MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Automobile
• హెవీ డ్యూటీ, కంఫర్ట్ కోసం ఇసుజు ఎంట్రీ లెవల్ కొత్త పిక్-అప్ ట్రక్కులు.. బిఎస్ -6 వెర్షన్‌తో లాంచ్..

హెవీ డ్యూటీ, కంఫర్ట్ కోసం ఇసుజు ఎంట్రీ లెవల్ కొత్త పిక్-అప్ ట్రక్కులు.. బిఎస్ -6 వెర్షన్‌తో లాంచ్..

జపాన్ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్  తాజాగా  మూడు వేరియంట్లను భారతదేశంలో విడుదల చేసింది. వీటిలో ఒకటి సరికొత్త మోడల్ తో పాటు పపౌలర్ పికప్ ట్రక్కులు డి-మాక్స్ వి-క్రాస్,  ఎంయు-ఎక్స్ ఎస్‌యూవీలను బిఎస్ -6 వెర్షన్‌తో అప్‌డేట్ చేశారు. అంతేకాకుండా కొత్త ఎంట్రీ లెవల్ పిక్-అప్ మోడల్ హై-లాండర్ ను కూడా కంపెనీ విడుదల చేసింది.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : May 11 2021, 11:47 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

కొత్త ఎంట్రీ లెవల్ పికప్ హై లాండర్
కొత్త ఎంట్రీ లెవల్ డి మాక్స్  హై లాండర్ మోడల్  చెన్నై ఎక్స్ షోరూమ్ ధర రూ .16.98 లక్షలకు విడుదల చేసింది. ఇసుజు హాయ్ లాండర్ 1.9 లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 163 హెచ్‌పి శక్తిని, 360 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందించారు. 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ ను హై ల్యాండర్ పికప్‌లో అందించారు, అయితే దీనికి మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఈ ఎంట్రీ లెవల్ పికప్‌ ట్రక్కుకి హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ ఓ‌ఆర్‌వి‌ఎంలు, స్టీల్ వీల్స్ ఉన్నాయి.

కొత్త ఎంట్రీ లెవల్ పికప్ హై-లాండర్
కొత్త ఎంట్రీ లెవల్ డి-మాక్స్  హై-లాండర్ మోడల్  చెన్నై ఎక్స్-షోరూమ్ ధర రూ .16.98 లక్షలకు విడుదల చేసింది. ఇసుజు హాయ్-లాండర్ 1.9-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 163 హెచ్‌పి శక్తిని, 360 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందించారు. 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ ను హై-ల్యాండర్ పికప్‌లో అందించారు, అయితే దీనికి మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఈ ఎంట్రీ లెవల్ పికప్‌ ట్రక్కుకి హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ ఓ‌ఆర్‌వి‌ఎంలు, స్టీల్ వీల్స్ ఉన్నాయి.

26

ఇసుజు వి-క్రాస్
ఇసుజు వి-క్రాస్ 4 ఎక్స్ 2 జె మాన్యువల్ ధర రూ .19.98 లక్షలు.  4x4 జే మాన్యువల్ ధర రూ.20.98 లక్షలు, టాప్ మోడల్ 4x4 ఆటోమేటిక్ జె ప్రెస్టీజ్ ధర రూ.24.49 లక్షలు. ఈ ధరలు అన్నీ చెన్నై ఎక్స్-షోరూమ్ చెందినవి.

36

ఫీచర్స్ గురించి మాట్లాడితే  వి-క్రాస్ టాప్ మోడల్‌లో 6-ఎయిర్‌బ్యాగులు, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 6-వే అడ్జస్ట్  డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి.

46

ఇసుజు ఎం‌యూ-ఎక్స్
ఈ 7 సీట్ల ఎస్‌యూవీ ఇసుజు ఎంయు-ఎక్స్‌ను రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టారు. ఇందులో 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఉన్నాయి. రెండు వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్, సింగిల్   1.9-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజిన్ 163 బి‌హెచ్‌పి శక్తిని, 360 ఎన్‌ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇచ్చారు. దీనితో పాటు తక్కువ-శ్రేణి గేర్‌బాక్స్‌తో వచ్చే 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇసుజు ఎంయు-ఎక్స్ ఎస్‌యూవీ చెన్నై ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ .33.37 లక్షలు.  4-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ.35.34 లక్షలు.

56

ఈ ఎస్‌యూవీలో ఇంజన్‌ను మాత్రమే కంపెనీ అప్‌డేట్ చేసింది. అంతేకాకుండా ఇందులో  ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు. భారతీయ మార్కెట్లో ఈ ఎస్‌యూవీ టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ వంటి ఎస్‌యూవీలతో పోటీపడుతుంది.

66

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Invicto : ఈ కారుపై డిస్కౌంటే రూ.2,15,000 .. అదిరిపోయే ఇయర్ ఎండ్ ఆఫర్
Recommended image2
Tata Tiago EV : ఈ కారుపై డిస్కౌంటే రూ.1,65,000 .. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సొంతం చేసుకొండి
Recommended image3
Maruti Suzuki S Presso: నెల‌కు రూ. 6,500 క‌డితే చాలు.. రూ. 3.5 ల‌క్ష‌ల‌కే కొత్త కారు మీ సొంతం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved