MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • డబుల్ బొనాంజా.. జావా, యెజ్డీ బైక్స్ పై ఫెస్టివ్ ఆఫర్.. ఈ ధరకే అన్ని ఫీచర్స్..

డబుల్ బొనాంజా.. జావా, యెజ్డీ బైక్స్ పై ఫెస్టివ్ ఆఫర్.. ఈ ధరకే అన్ని ఫీచర్స్..

గణేష్ చతుర్థి సంబరాలు ముగిసాయి. మరోవైపు దేశంలో దసరా, దీపావళి పండగ వాతావరణం మొదలైంది. ఈ పండుగలను పురస్కరించుకుని అటోమొబైల్  కంపెనీలు జావా 42, యెజ్డీ రోడ్‌స్టర్ బైక్‌లను ఆకర్షణీయమైన ధరతో విడుదల చేసింది.  వర్షాకాల రుతుపవనాలు ముగిశాయి. ఇప్పుడు ట్రిప్, రైడ్‌తో పాటు ఫెస్టివల్ సెలబ్రేషన్ వస్తోంది. ఈ మధ్య జావా 42, యెజ్డీ రోడ్‌స్టర్ బైక్‌లను ఫెస్టివల్  కానుకగా విడుదల చేశారు.  

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 03 2023, 06:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రెండు ప్రీమియం వేరియంట్లు వివిధ మెరుగుదలతో నాలుగు  కొత్త కలర్స్  అప్షన్స్ తో  పరిచయం చేయబడుతున్నాయి. కొత్త జావా 42 డ్యూయల్ టోన్ ధర రూ. 1,98,142 నుండి ప్రారంభం కాగా, కొత్త యెజ్డీ రోడ్‌స్టర్ ధర రూ. 2,08,829 నుండి ప్రారంభమవుతుంది. జావా 42 బైక్ రూ. 1,89,142 నుండి ప్రారంభం కాగా, యెజ్డీ రోడ్‌స్టర్ రూ. 2,06,142 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

న్యూ  జావా 42 డ్యూయల్ టోన్ -   జావా 42  డ్యూయల్ టోన్ వేరియంట్ క్లియర్ లెన్స్ ఇండికేటర్, షార్ట్-హంగ్ ఫెండర్లు, కొత్త డింపుల్ ఫ్యూయల్ ట్యాంక్‌ను పొందుతుంది. వీటన్నింటికి అనుబంధంగా ప్రీమియం డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంకా ``కాస్మిక్ రాక్'', ``ఇన్ఫినిటీ బ్లాక్'', ``స్టార్‌షిప్ బ్లూ'' అండ్  ``సెల్స్టియల్ కాపర్''తో సహా ప్రీమియం డ్యూయల్ టోన్ కలర్స్ తో అందుబాటులో ఉంది. ఇంజన్ అండ్  ఎగ్జాస్ట్ యూనిట్‌లకు కలర్ కాంట్రాస్ట్‌ని మెరుగుపరచడానికి ``రావెన్ టెక్స్చర్'' ఫినిషింగ్ ఇవ్వబడింది. కొత్త స్పోర్టియర్ బ్యూటీకి సరిపోయేలా సీటు రీడిజైన్ చేయబడింది.
 

35

ఈ కొత్త వేరియంట్‌లో రీడిజైన్ చేయబడిన బాష్ ప్లేట్, కొత్త హ్యాండిల్ బార్ మౌంటెడ్ మిర్రర్స్ అండ్ కొత్త హ్యాండిల్ బార్ గ్రిప్స్ ఇచ్చారు.  "జావా 42'' బైక్స్ 294.7cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో 27.3PS అండ్ 26.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. పీక్ టార్క్  5,750rpm. అలాగే హైవేపై దీని పర్ఫార్మెన్స్ అదుర్స్. దీనికి స్మూత్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ అండ్ సేఫ్టీ కోసం క్లాస్-లీడింగ్ `డ్యూయల్-ఛానల్` ABS ఉంది.

యెజ్డీ రోడ్‌స్టర్:  కొత్త యెజ్డీ రోడ్‌స్టర్ ఈ విభాగంలో పెద్ద మార్పులతో మరింత ఫ్రెండ్లీగా  వస్తుంది. హైలెట్ మార్పులలో రివైజ్డ్ రైడర్ ఫుట్‌పెగ్‌లు (ఫార్వర్డ్ సెట్ 155 ఎంఎం), పొడవైన హ్యాండిల్ బార్ ఉన్నాయి. ఈ అప్‌డేట్ కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌కు బ్రాండ్ ప్రోయాక్టివ్ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ఉన్న "రోడ్‌స్టర్'' తో పాటు విక్రయించబడుతుండటంతో, కస్టమర్‌లు ఇప్పుడు తమకు బాగా సరిపోయే బైక్ వెర్షన్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
 

45

కొత్త జావా 42 లాగానే యెజ్డీ రోడ్‌స్టర్ కూడా కొన్ని డిజైన్ అప్‌డేట్స్ పొందుతుంది. వీటిలో స్పోర్టియర్‌గా కనిపించే మోకాలి బ్రేక్ స్ట్రిప్, ప్రీమియం డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఇంజన్,  ఎగ్జాస్ట్‌పై ఫినిషింగ్ ఉంటాయి. దీనికి కొత్త హ్యాండిల్‌బార్ గ్రిప్స్, హ్యాండిల్‌బార్-మౌంటెడ్ మిర్రర్స్ కూడా  ఉన్నాయి. దీనికి మరో ముఖ్యమైన కొత్త ఫీచర్స్  కొత్త "ఎగ్జాస్ట్‌లు''.  కొత్త మోడల్ త్రి-టోన్, డ్యూయల్-టోన్ థీమ్‌తో సహా నాలుగు కొత్త కలర్స్ లో  వస్తుంది, వీటిలో రష్ అవర్ రెడ్, ఫారెస్ట్ గ్రీన్ అండ్  లూనార్ వైట్ ఉన్నాయి. 
 

55

"యెజ్డీ రోడ్‌స్టర్'' సిరీస్ 29.5 PS, 28.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 334 cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఇంకా క్లాస్-లీడింగ్ డ్యూయల్-ఛానల్ ABS అండ్ స్మూత్ హైవే క్రూజింగ్ కోసం లాంగ్ 1440 mm వీల్‌బేస్‌  ఉంది.
 

About the Author

AK
Ashok Kumar
 
2nd TEST • SA vs AUS
Rain Delay
SASA
(127.1 ov)425/9
AUSAUS
(54.0 ov) 99 & 156/4
Day 5 - Session 3
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Live
NZNZ
(9.2 ov)88/2
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
EV Car : ఎలక్ట్రిక్ కారు వాడుతున్నారా? బ్యాటరీ ఆదా చేసే టిప్స్ మీకోసమే
Recommended image2
Car Offers : ఈ కారుపై ఏకంగా రూ.2.05 లక్షల వరకు తగ్గింపా..! లిమిటెడ్ ఆఫర్, వెంటనే కొనేయండి
Recommended image3
Cars Under 3 Lakhs: తక్కువ బడ్జెట్ లోనే సొంత కారు కల తీరిపోతుంది.. ఒకసారి వీటిపై లుక్కేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved