MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Automobile
• కొత్త వాహనాలు టెస్టింగ్ కోసం హై-స్పీడ్ ట్రాక్.. వర్చువల్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేసిన కేంద్ర మంత్రి

కొత్త వాహనాలు టెస్టింగ్ కోసం హై-స్పీడ్ ట్రాక్.. వర్చువల్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేసిన కేంద్ర మంత్రి

వర్చువల్ ఈవెంట్ ద్వారా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆటోమోటివ్ టెస్టింగ్ కోసం ఆసియాలో పొడవైన హైస్పీడ్ ట్రాక్‌ను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ హై-స్పీడ్ ట్రాక్  పొడవు 11.3 కి.మీ. అంతేకాదు ఇది ఆసియాలో అతి పొడవైన హై-స్పీడ్ ట్రాక్ అలాగే ప్రపంచంలో ఐదవ పొడవైన ట్రాక్.

1 Min read
Author : Ashok Kumar
Published : Jun 30 2021, 12:25 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఇండోర్‌లోని పితాంపూర్ నగరంలో నిర్మించిన ఈ హై స్పీడ్ ట్రాక్‌ను ఆటోమొబైల్ కంపెనీలు ఆటోమోటివ్ అండ్ కాంపోనెంట్ టెస్టింగ్ కోసం ఉపయోగిస్తాయి.  నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ (నాట్రాక్స్ ) సౌకర్యం హై ఎండ్ కార్లు, ఇతర వాహనాల టాప్ స్పీడ్ ని కొలుస్తుంది. ఇక్కడ ఉన్న నాలుగు లేన్ల ట్రాక్ అన్ని రకాల వాహనాల అభివృద్ధి, హోమోలోగేషన్ టెస్టింగ్ కోసం ఉపయోగించబడుతుంది.

ఇండోర్‌లోని పితాంపూర్ నగరంలో నిర్మించిన ఈ హై-స్పీడ్ ట్రాక్‌ను ఆటోమొబైల్ కంపెనీలు ఆటోమోటివ్ అండ్ కాంపోనెంట్ టెస్టింగ్ కోసం ఉపయోగిస్తాయి.  నేషనల్ ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్స్ (నాట్రాక్స్ ) సౌకర్యం హై-ఎండ్ కార్లు, ఇతర వాహనాల టాప్ స్పీడ్ ని కొలుస్తుంది. ఇక్కడ ఉన్న నాలుగు లేన్ల ట్రాక్ అన్ని రకాల వాహనాల అభివృద్ధి, హోమోలోగేషన్ టెస్టింగ్ కోసం ఉపయోగించబడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హై-స్పీడ్ టెస్ట్ ట్రాక్  పొడవు

కొత్త హై-స్పీడ్ టెస్ట్ ట్రాక్ 16 మీటర్ల వెడల్పు, ఓవల్ ఆకారంలో ఉంటుంది. ఇండోర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సౌకర్యం సుమారు 2,960 ఎకరాల భూమిలో అభివృద్ధి చేసారు. 250 కిలోమీటర్ల న్యూట్రల్ స్పీడ్,  375 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కోసం దీనిని రూపొందించారు.

36

చాలా రకాల టెస్టులు చేయవచ్చు

టెస్టింగ్ ట్రాక్  పరిపూర్ణ పరిమాణం ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులకు (OEM) ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఒకే రకమైన ట్రాక్‌లో వివిధ రకాల ఆటోమోటివ్ టెస్టింగులు చేయవచ్చు. కోస్ట్ డౌన్ టెస్ట్, బ్రేక్ టెస్ట్, స్పీడోమీటర్ కాలిబ్రేషన్, స్థిరమైన స్పీడ్ ఇంధన వినియోగ టెస్ట్, సౌండ్ టెస్ట్, వైబ్రేషన్ కొలత,  మైలేజ్ టెస్ట్ వంటి అనేక ఇతర టెస్టులు చేయవచ్చు.

46

14 ట్రాక్‌లు

నాట్రాక్స్ అత్యాధునిక టెస్టింగ్ పరికరాలతో 14 రకాల టెస్టింగ్ ట్రాక్‌లను అందిస్తుంది. ఈ ట్రాక్‌లలో కొన్ని బ్రేకింగ్ ట్రాక్, హ్యాండ్లింగ్ ట్రాక్, ఫెటీగ్ ట్రాక్, కంఫర్ట్ ట్రాక్, గ్రేడియంట్ ట్రాక్, సస్టైనబిలిటీ ట్రాక్ మొదలైనవి ఉన్నాయి. ద్విచక్ర వాహనాల నుండి భారీ వాణిజ్య ట్రక్కుల వరకు అన్ని రకాల వాహనాల మూల్యాంకన టెస్టింగ్ కోసం ఆర్ అండ్ డి లబొరేటరీస్, వర్క్‌షాప్‌లు ఉన్నాయి.

56
66

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
FASTag : కారు అమ్మేయగానే ముందు ఫాస్టాగ్ క్లోజ్ చేయండి.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
Best Selling Scooters : ఇండియాలో టాప్ 5 స్కూటర్లు ఇవే.. అత్యధిక సేల్స్ రికార్డు మాత్రం దీనిదే
Recommended image3
హ్యుందాయ్, టయోటా, మారుతి సుజుకి.. టాప్ కార్ల తయారీ కంపెనీల పేర్ల అర్థమేంటో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved