MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • ఒక్క ఫార్చ్యూనర్ అమ్మితే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసా.. అసలు ఈ కారు ధర ఎంత ?

ఒక్క ఫార్చ్యూనర్ అమ్మితే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసా.. అసలు ఈ కారు ధర ఎంత ?

భారతదేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కూడా ఉంది. రకరకాల కంపెనీలు కొత్త కొత్త కార్లను లాంచ్  చేస్తున్నాయి. మంచి సేల్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే, కంపెనీలు మాత్రమే పన్ను తగ్గించాలని, దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని చాలాసార్లు అభ్యర్థించాయి. దీనికి ప్రధాన కారణం ఒక కారు అమ్మీతే  కంపెనీకి కాస్త మొత్తం లాభం అందడమే. కానీ ప్రభుత్వం మాత్రం లక్షల రూపాయలు సంపాదిస్తోంది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Sep 11 2023, 05:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మేక్ ఇన్ ఇండియా పథకం కింద  కార్లను ఉత్పత్తి చేసి విక్రయిస్తేనే ఆటోమొబైల్ కంపెనీలు మనుగడ సాగిస్తాయి. అదే విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేసి   అమ్మితే ఆటోమొబైల్ కంపెనీలకే ఎక్కువ లాభం ఉండకపోవచ్చు. ఇందుకు పన్నుల కారణంగా చెప్పవచ్చు. 

భారతదేశపు పన్ను వ్యవస్థలో కారు ఒక విలాసవంతమైన వస్తువు. అది మారుతీ 800 అయినా బెంజ్ అయినా.  సేల్స్  రికార్డు బాగానే ఉన్నప్పటికీ సుంకాన్ని తగ్గించాలని ఆటోమొబైల్ కంపెనీలు చాలాసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

టయోటా ఫార్చ్యూనర్ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న కారు. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.44,27,000. ఒక ఫార్చ్యూనర్ కారు అమ్మితే టయోటా కంపెనీకి లక్షల రూపాయలు వస్తాయని అనుకుంటారు కానీ మీ లెక్క తప్పింది. 

ఫార్చ్యూనర్ కార్ తయారీ ధర రూ.26.67 లక్షలు. ఈ కారు అమ్మకానికి  వచ్చినప్పుడు దానిపై 28% GST విధించబడుతుంది. దింతో  కారు ధర 34,13,760 రూపాయల దాకా చేరుకుంటుంది.

34

GST  మాత్రమే కాదు, 22 శాతం సెస్ పన్ను తర్వాత కారు ధర రూ.41,64,787 అవుతుంది. ఇంకా  పూర్తి కాలేదు రిజిస్ట్రేషన్ మొత్తం ఖర్చు, గ్రీన్ సెస్ కూడా కలుపుతారు.ఇవన్నీ కలిపితే కారు ధర 44,27,000 రూపాయల దాకా ఉంటుంది.

ఒక నివేదిక ప్రకారం GST, సెస్, రిజిస్ట్రేషన్ అండ్ గ్రీన్ సెస్ ద్వారా ప్రభుత్వం టయోటా ఫార్చ్యూనర్ కారు నుండి సుమారు 18 లక్షల రూపాయలను ఆర్జిస్తుంది.

44

ఫార్చ్యూనర్ కారు ఉత్పత్తి తర్వాత అడ్వటైజింగ్, ట్రాన్స్పోర్ట్  ఇతర వంటి  ఖర్చులను కూడా కంపెనీ మాత్రమే భరిస్తుంది, టయోటా కంపెనీకి ఒక ఫార్చ్యూనర్ కారు పై ఆదాయం 45,000 నుండి 50,000 రూపాయలు మాత్రమే.

కంపెనీ రూ. 45,000 నుండి రూ. 50,000 సంపాదిస్తే, టయోటా కార్ డీలర్లు ఫార్చ్యూనర్ ఒక కార్ అమ్మకం ద్వారా రూ.1 లక్ష దాకా ఆర్జిస్తోంది. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Honda vs TVS : యాక్టివాకు పోటీగా టీవీఎస్ కొత్త అస్త్రం.. రూ.80 వేలకే సూపర్ మోడల్
Recommended image2
Budget Car: దేశంలో అత్యంత చ‌వ‌కైన 7 సీట‌ర్ కారు ఇదే.. ఫీచ‌ర్లు కూడా సూప‌ర్
Recommended image3
తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్.. భారత్‌లో అత్యంత చౌకైన 5 CNG కార్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved