MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • 50 వేలలో అధిక మైలేజ్ అందిస్తున్న ఇండియాలోని 6 బెస్ట్ బైక్స్ ఇవే..

50 వేలలో అధిక మైలేజ్ అందిస్తున్న ఇండియాలోని 6 బెస్ట్ బైక్స్ ఇవే..

భారతదేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు ఏప్రిల్ 1 నుండి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుండి  ద్విచక్ర వాహనాల ధరలను పెంచిన సంగతి మీకు తెలిసిందే. ప్రస్తుతం కరోనా  వైరస్   గత సంవత్సరం కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. 

3 Min read
Author : Ashok Kumar
Published : Apr 24 2021, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఇలాంటి సమయంలో ఫేస్ మస్కూలు, శానిటైజర్ల వాడకం, సామాజిక దూరాన్ని పాటించడం చాలా ముఖ్యం. ప్రజలు ఏదైనా అత్యవసరమైన పని ఉంటేనే ఇంటి నుండి బయటకు వెళ్లడానికి వ్యక్తిగత వాహనలకు  ప్రాధాన్యత ఇస్తున్నారు.  మీరు కూడా  కొత్త ద్విచక్ర వాహనాన్ని కొనాలని ఆలోచిస్తున్నారా అయితే తక్కువ ధరతో అధిక మైలేజ్ ఇచ్చే  బైకులు ఇండియాలో చాలా ఉన్నాయి.  భారత మార్కెట్లో అమ్ముడవుతున్న అతి తక్కువ ధర గల 6 100 సిసి బైక్స్ గురించి తెలుసుకోండి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
హీరో స్ప్లెండర్ ప్లస్  హీరో మోటార్ కార్ప్ బైక్ స్ప్లెండర్ ప్లస్ దేశంలో అమ్ముడవుతున్న చౌకైన 100 సిసి బైకులలో గొప్ప ఆప్షన్. ఈ బైక్ 97.2 సిసి ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 8.01 పిఎస్ శక్తిని, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ అండ్ కిక్ స్టార్ట్  రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ పాపులర్ బైక్‌ను 4 కలర్ స్కీమ్‌తో కంపెనీ అందిస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్  కిక్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఢీల్లీ  ఎక్స్-షోరూమ్ ధర  రూ .62,535.

హీరో స్ప్లెండర్ ప్లస్
 హీరో మోటార్ కార్ప్ బైక్ స్ప్లెండర్ ప్లస్ దేశంలో అమ్ముడవుతున్న చౌకైన 100 సిసి బైకులలో గొప్ప ఆప్షన్. ఈ బైక్ 97.2 సిసి ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 8.01 పిఎస్ శక్తిని, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ అండ్ కిక్ స్టార్ట్  రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ పాపులర్ బైక్‌ను 4 కలర్ స్కీమ్‌తో కంపెనీ అందిస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్  కిక్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఢీల్లీ  ఎక్స్-షోరూమ్ ధర  రూ .62,535.

37
దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ నుండి వస్తున్న ప్లాటినా 100  తక్కువ బడ్జెట్ లో అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్‌లలో ఒకటి. బజాజ్ ప్లాటినా 102 సిసి ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 7.9 పిఎస్ శక్తిని, 8.3 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ (డే-టైమ్ రన్నింగ్ లైట్స్) కూడా ఈ బైక్‌లో లభిస్తుంది. బజాజ్ ప్లాటినా 100  ఢీల్లీ ఎక్స్-షోరూమ్ ప్రారంభ  ధర  59,859 రూపాయలు.

47
టీవీఎస్ స్పోర్ట్  టీవీఎస్ స్పోర్ట్  110 సీసీ బైక్. కానీ ఈ బైక్ ధర విషయంలో 100 సిసి విభాగంలోని బైక్‌లతో పోటీపడుతుంది. ఈ బైక్ కిక్-స్టార్ట్, అల్లాయ్ వీల్స్ వేరియంట్ ఢీల్లీ ఎక్స్ షోరూమ్ ధర  రూ .56,130. ఈ బైక్‌కి  109.7 సిసి ఇంజన్ వస్తుంది. ఈ ఇంజిన్ 8.29 పిఎస్ శక్తి, 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కు లీటరుకు 110.12 కిలోమీటర్ల  అత్యధిక మైలేజ్ లభిస్తుందని టీవీఎస్ తెలిపింది.   

టీవీఎస్ స్పోర్ట్ 
టీవీఎస్ స్పోర్ట్  110 సీసీ బైక్. కానీ ఈ బైక్ ధర విషయంలో 100 సిసి విభాగంలోని బైక్‌లతో పోటీపడుతుంది. ఈ బైక్ కిక్-స్టార్ట్, అల్లాయ్ వీల్స్ వేరియంట్ ఢీల్లీ ఎక్స్ షోరూమ్ ధర  రూ .56,130. ఈ బైక్‌కి  109.7 సిసి ఇంజన్ వస్తుంది. ఈ ఇంజిన్ 8.29 పిఎస్ శక్తి, 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కు లీటరుకు 110.12 కిలోమీటర్ల  అత్యధిక మైలేజ్ లభిస్తుందని టీవీఎస్ తెలిపింది. 
 
57
 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్  హీరో మోటోకార్ప్   చెందిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్  బైక్ చౌకైన 100 సిసి బైక్ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ బైక్ కి 97.2 సిసి ఇంజన్ అమర్చారు. ఈ ఇంజిన్ 8.02 పిఎస్ శక్తిని, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఐ3ఎస్ టెక్నాలజీ ఉంది, ఈ కారణంగా మైలేజీని 9 శాతం పెంచుతుంది. కంపెనీ దీనిని 5 కలర్ స్కీమ్ లతో విక్రయిస్తుంది. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్  కిక్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ స్పోక్ వీల్ బేస్ వేరియంట్ ఢీల్లీలో ఎక్స్-షోరూమ్ ధర రూ .50,700.   

 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ 
హీరో మోటోకార్ప్   చెందిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్  బైక్ చౌకైన 100 సిసి బైక్ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ బైక్ కి 97.2 సిసి ఇంజన్ అమర్చారు. ఈ ఇంజిన్ 8.02 పిఎస్ శక్తిని, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఐ3ఎస్ టెక్నాలజీ ఉంది, ఈ కారణంగా మైలేజీని 9 శాతం పెంచుతుంది. కంపెనీ దీనిని 5 కలర్ స్కీమ్ లతో విక్రయిస్తుంది. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్  కిక్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ స్పోక్ వీల్ బేస్ వేరియంట్ ఢీల్లీలో ఎక్స్-షోరూమ్ ధర రూ .50,700. 
 
67
హీరో హెచ్‌ఎఫ్ 100  కొత్త ప్రయాణికుల బైక్ హీరో హెచ్‌ఎఫ్ 100 దేశంలోని చౌకైన 100 సిసి బైక్స్ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. సంస్థ ఇటీవల ఈ బైక్ ని ప్రారంభించింది. ఇప్పుడు ఇది హీరో  కొత్త ఎంట్రీ లెవల్ బైక్‌గా మారింది.  హీరో మోటోకార్ప్  చౌకైన బైక్ హెచ్‌ఎఫ్ 100 ఎక్స్-షోరూమ్ ధరను ఢీల్లీలో రూ .49,400 గా నిర్ణయించింది. హీరో హెచ్‌ఎఫ్ 100కి 97.2 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజిన్ హెచ్‌ఎఫ్ డీలక్స్‌లో కూడా ఉపయోగించారు. అలాగే దీని ఇంజిన్ లో ఫ్యూయల్ ఇంజెక్ట్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటుంది, ఇది మంచి మైలేజ్ ఇంకా పనితీరును అందిస్తుంది. ఈ ఇంజన్ 8.36 పిఎస్ శక్తిని, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

హీరో హెచ్‌ఎఫ్ 100
 కొత్త ప్రయాణికుల బైక్ హీరో హెచ్‌ఎఫ్ 100 దేశంలోని చౌకైన 100 సిసి బైక్స్ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. సంస్థ ఇటీవల ఈ బైక్ ని ప్రారంభించింది. ఇప్పుడు ఇది హీరో  కొత్త ఎంట్రీ లెవల్ బైక్‌గా మారింది.  హీరో మోటోకార్ప్  చౌకైన బైక్ హెచ్‌ఎఫ్ 100 ఎక్స్-షోరూమ్ ధరను ఢీల్లీలో రూ .49,400 గా నిర్ణయించింది. హీరో హెచ్‌ఎఫ్ 100కి 97.2 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజిన్ హెచ్‌ఎఫ్ డీలక్స్‌లో కూడా ఉపయోగించారు. అలాగే దీని ఇంజిన్ లో ఫ్యూయల్ ఇంజెక్ట్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటుంది, ఇది మంచి మైలేజ్ ఇంకా పనితీరును అందిస్తుంది. ఈ ఇంజన్ 8.36 పిఎస్ శక్తిని, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

77
బజాజ్ సిటి 100 దేశంలో చౌకైన 100 సిసి బైక్స్ లో బజాజ్ సిటి 100 కూడా ఒకటి.ఢీల్లీలో ఈ బైక్  ఎక్స్-షోరూమ్ ధర రూ .49,152. ఈ బైక్ కి 102 సిసి ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 7.9 పిఎస్ శక్తిని, 8.34 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఈ బడ్జెట్ బైక్‌ను మూడు రంగులలో అందిస్తుంది. ఇందులో నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులు ఉన్నాయి. 

బజాజ్ సిటి 100
దేశంలో చౌకైన 100 సిసి బైక్స్ లో బజాజ్ సిటి 100 కూడా ఒకటి.ఢీల్లీలో ఈ బైక్  ఎక్స్-షోరూమ్ ధర రూ .49,152. ఈ బైక్ కి 102 సిసి ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 7.9 పిఎస్ శక్తిని, 8.34 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఈ బడ్జెట్ బైక్‌ను మూడు రంగులలో అందిస్తుంది. ఇందులో నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులు ఉన్నాయి. 

About the Author

AK
Ashok Kumar
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Lightweight Scooters : తక్కువ బరువు, ఎక్కువ మైలేజ్.. మహిళలకు సరిగ్గా సరిపోయే టాప్ 5 స్కూటర్లు ఇవే
Recommended image2
Top 5 Retro Bikes: 90s వింటేజ్ లుక్, లేటెస్ట్ టెక్నాలజీ.. తక్కువ ధరలో వచ్చే టాప్ 5 రెట్రో బైక్స్!
Recommended image3
Automatic Cars Under 5 Lakhs: రూ.5 లక్షల్లోపు వచ్చే బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవిగో!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved