MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Automobile
• టాటా మోటర్స్ నుండి లేటెస్ట్ లిమిటెడ్ ఎడిషన్... ఆకట్టుకుంటున్న అద్భుతమైన ఫీచర్లు ఇవే..

టాటా మోటర్స్ నుండి లేటెస్ట్ లిమిటెడ్ ఎడిషన్... ఆకట్టుకుంటున్న అద్భుతమైన ఫీచర్లు ఇవే..

కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్  కొత్త లిమిటెడ్ ఎడిషన్ టియాగో కారును నేడు విడుదల చేయబోతోంది. ఇది దేశీయ మార్కెట్లో కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ టియాగో  కారు టీజర్ వీడియోను కూడా విడుదల చేశారు. లిమిటెడ్ ఎడిషన్ టాటా టియాగో రెగ్యులర్ మోడల్  కంటే భిన్నంగా, కొత్త డిజైన్ అప్‌గ్రేడ్‌లతో స్పోర్టియర్ లుక్ అందిస్తుందని భావిస్తున్నారు.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jan 30 2021, 12:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

టాటా టియాగో భారత కార్ల తయారీ సంస్థకు బలమైన పోటీని ఇచ్చింది. గతేడాదిలో గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్ నుంచి 3,00,000 యూనిట్లను కంపెనీ తయారు చేసింది. టాటా మోటార్స్ మొట్టమొదట టియాగోను 2016లో ప్రారంభించింది. కంపెనీ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ కింద టియాగో మొదటి ఉత్పత్తి.  ఈ కారు ఆకర్షణీయమైన ధరతో  అద్భుతమైన ఫీచర్స్ వస్తుంది. టాటా మోటార్స్  అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి కొత్త లిమిటెడ్ ఎడిషన్ టాటా టియాగో టీజర్‌ను విడుదల చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

టాటా  మోటార్స్ ఎంట్రీ లెవెల్  ఉత్పత్తిలో టియాగో ఒక ముఖ్యమైన భాగం. ఈ కారు ప్రారంభించి దాదాపు నాలుగు సంవత్సరాలలో  మూడు లక్షల మంది వినియోగదారుల ఎంపికగా మారింది. టాటా మోటార్స్ అధికారి మాట్లాడుతూ, కారు  డిజైన్ తో పాటు అందించే ఫీచర్స్ వల్ల కొనుగోలుదారులు దీన్ని ఇష్టపడుతున్నారు. టాటా టియాగో కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ .4.69 లక్షలు.

34

గత ఏడాది 2020లో టాటా మోటార్స్ 'న్యూ ఎవర్' శ్రేణిలో భాగమైన టియాగో బిఎస్ 6 వెర్షన్‌ను 2020లో విడుదల చేసింది. టియాగో 2020 మోడల్ లో  చిన్న డిజైన్ అప్ డేట్స్ చేశారు.  ఈ కారు మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లో లభిస్తుంది. దీనికి కొత్త రివోట్రాన్ 1.2-లీటర్ బిఎస్ 6 పెట్రోల్ ఇంజన్ అందించారు.

44

టాటా టియాగో గ్లోబల్ ఎన్‌సిఎపి సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ రేటింగ్ సాధించడంలో విజయవంతమైంది. ఈ కారులో కనిపించే భద్రతా లక్షణాలలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, బ్యాక్ పార్కింగ్ అసిస్ట్, బ్రేక్ ఫోర్స్  ఉన్నాయి. ఈ ఆకర్షణీయమైన లక్షణాల కారణంగా, టియాగోకు వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరిగింది. ఇప్పుడు టాటా మోటార్స్ మొదటిసారి కారు కొనుగోలు చేసేవారిలో ఈ కారు  ప్రజాదరణను పెంచడానికి ప్రయత్నిస్తోంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Hero Super Splendor: తక్కువ ధరలోనే లీటరుకు 72km మైలేజీ ఇచ్చే హీరో కొత్త సూపర్ బైక్ ఇది.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!
Recommended image2
Honda vs TVS : యాక్టివాకు పోటీగా టీవీఎస్ కొత్త అస్త్రం.. రూ.80 వేలకే సూపర్ మోడల్
Recommended image3
Budget Car: దేశంలో అత్యంత చ‌వ‌కైన 7 సీట‌ర్ కారు ఇదే.. ఫీచ‌ర్లు కూడా సూప‌ర్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved