MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • హాట్ సమ్మర్ లో కూల్ ఆఫర్.. మే 2021లో అత్యధిక డిస్కౌంట్ అందిస్తున్న టాప్ 7 కార్లు ఇవే

హాట్ సమ్మర్ లో కూల్ ఆఫర్.. మే 2021లో అత్యధిక డిస్కౌంట్ అందిస్తున్న టాప్ 7 కార్లు ఇవే

కొత్త  కస్టమర్లను ఆకర్షించెందుకు వాహన తయారీ సంస్థలు సెలెక్టెడ్ మోడళ్లపై  డిస్కౌంట్లను  అందిస్తున్నాయి. మే 2021 కోసం మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ ఇండియా, మహీంద్రా, నిస్సాన్ వంటి కార్ల తయారీ సంస్థలు  ఎంపిక చేసిన మోడళ్లపై  రూ.3.01 లక్షల వరకు భారీ ప్రయోజనాలను ప్రకటించాయి.

3 Min read
Author : Ashok Kumar
Published : May 24 2021, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
 వీటిలో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. వీటిని మే 31 వరకు పొందవచ్చు.  ఈ నెలలో గరిష్ట తగ్గింపుతో లభించే మొదటి ఏడు కార్ల జాబితా మీకోసం..  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
1. మహీంద్రా అల్టురాస్ జి4 ఎస్‌యూవీ మహీంద్రా ఫ్లాగ్‌షిప్  ఎస్‌యూవీ   అల్టురాస్ జి4 అధికారిక వెబ్‌సైట్‌లో గరిష్టంగా రూ.3.01 లక్షల వరకు తగ్గింపుతో జాబితా చేశారు. ఆసక్తిగల కొనుగోలుదారులు అల్టురాస్ జి4 ఎస్‌యూవీని 2.2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా  11,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్స్ కూడా  ఉన్నాయి. ఈ నెలలో  మహీంద్రా  ఎస్‌యూవీపై 20,000 వరకు ఇతర బెనెఫిట్స్ కూడా సంస్థ అందిస్తోంది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.28.74 లక్షల నుండి. 31.74 లక్షలు (ఎక్స్‌షోరూమ్) ఉంటుంది.  

1. మహీంద్రా అల్టురాస్ జి4 ఎస్‌యూవీ
మహీంద్రా ఫ్లాగ్‌షిప్  ఎస్‌యూవీ   అల్టురాస్ జి4 అధికారిక వెబ్‌సైట్‌లో గరిష్టంగా రూ.3.01 లక్షల వరకు తగ్గింపుతో జాబితా చేశారు. ఆసక్తిగల కొనుగోలుదారులు అల్టురాస్ జి4 ఎస్‌యూవీని 2.2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా  11,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్స్ కూడా  ఉన్నాయి. ఈ నెలలో  మహీంద్రా  ఎస్‌యూవీపై 20,000 వరకు ఇతర బెనెఫిట్స్ కూడా సంస్థ అందిస్తోంది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.28.74 లక్షల నుండి. 31.74 లక్షలు (ఎక్స్‌షోరూమ్) ఉంటుంది.
 
38
2. హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ హ్యుందాయ్  కూడా  ఎంపిక చేసిన మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిలో సాంట్రో, ఐ 20, ఆరా, గ్రాండ్ ఐ 10 ఉన్నాయి. ఈ కార్లలో కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై  గరిష్టంగా రూ.1.5 లక్షల తగ్గింపు ఆఫర్ చేస్తుంది. కోన ఈ‌విపై  ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి అందించట్లేదు. దీని ధర ప్రారంభ ధర  రూ.23.77 లక్షలు కాగా, డ్యూయల్ టోన్ మోడల్ ధర.23.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ).

2. హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్
హ్యుందాయ్  కూడా  ఎంపిక చేసిన మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిలో సాంట్రో, ఐ 20, ఆరా, గ్రాండ్ ఐ 10 ఉన్నాయి. ఈ కార్లలో కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై  గరిష్టంగా రూ.1.5 లక్షల తగ్గింపు ఆఫర్ చేస్తుంది. కోన ఈ‌విపై  ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి అందించట్లేదు. దీని ధర ప్రారంభ ధర  రూ.23.77 లక్షలు కాగా, డ్యూయల్ టోన్ మోడల్ ధర.23.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ).

48
3. మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 500ని  భారతదేశంలో త్వరలోనే  ప్రవేశపెట్టనుంది. డిస్కౌంట్లను అందించడం ద్వారా ప్రస్తుత స్టాక్లను క్లియర్ చేయడమే సంస్థ లక్ష్యం. ఈ ఎక్స్‌యూవీ 500 కొనుగోలు చేయడానికి ఆసక్తిగల కొనుగోలుదారులు మొత్తం రూ.98,100 తగ్గింపును పొందవచ్చు. ఇందులో 51,600 నగదు ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ 25వేలు, కార్పొరేట్ బోనస్ 6,500 ఉన్నాయి.   ఎక్స్‌యూవీ 500 ధర రూ.15.53 లక్షల నుండి ప్రారంభమై రూ. 20.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

3. మహీంద్రా ఎక్స్‌యూవీ 500
కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 500ని  భారతదేశంలో త్వరలోనే  ప్రవేశపెట్టనుంది. డిస్కౌంట్లను అందించడం ద్వారా ప్రస్తుత స్టాక్లను క్లియర్ చేయడమే సంస్థ లక్ష్యం. ఈ ఎక్స్‌యూవీ 500 కొనుగోలు చేయడానికి ఆసక్తిగల కొనుగోలుదారులు మొత్తం రూ.98,100 తగ్గింపును పొందవచ్చు. ఇందులో 51,600 నగదు ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ 25వేలు, కార్పొరేట్ బోనస్ 6,500 ఉన్నాయి.   ఎక్స్‌యూవీ 500 ధర రూ.15.53 లక్షల నుండి ప్రారంభమై రూ. 20.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

58
4. రెనాల్ట్ డస్టర్ (1.3-లీటర్) ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కారు పై  గరిష్టంగా 75,000 వరకు బెనెఫిట్స్ తో జాబితా చేసింది.  ఇందులో రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.15,000 వరకు లాయల్టీ ప్రయోజనం కూడా ఉంది. అలాగే ఎస్‌యూవీపై  రూ.30,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. రెగ్యులర్ 1.5-లీటర్ వేరియంట్ పై రూ.45,000 వరకు ప్రత్యేక ప్రయోజనాలతో వస్తుంది.  

4. రెనాల్ట్ డస్టర్ (1.3-లీటర్)
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కారు పై  గరిష్టంగా 75,000 వరకు బెనెఫిట్స్ తో జాబితా చేసింది.  ఇందులో రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.15,000 వరకు లాయల్టీ ప్రయోజనం కూడా ఉంది. అలాగే ఎస్‌యూవీపై  రూ.30,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. రెగ్యులర్ 1.5-లీటర్ వేరియంట్ పై రూ.45,000 వరకు ప్రత్యేక ప్రయోజనాలతో వస్తుంది.  

68
5. నిస్సాన్ కిక్స్ జపనీస్ కార్ల తయారీ సంస్థ నిసాన్ ప్రస్తుతం నిస్సాన్ కిక్స్ ఈ నెలలో ఆకర్షణీయమైన బెనెఫిట్స్ అందిస్తుంది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు, 50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 5,000 వరకు అదనపు తగ్గింపు ఉన్నాయి. భారతదేశంలో నిసాన్ కిక్స్ ధర రూ.9.50 లక్షలు నుండి  రూ.14.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంటుంది. దీనిని మొత్తం నాలుగు ప్రధాన ట్రిమ్లలో ఎనిమిది వేరియంట్లలో లభిస్తుంది.  

5. నిస్సాన్ కిక్స్
జపనీస్ కార్ల తయారీ సంస్థ నిసాన్ ప్రస్తుతం నిస్సాన్ కిక్స్ ఈ నెలలో ఆకర్షణీయమైన బెనెఫిట్స్ అందిస్తుంది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు, 50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 5,000 వరకు అదనపు తగ్గింపు ఉన్నాయి. భారతదేశంలో నిసాన్ కిక్స్ ధర రూ.9.50 లక్షలు నుండి  రూ.14.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంటుంది. దీనిని మొత్తం నాలుగు ప్రధాన ట్రిమ్లలో ఎనిమిది వేరియంట్లలో లభిస్తుంది.
 
78
6. టాటా హారియర్ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా ఈ నెలలో టాటా హారియర్ ఎస్‌యూవీపై రూ.65,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ 5 సీట్ల ఎస్‌యూవీపై  25వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్,  40,000 కార్పొరేట్ ఆఫర్ తో లభిస్తుంది.  ఈ ప్రయోజనాలు డార్క్ ఎడిషన్,ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్‌ఏపి‌ఎల్‌పి‌ఎ ప్లస్  వేరియంట్‌లకు వర్తించవు. ఈ ఎస్‌యూవీ ధర ప్రస్తుతం రూ. 14.29 లక్షల నుంచి రూ.20.81 లక్షల (ఎక్స్‌షోరూమ్) పరిధిలో ఉంది.  

6. టాటా హారియర్
దేశీయ వాహన తయారీ సంస్థ టాటా ఈ నెలలో టాటా హారియర్ ఎస్‌యూవీపై రూ.65,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ 5 సీట్ల ఎస్‌యూవీపై  25వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్,  40,000 కార్పొరేట్ ఆఫర్ తో లభిస్తుంది.  ఈ ప్రయోజనాలు డార్క్ ఎడిషన్,ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్‌ఏపి‌ఎల్‌పి‌ఎ ప్లస్  వేరియంట్‌లకు వర్తించవు. ఈ ఎస్‌యూవీ ధర ప్రస్తుతం రూ. 14.29 లక్షల నుంచి రూ.20.81 లక్షల (ఎక్స్‌షోరూమ్) పరిధిలో ఉంది.
 
88
7. రెనాల్ట్ ట్రైబర్  రెనాల్ట్ ట్రైబర్ ఎం‌పి‌విపై  గరిష్టంగా 55వేల  వరకు తగ్గింపుతో లభిస్తుంది. ఇందులో 25వేల వరకు క్యాష్ బెనెఫిట్స్, 20వేల వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, సెలెక్ట్ వేరియంట్ల పై   10,000 వరకు లాయల్టీ ప్రయోజనాలు ఉంటాయి.  ఆర్థిక సహాయం కోసం చూస్తున్న కొత్త కొనుగోలుదారులు ట్రైబర్‌పై ప్రత్యేక వడ్డీ రేటును 6.99 శాతం పొందవచ్చు. ప్రస్తుతం, ట్రైబర్ ఎంపివి ధర దేశంలో రూ.5.30 లక్షలు నుండి రూ.7.82 లక్షలు (ఎక్స్-షోరూమ్ ) వరకు ఉంటుంది.

7. రెనాల్ట్ ట్రైబర్
 రెనాల్ట్ ట్రైబర్ ఎం‌పి‌విపై  గరిష్టంగా 55వేల  వరకు తగ్గింపుతో లభిస్తుంది. ఇందులో 25వేల వరకు క్యాష్ బెనెఫిట్స్, 20వేల వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, సెలెక్ట్ వేరియంట్ల పై   10,000 వరకు లాయల్టీ ప్రయోజనాలు ఉంటాయి.  ఆర్థిక సహాయం కోసం చూస్తున్న కొత్త కొనుగోలుదారులు ట్రైబర్‌పై ప్రత్యేక వడ్డీ రేటును 6.99 శాతం పొందవచ్చు. ప్రస్తుతం, ట్రైబర్ ఎంపివి ధర దేశంలో రూ.5.30 లక్షలు నుండి రూ.7.82 లక్షలు (ఎక్స్-షోరూమ్ ) వరకు ఉంటుంది.

About the Author

AK
Ashok Kumar
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Top Selling Bikes : కేవలం 6 నెలల్లో 21 లక్షల బైక్స్ సేల్.. ఇండియాలో టాప్ బైక్ ఇదే!
Recommended image2
Top 5 Budget Cars: రూ.10 లక్షలలోపు వచ్చే టాప్ 5 బెస్ట్ డీజిల్ కార్లు ఇవిగో!
Recommended image3
Car Tips: కారు వేగంగా వెళ్తున్నప్పుడు రివర్స్ గేర్ వేస్తే ఏమవుతుందో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved