MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • రూ.1.70 లక్షలకే ఇవన్నీ ఫీచర్లు.. 2023 హోండా లేటెస్ట్ అప్ డేట్ 300cc బైక్ ప్రత్యేకతలు ఇవే !!

రూ.1.70 లక్షలకే ఇవన్నీ ఫీచర్లు.. 2023 హోండా లేటెస్ట్ అప్ డేట్ 300cc బైక్ ప్రత్యేకతలు ఇవే !!

ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా కొత్త బైక్  2023 హోండా CB300F ఇండియా లాంచ్ చేసింది.  BS6 OBD II కంప్లైంట్ 293cc సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.  

1 Min read
Author : Ashok Kumar
Published : Sep 21 2023, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఈ బైక్ కి 24 bhp అండ్  25.6 Nm గరిష్ట టార్క్ కెపాసిటీ ఉంది. బైకుకి  6-స్పీడ్ గేర్‌బాక్స్ అండ్  అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

డ్యూయల్-ఛానల్ ABS ఇంకా హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC)తో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌ (276mm ఫ్రంట్ & 220mm వెనుక)  అందించారు.
 

34

సస్పెన్షన్ డ్యూటీలలో గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్ అలాగే  5-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ మోనో షాక్ ఉన్నాయి. ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ కూడా  ఉంది.
 

44

స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, ట్విన్ ట్రిప్ మీటర్స్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టైం వంటి సమాచారాన్ని డిస్ ప్లే . ఇంకా ఆల్  LED లైటింగ్ సిస్టమ్, హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ (HSVCS)తో వస్తుంది.
 

హోండా 2-వీలర్స్ ఇండియా 2023 CB300F ను రూ. 1.70 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) స్టిక్కర్ ధరతో దేశంలో లాంచ్  చేసింది. 
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Fastest Trains: రాకెట్ కంటే స్పీడ్.. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన టాప్ 10 రైళ్లు ఇవే
Recommended image2
Top Selling Cars: ఇండియాలో ఎక్కువగా నడిచే కార్లు ఏవి? ఎందుకు ఈ కార్లను ఎక్కువగా కొంటున్నారు?
Recommended image3
Tata Cars : కేవలం రూ.5.29 లక్షలకే కొత్త కారు.. మైలేజ్, ఫీచర్స్ గురించి తెెలిస్తే మైండ్ బ్లాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved