MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Automobile
• అల్ న్యూ రెనాల్ట్ డస్టర్ కొత్త జనరేషన్ 2022 మోడల్‌.. మిమ్మలి ఆకట్టుకునే అధ్భూతమైన ఫీచర్లు ఇవే..

అల్ న్యూ రెనాల్ట్ డస్టర్ కొత్త జనరేషన్ 2022 మోడల్‌.. మిమ్మలి ఆకట్టుకునే అధ్భూతమైన ఫీచర్లు ఇవే..

డాసియా యాజమాన్యంలోని ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ కంపెనీ రెనాల్ట్  ప్రజలు చివరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త జనరేషన్ డస్టర్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. ఈ ఎస్‌యూవీని రెనాల్ట్ బ్రాండ్ కింద భారత మార్కెట్లో విక్రయించనున్నారు.

2 Min read
Author : Ashok Kumar
Published : Jun 24 2021, 01:45 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

తాజాగా ఈ కొత్త ఎస్‌యూవీ  కొన్ని ఫోటోలు బయటపడ్డాయి. ఆల్ న్యూ 2022 డస్టర్ ఎస్‌యూవీలో లుక్, డిజైన్ తో పాటు ఇంటీరియర్ లో  చాలా పెద్ద మార్పులను చేశారు. మిడ్ లైఫ్ ఫేస్ లిఫ్ట్ కొత్త 2022 డస్టర్ డిజైన్, కొత్త టెక్నాలజీ పరంగా చాలా అప్ డేట్స్ పొందింది.

తాజాగా ఈ కొత్త ఎస్‌యూవీ  కొన్ని ఫోటోలు బయటపడ్డాయి. ఆల్-న్యూ 2022 డస్టర్ ఎస్‌యూవీలో లుక్, డిజైన్ తో పాటు ఇంటీరియర్ లో  చాలా పెద్ద మార్పులను చేశారు. మిడ్-లైఫ్ ఫేస్ లిఫ్ట్ కొత్త 2022 డస్టర్ డిజైన్, కొత్త టెక్నాలజీ పరంగా చాలా అప్ డేట్స్ పొందింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కొత్త లుక్

కొత్త డస్టర్ ప్రస్తుత మోడల్ నుండి వేరుచేసే కొత్త గ్రిల్‌తో  వై- ఆకారపు హెడ్‌లైట్ డిజైన్‌, దీనితో పాటు కొత్త డస్టర్‌లో మరో పెద్ద మార్పు ఏంటంటే ఎల్‌ఈడీ ఫ్రంట్ ఇండికేటర్లు వీటిని ఈ ఎస్‌యూవీలో మొదటిసారి ఇచ్చారు. కొత్త ఏరో-ఆప్టిమైజ్డ్ 15-అంగుళాలు అండ్ 16-అంగుళాల వీల్ ఆప్షన్స్, స్పాయిలర్ డిజైన్‌, కొత్త  ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు ఇచ్చారు.

36

కొత్త ఇంటీరియర్ అండ్ ఫీచర్లు

కొత్తగా అప్ డేట్ చేసిన క్యాబిన్ రిడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్‌ను ఎక్కువ స్టోరేజ్ తో పరిచయం చేశారు.  8.0-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్, గ్రాఫిక్‌లతో వస్తుంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌లతో అనుసంధానించవచ్చు. కారు కొన్ని ఇతర ముఖ్యమైన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇందులో క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్ లైట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హిటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. అయితే కొత్త హిటెడ్ సీట్లు ఎస్‌యూవీ  టాప్ వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి.  మీడియా డిస్‌ప్లే సిస్టమ్ రేడియో, బ్లూటూత్, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, వాయిస్ రికగ్నిషన్ వంటి ఫీచర్స్ లభిస్తాయి. భద్రత పరంగా ఇందులో చాలా అప్ డేట్స్ చేర్చరు. మల్టీవ్యూ కెమెరా, పార్కింగ్ సెన్సార్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

46

ఇంజిన్ అండ్ పవర్

కొత్త డస్టర్ వేర్వేరు మార్కెట్ల ఆధారంగా మల్టీ ఇంజన్ ఎంపికలతో విక్రయిస్తున్నారు. ఈ ఎస్‌యూవీని  3 పెట్రోల్ ఇంజన్, 1 డీజిల్ ఇంజన్, 1 బయో ఫ్యూయల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఐరోపాలో కొత్త డస్టర్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ 89 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండవది 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్ 128 బిహెచ్‌పి, 148 బిహెచ్‌పిల శక్తిని ఇస్తుంది. దీనితో పాటు ఈ ఎస్‌యూవీకి 1.0-లీటర్ బయో ఫ్యూయల్ ఇంజన్  ఆప్షన్ కూడా ఉంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా లభిస్తుంది.

56

లాంచింగ్ వివరాలు

కంపెనీ ఇప్పటికీ డస్టర్  మొదటి జనరేషన్ మోడల్‌ను మాత్రమే భారత మార్కెట్లో విక్రయిస్తుంది. సిఎన్‌ఎఫ్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ పై రెనాల్ట్ కిగర్, క్విడ్, ట్రైబర్ మోడళ్ల అమ్మకాలపై సంస్థ ప్రస్తుతం ఎక్కువ దృష్టి సారించినందున కొత్త మోడల్ ఇప్పట్లో ఇండియాలోకి వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తుంది.

66

ధర

ఐరోపాలో రెనాల్ట్ డస్టర్ చౌకైన ఎస్‌యూవీ, దీని ధర రూ.12,500 యూరోలు (సుమారు రూ. 12.87 లక్షలు) నుండి ప్రారంభమవుతాయి. ఒక నివేదిక ప్రకారం ఫేస్ లిఫ్ట్ మోడల్ ధరలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
FASTag : కారు అమ్మేయగానే ముందు ఫాస్టాగ్ క్లోజ్ చేయండి.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
Best Selling Scooters : ఇండియాలో టాప్ 5 స్కూటర్లు ఇవే.. అత్యధిక సేల్స్ రికార్డు మాత్రం దీనిదే
Recommended image3
హ్యుందాయ్, టయోటా, మారుతి సుజుకి.. టాప్ కార్ల తయారీ కంపెనీల పేర్ల అర్థమేంటో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved