MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఏ రాశివారు ఎవరితో సులభంగా ప్రేమలో పడతారో తెలుసా?

ఏ రాశివారు ఎవరితో సులభంగా ప్రేమలో పడతారో తెలుసా?

ఈ రాశివారిని చూసి వృశ్చిక రాశి, మకర రాశివారు మైమరచిపోతారు. వారి ఆలోచనలను మరింతగా ప్రేమిస్తారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 24 2022, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
Zodiac Sign

Zodiac Sign

1.మేష రాశి....
మేష రాశి వారిని ఎక్కువగా మిథున రాశి, సింహ రాశి, ధనస్సు రాశి వారు ఎక్కువగా ఇష్టపడతారు. మేష రాశివారి వ్యక్తిత్వం ఈ రాశివారికి విపరీతంగా నచ్చుతుంది. వెంటనే ప్రేమలో పడిపోతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
Zodiac Sign

Zodiac Sign


2.వృషభ రాశి...
వృషభ రాశివారిని  వృశ్చిక రాశి, మకర రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారిని చూసి వృశ్చిక రాశి, మకర రాశివారు మైమరచిపోతారు. వారి ఆలోచనలను మరింతగా ప్రేమిస్తారు.

312
Zodiac Sign

Zodiac Sign

3.మిథున రాశి...
మిథున రాశివారిని తుల రాశి, ధనస్సు రాశి, మీన రాశివారు అమితంగా ప్రేమిస్తారు. మిథున రాశివారిలో ఉన్న సరదా తనానికి వీరు దాసోహం అయిపోతారు. 

412
Zodiac Sign

Zodiac Sign


4.కర్కాటక రాశి..
 కర్కాటక రాశి వారిని సింహ రాశి, వృషభ రాశి, కన్య రాశివారు విపరీతంగా ప్రేమిస్తారు. వీరి మనసుకు, వీరి వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతారు.

512
Zodiac Sign

Zodiac Sign


5.సింహ రాశి..
సింహ రాశివారిని మేష రాశి, సింహ రాశివారు  ఎక్కువగా ప్రేమిస్తారు.  సింహ రాశివారి వ్యక్తిత్వాన్ని ఎక్కువగా... అదే సింహ రాశివారు లేదంటే... మేష రాశివారు మాత్రమే అర్థం చేసుకోగలరు.

612
Zodiac Sign

Zodiac Sign

6.కన్య రాశి...
కన్య రాశివారిని మకర రాశి వారు, కుంభ రాశివారు చాలా త్వరగా ప్రేమలో పడిపోతారు. కన్య రాశివారికి ప్రతి విషయంలోనూ పర్ఫెక్షనిజమ్ చాలా అవసరం. ఆ స్వభావమే... మకర, కుంభ రాశులవారిని ఆకర్షిస్తుంది.
 

712
Zodiac Sign

Zodiac Sign

7.తుల రాశి...
తుల రాశివారిని కర్కాటక , వృశ్చిక రాశి, మీన రాశివారు అమితంగా ప్రేమిస్తారు. న్యాయానికి తుల రాశి వారు ఇచ్చే విలువ ఈ రాశుల వారిని ఆకర్షిస్తుంది.

812
Zodiac Sign

Zodiac Sign

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారిని వృషభ, కన్య, కుంభ రాశివారు ఎక్కువగా ప్రేమిస్తారు. అమితంగా ఇష్టపడతారు. వారి వ్యక్తిత్వం ఈ రాశులవారిని కట్టిపడేస్తుంది.

912
Zodiac Sign

Zodiac Sign


9.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారిని మేష రాశి, మిథున రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారిలో లక్షణాలు కొన్ని.... మేష, మిథునంలోనూ ఉంటాయి. అందుకే... వీరి మధ్య ప్రేమ తొందరగా చిగురిస్తుంది.

1012
Zodiac Sign

Zodiac Sign


10.మకర రాశి..
మకర రాశివారిని వృషభ, మీన రాశివారు అమితంగా ఇష్టపడతారు. మకర రాశివారికి ఉన్న కమిట్మెంట్స్, కెరీర్ పై ఉన్న ఫోకస్... ఇలా ప్రతి విషయం వీరిని ఎక్కువగా ఆకర్షించేలా చేస్తుంది.

1112
Zodiac Sign

Zodiac Sign

11.కుంభరాశి...
కుంభ రాశివారిని మిథున రాశి, కర్కాటక , మీన రాశివారు ఎక్కువగా ఆకర్షితులౌతారు. కుంభ రాశివారులో ఉన్న క్రియేటివ్ థింకింగ్ కి వీరు ఫిదా అయిపోతారు.

1212
Zodiac Sign

Zodiac Sign


12.మీన రాశి..
మీన రాశివారిని వృషభ, కర్కాటక, మీన రాశివారు వెంటనే ప్రేమలో పడిపోతారు. వీరి ఫ్యాషినేట్, సెన్సిటివ్ నేచర్ కి ఎవరైనా ఇట్లే ఫిదా అయిపోవాల్సిందే.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved