MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Automobile
• మినీ ఫార్చ్యునర్ లాంటి టాటా చౌకైన మైక్రో ఎస్‌యూవీ.. పవర్ ఫుల్ ఫీచర్లతో తక్కువ ధరకే లాంచ్..

మినీ ఫార్చ్యునర్ లాంటి టాటా చౌకైన మైక్రో ఎస్‌యూవీ.. పవర్ ఫుల్ ఫీచర్లతో తక్కువ ధరకే లాంచ్..

వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతదేశ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్  చెందిన హెచ్‌బిఎక్స్ మైక్రో ఎస్‌యూవీని త్వరలో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ 'హెచ్‌బీఎక్స్' అనే కోడ్ నేమ్ కింద ఈ మైక్రో ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : May 31 2021, 01:26 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
18

'హెచ్‌బిఎక్స్' కారు  ప్రొడక్షన్ రెడీ వెర్షన్‌కు హార్న్‌బిల్ అని పేరు పెట్టవచ్చు. హెచ్‌బిఎక్స్ మైక్రో ఎస్‌యూవీని గత కొన్ని నెలలుగా కంపెనీ పరీక్షిస్తోంది. కారు  తాజా ఫోటోలు కొన్ని చాలా ముఖ్యమైన సమాచారాన్ని వెల్లడించాయి. ఈ కారులో అల్లాయ్ వీల్స్, ప్రొడక్షన్ స్పెక్ లైటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. టాటా హెచ్‌బిఎక్స్ మైక్రో ఎస్‌యూవీ గురించి ముఖ్యమైన విషయాలు ఏంటంటే..

'హెచ్‌బిఎక్స్' కారు  ప్రొడక్షన్ రెడీ వెర్షన్‌కు హార్న్‌బిల్ అని పేరు పెట్టవచ్చు. హెచ్‌బిఎక్స్ మైక్రో-ఎస్‌యూవీని గత కొన్ని నెలలుగా కంపెనీ పరీక్షిస్తోంది. కారు  తాజా ఫోటోలు కొన్ని చాలా ముఖ్యమైన సమాచారాన్ని వెల్లడించాయి. ఈ కారులో అల్లాయ్ వీల్స్, ప్రొడక్షన్-స్పెక్ లైటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. టాటా హెచ్‌బిఎక్స్ మైక్రో-ఎస్‌యూవీ గురించి ముఖ్యమైన విషయాలు ఏంటంటే..

28

ప్రొడక్షన్ వెర్షన్

టెస్టింగ్ సమయంలో కనిపించిన కారు వేరియంట్ పై సమాచారం లేదు. ఎందుకంటే టెస్టింగ్ సమయంలో కారు పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ కారు ఉత్పత్తి వెర్షన్ ఇంకా ఎస్‌యూవీ ముందు ఫ్రంట్ డిజైన్ టాటా హారియర్ లాగా కనిపిస్తుంది.  దీని పైభాగంలో ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్ (డేటైమ్ రన్నింగ్ లైట్స్) తో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, బంపర్ వద్ద హెడ్‌ల్యాంప్ యూనిట్‌  ఇచ్చారు.

38

కారు  ముందు ఫ్రంట్ గ్రిల్, డి‌ఆర్‌ఎల్ లలో క్రోమ్ అండర్లైన్ ఉంటుంది. టాటా నుండి వస్తున్న ఈ మైక్రో ఎస్‌యూవీలో బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంది. టాటా హెచ్‌బిఎక్స్ ఉత్పత్తి వెర్షన్ దాని కాన్సెప్ట్ మోడల్‌తో సమానంగా ఉంటుంది. కాన్సెప్ట్ మోడల్ పొడవు 3,840 ఎం‌ఎం, వెడల్పు 1822 ఎం‌ఎం, ఎత్తు 1635 ఎం‌ఎం, వీల్ బేస్ 2450 ఎం‌ఎం.

48

ఇంజన్ అండ్ పవర్

టాటా  ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీకి 1.2-లీటర్ 3-సిలిండర ఇంజిన్ లభిస్తుంది. ఈ ఇంజన్ టాటా టియాగో, ఆల్ట్రోజ్ లో కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ 86 బిహెచ్‌పి శక్తిని, 113 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుని 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో  కూడా ప్రవేశపెట్టవచ్చు, ఇది సుమారు 100 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీకి  గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో 5-స్పీడ్ మాన్యువల్ అండ్ 5-స్పీడ్ ఎఎమ్‌టి ఉండే అవకాశం ఉంది.

58

లూక్స్ అండ్ డిజైన్

టాటా హెచ్‌బిఎక్స్  ప్రొడక్షన్ రెడీ మోడల్‌లో బ్లాక్ అవుట్ పిల్లర్, ఫ్లోటింగ్ పైకప్పు లభిస్తుంది. పైకప్పు అనేది ఎస్‌యూ‌వి బాడీ రంగులో  ఉండదు. ఈ మైక్రో ఎస్‌యూవీకి మెషిన్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, సి-పిల్లర్ పై వెనుక డోర్ హ్యాండిల్, బ్రేక్ లైట్‌తో పైకప్పు-ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, ఇంటిగ్రేటెడ్ బ్లింకర్‌తో ఓఆర్‌విఎం, ఇంకా చాలా ఫీచర్లు లభిస్తాయి.

68

గొప్ప ఫీచర్లు

టాటా హెచ్‌బిఎక్స్ ఎస్‌యూవీ  క్యాబిన్ ఒరిజినల్ డిజైన్ అండ్ ఫీచర్స్ నిలుపుకుంటుంది. దీనికి ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, బ్లాక్ ఫాబ్రిక్ సీట్లు, హర్మాన్ ఆడియో సిస్టమ్ లభిస్తాయి. వీటితో పాటు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యాంబియంట్ లైటింగ్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఎబిఎస్‌తో ఇబిడి, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా అందించారు.

78

ధర ఎంత

అయితే, టాటా హెచ్‌బిఎక్స్ లాంచ్ తేదీని ఇంకా కంపెనీ వెల్లడించలేదు. కానీ ప్రొడక్షన్ వెర్షన్  కొత్త ఫోటోలు చూస్తే ఈ ఎస్‌యూవీని మరికొద్ది నెలల్లో ప్రవేశపెట్టవచ్చని సూచిస్తున్నాయి. లాంచ్ సమయంలో దీని ధర తెలుస్తుంది. కానీ ఒక నివేదిక ప్రకారం, ఈ టాటా  మైక్రో ఎస్‌యూవీ ధర సుమారు రూ.5 లక్షల నుండి ప్రారంభం కావొచ్చు.

88

About the Author

AK
Ashok Kumar

Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Andriod_icon
• IOS_icon
• About Us
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved