MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Automobile
• కే‌టి‌ఎం డ్యూక్ లాంటి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. కానీ దీన్ని నడపడానికి ఆ లైసెన్స్ అవసరం..

కే‌టి‌ఎం డ్యూక్ లాంటి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. కానీ దీన్ని నడపడానికి ఆ లైసెన్స్ అవసరం..

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) డిమాండ్  ఊపందుకుంటుంది. ఎలక్ట్రిక్  వాహనాలపై కస్టమర్ల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని  కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాయి.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : May 21 2021, 03:57 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

వీటిలో కొన్ని కంపెనీల గురించి  మీకు తెలిసి ఉండకపోవచ్చు. వోజ్ అనేది ద్విచక్ర వాహన విభాగానికి చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ అందించే బ్రాండ్. వోజ్  తాజాగా ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ వోజ్ ఇఆర్ 10ను ఇటాలియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది.

26

ఫ్లాగ్‌షిప్ బైక్‌లలో వోజ్
చైనా ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ లోన్సిన్ మోటార్‌సైకిల్  చెందిన అసోసియేట్ బ్రాండ్. అంతేకాదు వోజ్ చాలా పురాతన  పాపులర్ బ్రాండ్. ఇటీవల యూరోపియన్ మార్కెట్లో 500 డిఎస్, 650 డిఎస్ వంటి కొన్ని మోడళ్లను కూడా విడుదల చేసింది. అంతేకాకుండా వోజ్ 300 డిఎస్ అనే ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్‌ను ఫ్రెంచ్ మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ చైనీస్ బ్రాండ్ ఇటాలియన్ మార్కెట్లలో ఇ-బైక్ ఈ‌ఆర్10 అనే ఎలక్ట్రిక్ బైక్ ని విడుదల చేసింది. ఇది సంస్థ ప్రస్తుత శ్రేణిలోని ప్రధాన ఉత్పత్తులలో ఒకటి అవుతుంది.

36

లుక్ అండ్ డిజైన్
వోజ్ ఈ‌ఆర్10 ఎలక్ట్రిక్ బైక్ గురించి మాట్లాడితే   ఇది షార్ప్ లుక్ తో నేకేడ్ బైక్. దీని లుక్ చాలా స్పోర్టి, ఆకర్షణీయంగా ఉంటుంది. దీని డిజైన్ కూడా  చాలా సింపుల్ గా ఉంటుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే, దీనికి సింగిల్ సీటు మాత్రమే పొందుతుంది, తద్వారా ఒక వ్యక్తి మాత్రమే దానిపై ప్రయాణించవచ్చు. ఇటలీ  అత్యంత పోటీతత్వ ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ‌ఆర్10 125 సిసి ట్రెడిషనల్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ తో పోటీపడుతుంది. ఇటలీలో దీన్ని నడపడానికి ఏ1-బి లైసెన్స్ మాత్రమే అవసరం. అంటే 16 సంవత్సరాల యువత కూడా ఈ బైక్‌ను నడపవచ్చు. ఈ బైక్ బరువు కేవలం 115 కిలోలు. బైక్  వీల్ బేస్ 1390 ఎం‌.ఎం అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎం‌.ఎం.

46

పవర్ అండ్ డ్రైవింగ్ రేంజ్
ఈ బైక్ 3.7kWh బ్యాటరీ ప్యాక్, 60V/6KW ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఈ మోటారు 11.93 బిహెచ్‌పి శక్తిని, 12.3 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని బ్యాటరీ 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ అయిన తర్వాత ఈ బైక్ 100 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 100 కి.మీ.

56

ఫీచర్స్ అండ్ ధర
వోజ్ ఈ‌ఆర్10 ఎలక్ట్రిక్ బైక్‌కు ఎల్‌ఈడీ లైట్‌తో ఎల్‌సీడీ డాష్‌బోర్డ్ లభిస్తుంది. దీనికి బ్యాటరీ ఇండికేటర్, యుఎస్‌బి సాకెట్‌తో ఇంధన ట్యాంక్‌లో లోడింగ్ కంపార్ట్మెంట్, రెండు వేర్వేరు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. బైక్  ఇంధన ట్యాంక్ కింద బ్యాటరీ ప్యాక్, వెనుక చక్రాలపై ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది.

66

వోజ్ ఈ‌ఆర్10 ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో సింగిల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ పొందుతుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్) కూడా ఉంది. వోజ్ ఈ‌ఆర్10 ఎలక్ట్రిక్ బైక్ ధర ఇటాలియన్ మార్కెట్లో 6,590 యూరోలు. భారత కరెన్సీ ప్రకారం సుమారు 5.86 లక్షల రూపాయలు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved