MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Automobile
• వాహనదారులకు అలెర్ట్: హెల్మెట్లపై కొత్త నిబంధనలు.. పాటించకపోతే జరిమానాతో పాటు జైలు శిక్ష..

వాహనదారులకు అలెర్ట్: హెల్మెట్లపై కొత్త నిబంధనలు.. పాటించకపోతే జరిమానాతో పాటు జైలు శిక్ష..

దేశవ్యాప్తంగా ఐఎస్ఐ స్టాండర్డ్ లేని హెల్మెట్ల వాడకం 1 జూన్ 2021 నుండి పూర్తిగా నిషేధించింది. ఐఎస్ఐ కాని గుర్తును కలిగి ఉన్న హెల్మెట్లను ఎవరైనా విక్రయిస్తే లేదా కొనుగోలు చేస్తే వారు చట్టపరమైన చర్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు కొనుగోలు చేసే హెల్మెట్‌ను రెండుసార్లు తనిఖీ చేయాలి.

2 Min read
Author : Ashok Kumar
Published : Jun 07 2021, 11:30 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఇంకా అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఐ‌ఎస్‌ఐ సర్టిఫికేట్ తప్పనిసరి. 1 జూన్ 2021 నుండి ద్విచక్ర వాహనదారులకు, బైక్ రైడర్లకు ఐఎస్ఐ గుర్తు  ఉన్న హెల్మెట్లను మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. ఈ హెల్మెట్ బి‌ఐ‌ఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కొత్త నియమం ఏమిటి

26 నవంబర్ 2020న రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) జారీ చేసిన ప్రకారం జూన్ 1 నుండి హెల్మెట్లపై ఇండియన్ స్టాండర్డ్ (ఐ‌ఎస్‌ఐ) గుర్తు తప్పనిసరి ఉండాలి.

36

కొనుగోలుదారులు, అమ్మకందారులపై జరిమానాలు

ఈ కొత్త చట్టాన్ని పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షించాలని కూడా నిర్ణయించారు. ఐఎస్ఐ లాంటి హెల్మెట్లను  తయారుచేసే,  విక్రయించే లేదా దిగుమతి చేసుకునే  వ్యక్తికి ఐదు లక్షల వరకు జరిమానాతో జైలు శిక్ష కూడా శిక్షించబడుతుంది.

46

అంతే కాకుండా బిఐఎస్ / ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఉన్న ద్విచక్ర వాహన హెల్మెట్లను మాత్రమే దేశంలో విక్రయించడానికి అనుమతించింది. అంటే ఐఎస్ఐ లాంటి  హెల్మెట్లు తయారు చేయడం లేదా అమ్మడం ఇప్పుడు నేరం. దీనిని ఉల్లంఘించడం కూడా జైలు శిక్షకు దారితీస్తుంది. నకిలీ ద్విచక్ర వాహన హెల్మెట్ల అమ్మకాలను నిషేదించడం, తక్కువ నాణ్యత గల హెల్మెట్ల వల్ల రహదారిపై  ప్రమాదాల సంఖ్యను తగ్గించడం కోసమే  భారత ప్రభుత్వం తీసుకున్న ఈ  చర్యకు కారణం.

56

డబల్యూ‌హెచ్‌ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 3 లక్షలకు పైగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇవి భారత ప్రభుత్వం నివేదించిన, నమోదు చేసిన గణాంకాలు మాత్రమే ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఈ నియమాన్ని పాటించని వారు కఠినమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

66

ఐఎస్‌ఐ గుర్తు లేని హెల్మెట్‌లను నిషేధించే లక్ష్యంగా రోడ్డు పక్కన  విక్రయించే స్టాండర్డ్ లేని హెల్మెట్ల అమ్మకాలను నివారిస్తుంది. రోడ్డు ప్రమాదంలో  గాయాల నుండి డ్రైవర్ లేదా ప్రయాణికుడిని రక్షించడానికి తక్కువ నాణ్యత గల హెల్మెట్లు సహాయపడవు. ఇటువంటి నకిలీ హెల్మెట్లను సాధారణంగా పోలీసుల చలాన్ల నుండి తప్పించుకోవడానికి  కొనుగోలు చేస్తారు. కాబట్టి మీరు కొత్త హెల్మెట్ కొనే ముందు  ఐ‌ఎస్‌ఐ ఇంకా బి‌ఎస్‌ఐ సర్టిఫికేట్ ఉండేల నిర్ధారించుకోండి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 3 Tata Cars : అమ్మకాల్లో అదరగొడుతున్న టాప్ 3 టాటా మోడల్స్ ఇవే
Recommended image2
Top 5 Scooters : ఇండియన్స్ ఎగబడి కొంటున్న టాప్ 5 స్కూటర్లు ఇవే
Recommended image3
Kinetic Electric Scooter : పాస్ వర్డ్ తో స్టార్టయ్యే ఈవి స్కూటర్.. ఒక్క చార్జ్‌తో 132 కి.మీ మైలేజ్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved