MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • నచ్చినవారి ముందు ఏ రాశివారు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసా?

నచ్చినవారి ముందు ఏ రాశివారు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసా?

నీడలాగా వారి చుట్టూ మాత్రమే ఉంటారు. వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 15 2022, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
Zodiac Sign

Zodiac Sign

1.మేష రాశి..
మేష రాశివారు  ఎవరినైనా ఇష్టపడితే అందరిముందూ ఆ ప్రేమను  చూపించడానికి ఇష్టపడతారు. చాలా ప్రౌడ్ గా ఫీలౌతారు. వారి చుట్టూ తిరుగుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
Zodiac Sign

Zodiac Sign

2.వృషభ రాశి..
వృషభ రాశివారు ఎవరినైనా ఇష్టపడితే... ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటారు. నీడలాగా వారి చుట్టూ మాత్రమే ఉంటారు. వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

312
Zodiac Sign

Zodiac Sign


3.మిథున రాశి..
మిథున రాశివారు ఎవరినైనా ఇష్టపడితే వారి పట్ల చాలా ఆసక్తి చూపిస్తారు.  వారి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. వారి గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు.

412
Zodiac Sign

Zodiac Sign


4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు  ఎవరినైనా ఇష్టపడితే... తాము ప్రేమించిన వారు కనపడగానే వారి ముందు సిగ్గుపడతారు. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు.

512
Zodiac Sign

Zodiac Sign


5.సింహ రాశి..
సింహ రాశివారు ఎవరినైనా ఇష్టపడితే... వారి ముందు షో ఆఫ్ చేస్తారు. చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. వారి విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు.

612
Zodiac Sign

Zodiac Sign


6.కన్య రాశి..
కన్య రాశివారు ఎవరినైనా ఇష్టపడితే వారికి అవసరం అయినా... అవసరం లేకపోయినా సహాయం చేస్తారు. గైడ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు.

712
Zodiac Sign

Zodiac Sign


7.తుల రాశి..
తుల రాశివారు ఎవరినైనా ఇష్టపడితే.... వారికి తమ హ్యాపీ సైడ్ ని ఎప్పుడూ చూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు.

812
Zodiac Sign

Zodiac Sign


8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు ఎవరినైనా ఇష్టపడితే వారిని ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు... వారి చుట్టూనే తిరుగుతూ ఉంటారు.

912
Zodiac Sign

Zodiac Sign


9.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఎవరినైనా ఇష్టపడితే వారిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. వారిని స్పెషల్ గా చూస్తారు. వారికి అవసరం లేకపోయినా అన్ని పనులు చేసి పెడుతూ అపురూపంగా చూసుకుంటారు.

1012
Zodiac Sign

Zodiac Sign


10.మకర రాశి..
మకర రాశివారు ఎవరినైనా ఇష్టపడితే,.. వారిని ఎప్పుడూ మోటివేట్ చేస్తూ... ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వారిని ది బెస్ట్ గా చూపించడానికి ప్రయత్నిస్తారు

1112
Zodiac Sign

Zodiac Sign


11.కుంభ రాశి..
కుంభ రాశివారు ఎవరినైనా ఇష్టపడితే.....  వారు ఎదురైన ప్రతిసారి ఈ రాశివారి ముఖం వెలిగిపోతుంది. చాలా మురిసిపోతారు. వారు మిమ్మల్ని గుర్తించాలి అని ప్రయత్నిస్తారు.

1212
Zodiac Sign

Zodiac Sign

12.మీన రాశి..
మీన రాశివారు ఎవరినైనా ఇష్టపడితే వారి పట్ల చాలా కేరింగ్ , ఎఫెక్షన్ చూపిస్తారు. వారికి అవసరమైన ప్రతిసారి తోడుగా ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image3
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved