MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి మరో అడ్వెంచర్ టూరింగ్ బైక్.. ధర, ఫీచర్స్, ఫోటోలు చూసారా..

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి మరో అడ్వెంచర్ టూరింగ్ బైక్.. ధర, ఫీచర్స్, ఫోటోలు చూసారా..

ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్  కొత్త హిమాలయన్‌ 650 త్వరలో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అడ్వెంచర్-టూరింగ్ బైక్ ధర రూ.2.01 లక్షల (ఎక్స్-షోరూమ్, చెన్నై) నుండి ప్రారంభం కావొచ్చు. 

2 Min read
Author : Ashok Kumar
Published : Jun 23 2021, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అయితే దీనికి పారలెల్ ట్విన్ ఇంజన్ అందించిన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, కొన్ని కాలం నుండి దీనికి సంబంధించి తాజా అప్ డేట్ లేదు.  ఇప్పటి వరకు రాయల్ ఎన్ఫీల్డ్ 650 సిసి మోడల్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్ ని భారత మార్కెట్లలో లాంచ్ తేదీ గురించి ప్రకటించలేదు. దీనిబట్టి హిమాలయన్ 650కి మరికొంత సమయం పడుతుందని అనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ బైక్ బరువు 199 కిలోలు ఉంటుందని అందువల్లనే రాయల్ ఎన్‌ఫీల్డ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ విభాగంలో మన్నికైన 648 సిసి పారలెల్ ట్విన్  ఇంజన్ బైక్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. కొత్త హిమాలయన్‌ 650కి రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రిప్పర్ అండ్ సీటు, బ్యాక్ క్యారియర్, ఫ్రంట్ ర్యాక్ ఇంకా కొత్త విండ్‌స్క్రీన్ అప్‌గ్రేడ్‌లు లభించవచ్చు.  648 సిసి ట్విన్ సిలిండర్ ఇంజన్ 47 బిహెచ్‌పి వద్ద 7250 ఆర్‌పిఎమ్‌ అందిస్తుంది. అలాగే 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రవొచ్చు.

35
2016లో ప్రారంభమైన హిమాలయన్ అడ్వెంచర్ టూరింగ్ కింద ప్రత్యేకమైన సబ్ క్యాటగిరిలో వస్తుంది. ఐరోపా, అమెరికా, లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఆసియాలోని అనేక దేశాలలో దీనిని విక్రయిస్తున్నారు.మొదట దీనిని భారతదేశంలో న్యూ గ్రానైట్ బ్లాక్, మిరాజ్ సిల్వర్, పైన్ గ్రీన్ కలర్లలో బుకింగ్ అండ్ టెస్ట్ రైడ్ లకు అందుబాటులో ఉంచవచ్చు.  

45
రాయల్ ఎన్‌ఫీల్డ్ సిఇఒ వినోద్ కె దాసరి మాట్లాడుతూ, “5 సంవత్సరాల వ్యవధిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ గ్లోబల్ అడ్వెంచర్ టూరింగ్‌లో కొత్త క్యాటగిరి కావొచ్చు. ఇది నిజమైన గ్లోబల్ బైక్ గా విజయవంతంగా స్థిరపడింది. అనేక దేశాలలో ఎక్కువగా ఇష్టపడే బైక్స్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. " అని గతంలో అన్నారు.  

55
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 అభివృద్ధి భారతదేశంలోనే కాదు, బ్రాండ్  యు.కె టెక్నాలజీ సెంటర్‌లో చెందుతోంది, బైక్ అభివృద్ధి   ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్  లో విడుదలైనట్లు తెలుస్తుంది.ప్రస్తుతం దీనిని హిమాలయన్ 650 అని పిలవబడినప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ అధికారికంగా దీనికి ఏం పేరు పెడుతుందో చూడాలి.   

About the Author

AK
Ashok Kumar
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Best EV Scooter : బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎక్స్.. ఇందులో బెస్ట్ ఈవి ఏది?
Recommended image2
Top 3 Electric Bikes : 155 కి.మీ టాప్ స్పీడ్, 343 కి.మీ రేంజ్.. బడ్జెట్ ధరలో బెస్ట్ స్పోర్టీ ఈ-బైక్స్ ఇవే
Recommended image3
Diwali Offers : ఈ 5 కార్లపై అదిరిపోయే దీపావళి ఆఫర్లు.. ఏకంగా రూ.1.20 లక్షల వరకు సేవింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved