MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Automobile
• చౌకైన ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. 200 కి.మీ మైలేజ్ తో ఏటా రూ.లక్ష వరకు ఆదా చేయవచ్చు..

చౌకైన ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. 200 కి.మీ మైలేజ్ తో ఏటా రూ.లక్ష వరకు ఆదా చేయవచ్చు..

ఎలక్ట్రిక్ వాహనాలపై కొనుగోలుదారుల ఆసక్తి పెరుగుతున్నందున ఆటోమొబైల్ తయారీదారులు  కొత్త మోడళ్లను  పరిచయం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో స్ట్రోమ్ మోటార్స్  ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు స్ట్రోమ్ ఆర్ 3  బుకింగులను ప్రారంభించింది. ఇందుకు  రూ.10వేల  టోకెన్ మొత్తాన్ని జమ చేయడం ద్వారా స్ట్రోమ్ ఆర్ 3ని ప్రీ బుక్ చేసుకోవచ్చు. స్ట్రోమ్ మోటార్స్ అనేది ముంబైకి చెందిన స్టార్ట్-అప్ సంస్థ, దీని ఎలక్ట్రిక్ కారు స్ట్రోమ్ ఆర్ 3ను 2018లో ప్రవేశపెట్టింది.  ఒక నివేదిక ప్రకారం ఈ కారు ఇండియాలో చౌకైన ఎలక్ట్రిక్ కారు అవుతుంది.

2 Min read
Author : Ashok Kumar
Published : Feb 24 2021, 11:43 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

స్ట్రోమ్ ఆర్ 3  కారు మూడు చక్రాలు, రెండు డోర్లు ఉన్న ఎలక్ట్రిక్ కారు. ఈ కారు ముందుభాగంలో  రెండు చక్రాలు, వెనుక వైపు ఒక చక్రం ఉంటుంది. ఇది రివర్స్ ట్రైక్ కాన్ఫిగరేషన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ముంబై, ఢీల్లీ, బెంగళూరు వంటి పట్టణ ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించి అభివృద్ధి చేశారు. ఈ కారు షార్ప్ డిజైన్‌, డ్యూయల్ టోన్ కలర్‌తో  ఫ్రంట్ బంపర్స్, ఎల్‌ఈడీ లైట్లు, రియర్ స్పాయిలర్, సన్‌రూఫ్  ఉన్నాయి.

స్ట్రోమ్ ఆర్ 3  కారు మూడు చక్రాలు, రెండు డోర్లు ఉన్న ఎలక్ట్రిక్ కారు. ఈ కారు ముందుభాగంలో  రెండు చక్రాలు, వెనుక వైపు ఒక చక్రం ఉంటుంది. ఇది రివర్స్ ట్రైక్ కాన్ఫిగరేషన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ముంబై, ఢీల్లీ, బెంగళూరు వంటి పట్టణ ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించి అభివృద్ధి చేశారు. ఈ కారు షార్ప్ డిజైన్‌, డ్యూయల్-టోన్ కలర్‌తో  ఫ్రంట్ బంపర్స్, ఎల్‌ఈడీ లైట్లు, రియర్ స్పాయిలర్, సన్‌రూఫ్  ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

స్ట్రోమ్ ఆర్ 3 ఎలక్ట్రిక్ కారుకు ఎలక్ట్రిక్ మోటారు, లిథియం అయాన్ బ్యాటరీ  లభిస్తుంది. ఇది 20 బిహెచ్‌పి శక్తిని, 90 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో  ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే 3 డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ  ఎలక్ట్రిక్ కార్  టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు అని కంపెనీ పేర్కొంది. కార్ బ్యాటరీ ఫుల్ ఛార్జీకి 3 గంటల సమయం పడుతుంది.

37

అలాగే, ఈ ఎంట్రీ లెవల్ కారు పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 200 కిలోమీటర్ల పరిధి వరకు వస్తుందని కంపెనీ పేర్కొంది. అంటే ఈ కారును కిలోమీటరు నడపడానికి కేవలం 40 పైసలు ఖర్చు అవుతుంది. అలాగే ఈ కారును మూడు వేరియంట్లలో విడుదల చేయనున్నారు. ఈ వేరియంట్ల ఆధారంగా 120 కి.మీ, 160 కి.మీ, 200 కి.మీ డ్రైవింగ్ రేంజ్ లభిస్తుంది.  ఈ కారు ఎలక్ట్రిక్ బ్లూ, నియాన్ బ్లూ, ఎరుపు, నలుపు రంగులు లభిస్తుంది.

47

ఈ కాంపాక్ట్  ఎలక్ట్రిక్ కారులో  12-వే అడ్జస్ట్ డ్రైవర్ సీట్, 4.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, క్లైమేట్ కంట్రోల్, రిమోట్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ కారులో 4జి కనెక్టివిటీ, వాయిస్ కంట్రోల్, 20జి‌బి ఆన్‌బోర్డ్ మ్యూజిక్ స్టోరేజ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ కలిగిన 7-అంగుళాల  టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

57

స్ట్రోమ్ ఆర్ 3 ఎలక్ట్రిక్ కారులో  ఇద్దరు కూర్చునే సామర్థ్యం ఉంది. రెండు కెప్టెన్ సీట్లు లేదా ఒకే బెంచ్ సీటుతో అందించబడుతుంది. ఈ కారు వెడల్పు 1,405 ఎం‌ఎం,  1,572 ఎం‌ఎం పొడవు గల చిన్న ఎలక్ట్రిక్ కారు. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 185 ఎం‌ఎం. ఈ ఎలక్ట్రిక్ కారు బరువు 550 కిలోలు. 155/80 టైర్లతో 13 అంగుళాల స్టీల్ వీల్స్ అందించారు.

67

ఈ ఎలక్ట్రిక్ కారుని 400 లీటర్ల  లాగేజ్ స్పేస్ కోసం రూపొందించినట్లు స్ట్రోమ్ మోటార్స్ పేర్కొంది. ఈ కారు వెనుక భాగంలో 300-లీటర్ , ముందు భాగంలో 100 లీటర్  లాగేజ్ స్పేస్ లభిస్తుంది.  కారు ముందు భాగంలో రెండు హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌ను అందించింది. ఈ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారుతో కంపెనీ 3 సంవత్సరాలు/ లక్ష కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది.

77

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
FASTag : కారు అమ్మేయగానే ముందు ఫాస్టాగ్ క్లోజ్ చేయండి.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
Best Selling Scooters : ఇండియాలో టాప్ 5 స్కూటర్లు ఇవే.. అత్యధిక సేల్స్ రికార్డు మాత్రం దీనిదే
Recommended image3
హ్యుందాయ్, టయోటా, మారుతి సుజుకి.. టాప్ కార్ల తయారీ కంపెనీల పేర్ల అర్థమేంటో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved