MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ & బైక్ కొనడానికి గొప్ప ఛాన్స్..

ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ & బైక్ కొనడానికి గొప్ప ఛాన్స్..

మీరు పెట్రోల్‌కు బదులుగా ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే బైకుని కొనాలని  అనుకుంటే, ఇప్పుడు మీకు సరైన సమయం. మార్కెట్లో ఎన్నో రకాల ఎలట్రిక్ వాహనాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా REVOLT RV400 AI-శక్తితో పనిచేసే ఎలక్ట్రిక్ బైక్  ఈ  తాజాగా లాంచ్ చేయబడింది. 

2 Min read
Author : Ashok Kumar
Published : Jan 10 2024, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 ఈ బైక్  80 kmph వేగంతో ప్రయాణించగలదు.  3.24 KWh కెపాసిటీతో Li-ion బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. దీనిని  ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీ వెళ్తుంది. ఇంకా బ్యాటరీ 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

Hero Vida V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్  80 kmph, కాబట్టి ఇతర ICE లేదా టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు లభించే అన్ని ఫీచర్స్ ఈ స్కూటర్‌లో  చూడవచ్చు. దీనిని  ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 110 కి.మీ ఇంకా మీకు 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర: రూ.1,45,900.
 

35

ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. ఈ స్కూటర్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో అందించబడింది. ఈ ఇ-స్కూటర్ సిటీ రైడింగ్‌కు కూడా చాలా అనువుగా ఉంటుంది. ఇందులో 3 డ్రైవ్ మోడ్‌లు, 22 లీటర్ స్టోరేజ్ స్పేస్, లాంగ్ లెగ్‌రూమ్, పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్, USB ఛార్జింగ్ పాయింట్, రివర్స్ మోడ్, సైడ్ స్టాండ్ సెన్సార్ మొదలైనవి ఉన్నాయి. ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర: రూ.94,900.
 

45

Dark Motors Kratos R ఎలక్ట్రిక్ బైక్ 4kWH లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది, దీనిని ఒక్కసారి ఛార్జింగ్‌తో 180 కి.మీ వరకు వెళ్లగలదు. ఈ స్కూటర్ 105 kmph వేగంతో నడుస్తుంది. 1 గంటలో 80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయగలదు. డార్క్ మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్  ధర: రూ.1,87,499.
 

55

Okaya ఫాస్ట్ F4 ఎలక్ట్రిక్ స్కూటర్ 6 కలర్స్  అప్షన్స్ లో అందించబడుతుంది. దీనిలో 72V60Ah కెపాసిటీ గల బ్యాటరీ ఉంది,  ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ నుండి 150 కి.మీల పరిధిని అందిస్తుంది. ఈ ఇ-స్కూటర్ బ్యాటరీని 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర: రూ.1,32,990.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Upcoming Cars : మీరు కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ టాప్ 5 కాంపాక్ట్ SUV ల గురించి తెలుసుకోవాల్సిందే..
Recommended image2
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఈ విష‌యాలు తెలుసుకోక‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వు
Recommended image3
Honda NX500: హోండా నుంచి క్రేజీ బైక్.. అసలు ఏంటీ ఈ-క్లచ్‌ టెక్నాలజీ? దీని ప్రయోజనాలు ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved