MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Automobile
• బజాజ్ ఆటో అమ్మకాల జోరు.. ఫిబ్రవరిలో 6% పెరిగిన విక్రయాలు..

బజాజ్ ఆటో అమ్మకాల జోరు.. ఫిబ్రవరిలో 6% పెరిగిన విక్రయాలు..

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో  కంపెనీ వాహనాల అమ్మకాలు ఫిబ్రవరిలో  ఆరు శాతం పెరిగాయని సోమవారం తెలిపింది. ఫిబ్రవరి నెలలో వాహనాల అమ్మకాలు 3,75,017 యూనిట్లుగా నమోదైంది. అదే గత ఏడాది ఫిబ్రవరి నెలలో 3,54,913 వాహనాలు అమ్ముడయ్యాయి.

1 Min read
Author : Ashok Kumar
Published : Mar 01 2021, 12:55 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

ఫిబ్రవరిలో కంపెనీ దేశీయ మార్కెట్ అమ్మకాలు గత ఏడాది ఇదే నెలలో 1,68,747 యూనిట్ల నుంచి రెండు శాతం తగ్గి 1,64,811కి చేరుకున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఫిబ్రవరిలో ఎగుమతులు 13 శాతం పెరిగి 2,10,206 వాహనాలకు చేరుకుందని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో 1,86,166 వాహనాలను ఎగుమతి చేసింది.

34

బజాజ్ ఆటో ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఫిబ్రవరిలో ఏడు శాతం పెరిగి 3,32,563 యూనిట్లకు చేరుకున్నాయి. అలాగే గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ 3,10,222 ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

44

కంపెనీ వాణిజ్య వాహనాల  మొత్తం అమ్మకాలు ఐదు శాతం తగ్గి 42,454 యూనిట్లకు చేరుకున్నాయి.  ఏడాది క్రితం ఏదే నెల ఫిబ్రవరిలో 44,691 వాణిజ్య వాహనాలను   విక్రయించింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
New Car Vs Used Car : కొత్త కారా లేక సెకండ్ హ్యాండ్ కారా? 2026లో ఏది కొంటే బెస్ట్!
Recommended image2
Top 5 Cheapest Bikes : పండగ సీజన్లో కేవలం రూ.60,000 కే.. మైండ్ బ్లోయింగ్ మైలేజ్ బైక్ మీ సొంతం
Recommended image3
Top 5 Budget Cars: పండగ సేల్... చాలా తక్కువ ధరకే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్న టాప్ 5 కార్లు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved