MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • కలలో ఇవి చూస్తే మిమ్మల్ని అదృష్టం వరించినట్టే..!

కలలో ఇవి చూస్తే మిమ్మల్ని అదృష్టం వరించినట్టే..!

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలు మన భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. కలలు వ్యక్తి భవిష్యత్తులో జరిగే శుభ, అశుభ సంకేతాల గురించి చెబుతాయి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 08 2024, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ప్రతి కలకూ ఏదో ఒక అర్థం అంటూ ఉంటుంది. కొన్ని కలలు పవిత్రమైనవిగా, మరికొన్ని కలలు అశుభమైనవిగా కూడా పరిగణించబడతాయి. ఒక వ్యక్తి భవిష్యత్తులో జరగబోయే సంఘటనల శుభ , అశుభ సంకేతాల గురించి కలలు మనకు చెప్తాయి. అయితే డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కొన్ని కలలు ఒక వ్యక్తి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తాయి. ఎలాంటి కలలు ఒక వ్యక్తి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నీటి కలలు

మీరు మీ కలలో నది లేదా చెరువులో తేలియాడుతూ కనిపిస్తే  మీకు అంతా మంచే జరుగుతుందని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. ఈ కల మీకు సంపద, శ్రేయస్సు, విజయాన్ని పొందుతారనడాన్ని సూచిస్తుంది. వర్షపు నీరు తలపై పడటం కూడా శుభప్రదంగానే భావిస్తారు. ఇది లక్ష్మీదేవి అనుగ్రహం మీపై కురిపిస్తుందని చూపిస్తుంది. కలలో సముద్రాన్ని చూడటం అంటే మీకు త్వరలో సంపద కలగబోతుందని అర్థం వస్తుంది. 
 

35

కలలో మామిడి పండ్లను చూస్తే..

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మామిడి పండ్లను కలలో చూడటాన్ని కూడా శుభప్రదంగానే భావిస్తారు. అంటే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొందరలో తొలగిపోతాయి. అలాగే మీకు అంతా మంచే జరుగుతుందని ఈ కల సంకేతం ఇస్తుంది. మీరు చాలా కాలంగా చేయడానికి ఇబ్బంది పడుతున్న పని  త్వరలోనే పూర్తి కాబోతోందని కూడా ఈ కల అర్థం.
 

45


కలలో మతపరమైన ప్రయాణం 

డ్రీమ్ సైన్స్ ప్రకారం.. ఒక వ్యక్తి కలలో ధార్మిక ప్రయాణం చేస్తే సకల దేవతల ఆశీర్వాదం పొందుతారని అర్థం. అలాగే అదృష్టం కూడా వరిస్తుంది. 

కలలో తామర పువ్వును చూడటం

కలల శాస్త్రం ప్రకారం.. కలలో తామర పువ్వు కనిపిస్తే దానిని శుభప్రదంగా భావిస్తారు. ఈ కల మీ జీవితంలో జరిగే అన్ని సమస్యలు త్వరలోనే అధిగమించబడతాయనడాన్ని సూచిస్తుంది. అలాగే మీరు ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు. అంతే కాదు ఇలాంటి కలలు సంపద లాభాలను సూచిస్తాయి.
 

55

కలలో వేణువును చూడటం 

కలలో వేణువు కనిపిస్తే లేదా దాని ట్యూన్ వింటే కూడా చాలా మంచిది. కలలో వేణువు వాయించడం చూస్తే అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. వేణువు శుభం, మాధుర్యానికి చిహ్నంగా భావిస్తారు. ఇలాంటి కల వస్తే మీ బంధం మధురంగా ఉంటుంది. అలాగే మీ జీవితంలోకి ఆనందం రాబోతుండటాన్ని సూచిస్తుంది.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో పదోన్నతులు!
Recommended image2
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image3
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved