovo LOQ (AMD Ryzen 7 7435HS, RTX 4050 6GB, 24GB RAM, 512GB SSD, 15.6”)

అసలు ధర: ₹1.11 లక్షలు

సేల్ ధర: ₹82,190

తగ్గింపు: 26%

5. ASUS Gaming V16 (2025) 14th Gen Intel Core 7 240H, RTX 4050 6GB, 16GB RAM, 512GB SSD, 144Hz)

అసలు ధర: ₹1.14 లక్షలు

సేల్ ధర: ₹92,899

తగ్గింపు: 25%

46
బడ్జెట్ నుండి ప్రీమియం ల్యాప్ టాప్ ల వరకు బిగ్ ఆఫర్లు
Image Credit : Gemini

బడ్జెట్ నుండి ప్రీమియం ల్యాప్ టాప్ ల వరకు బిగ్ ఆఫర్లు

ఈ సేల్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్స్‌తో పాటు హై-ఎండ్ ప్రీమియం గేమింగ్ ల్యాప్‌టాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని..

• Acer SmartChoice ALG (Intel i5-13420H, RTX 3050 6GB) – ₹53,990 (26% తగ్గింపు ధర)

• Acer NITRO V 15 (AMD Ryzen 7-7735HS, RTX 4050 6GB) – ₹74,990 (26% తగ్గింపు ధర)

• MSI Katana 15 (14th Gen Intel i7-14650HX, RTX 5050 8GB, QHD 165Hz) – ₹1,04,990 (19% తగ్గింపు ధర)

• ASUS ROG Strix G16 (AMD Ryzen 9 8940HX, RTX 5050 8GB, 165Hz, 1TB SSD) – ₹1,44,990 (10% తగ్గింపు ధర)

• HP Victus (13th Gen Intel i7, RTX 5060 8GB, 24GB RAM, 1TB SSD) – ₹1,12,990 (17% తగ్గింపు ధర)

56
అత్యంత ప్రీమియం ల్యాప్ టాప్ మోడల్స్ పై కూడా తగ్గింపు ధరలు
Image Credit : stockphoto

అత్యంత ప్రీమియం ల్యాప్ టాప్ మోడల్స్ పై కూడా తగ్గింపు ధరలు

గేమింగ్ ల్యాప్ టాప్ ప్రీమియం సెగ్మెంట్‌లో Alienware Area-51 16 ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

• Intel Core Ultra 9 275HX ప్రాసెసర్, RTX 5090 GPU, 64GB DDR5 RAM, 2TB SSD, 240Hz WQXGA డిస్ప్లే వంటి అత్యున్నత స్పెక్స్‌తో వస్తోంది.

• అసలు ధర ₹6,07,700 కాగా, ప్రస్తుతం ₹4,84,990కి లభిస్తోంది.

• తగ్గింపు: 20%

ఇక Acer Predator Helios Neo 16S AI (RTX 5070 GPU, 240Hz OLED), ASUS ROG Strix G16 RTX 5070 Ti మోడల్ కూడా గేమర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

66
గేమర్స్‌ కు గొప్ప ల్యాప్ టాప్ డీల్స్
Image Credit : our own

గేమర్స్‌ కు గొప్ప ల్యాప్ టాప్ డీల్స్

అమెజాన్ ఈ సేల్ లో మొత్తంగా గేమింగ్ ల్యాప్ టాప్ లపై 20% నుండి 34%, కొన్నింటిపై 50 శాతం వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. గేమింగ్ ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సేల్ సీజన్ అని చెప్పాలి. ప్రైమ్ మెంబర్స్ ముందుగానే యాక్సెస్ వచ్చింది. సోమవారం మిడ్ నైట్ తర్వాత అందరికీ అమెజాన్ గ్రేట్ ఇండియాన్ ఫెస్టివల్ సేల్ డీల్స్ అందుబాటులోకి వస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఇ-కామర్స్
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved