2020లో జనవరి నెల రాశిఫలాలు.. ఓ రాశివారికి అదృష్టం, వాహన యోగం

First Published 1, Jan 2020, 8:04 AM

ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆదాయ మార్గాలను అన్వేషిస్తే మార్గాలు, లాభాలు కలుగుతాయి. నెల చివరి వరకు మన:శాంతి కలుగుతుంది. స్పెక్యులేషన్ లలో స్వల్ప లాభాలుంటాయి. మాట మాట్లడే ముందు జాగ్రత్తతో వ్యవహరించండి. 

మేషరాశి:- ఈ నెలలో పోటీ పరీక్షలలో నెగ్గుకోస్తారు. విదేశి ఉద్యోగాలు ,విద్యా నిర్ణయాలలో అనుకులమైన సామర్ధ్యం చూపిస్తారు. అగ్రిమెంట్లు , రిజిస్ట్రేషన్లలో లాభం పొందుతారు. కాంట్రాక్టులు ,స్పెక్యులేషనులచే నష్టం సూచనలు. 21, 29 తేదీలల్లో వివాదాలలో తల దూర్చవద్దు.12 తేదీ రోజున మాట్లాడే మాటలలో జాగ్రత్తలు వహించండి, లేనిచో పరిస్థితులు క్షమాపణలు చెప్పేవరకు తిఇసుకు వెళుతుంది.పౌర్నిమకు రెండు రోజుల ముందు అబద్దాలు చెప్పవద్దు. జనవరి 19 నుండి 21 తేదీల వరకు అన్నింటిలో ఎక్కువ జాగ్రత్తలతో వ్యవహరించాలి. పనిభారం అధికమవుతుంది. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలించదు. బాగస్వామిక, సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు, శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

వృషభరాశి:- ఈ నెలలో ఫలితాలు ఋణ వ్యవహారాలు మందగిస్తాయి. పండగ సంబరాలతో డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు.కొన్ని ఆశలు భంగ పడిననూ మనోవాంచాలు నెరవేరుతాయి. ఉన్నతమైన వ్యక్తుల పరిచయాల వలన కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. గౌరవ ప్రతిష్టతలకు భంగం కలుగదు. సమస్యలకు ఎదురు ఈదుతారు. 12 , 24 తేదీలలో స్పెక్యులేషన్ వద్దు.రెండవ ,నాల్గవ ఆదివారాలలో పంతాలకు, పట్టింపులకు పోరాదు. రెండవ శుక్రవారం , నాల్గవ శుక్రవారం ఎవరిపై విమర్శలు చేయాకండి. జనవరి 21 నుండి 24 తేదీలలో ప్రతికూల సమయం అన్నింటా జాగ్తత్తలు వహించండి. గత కొంత కాలంగా పడుతున్న ఇబ్బందులు క్రమేణా తొలగిపోగలవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి శుభం కలుగుతుంది.పశు,పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి:- ఈ నెలలో 24 తేది నుండి అష్టమ శని ప్రారంభం అవుతుంది. మీ వ్యక్తీ గత జాతకంలో ఉన్న గ్రహాల బలాబలాపై ఆధారపడి ఫలితాలు ఉంటాయి. ప్రతిబంధక సమస్యలు తొలగిపోతాయి. ఒప్పంద న్యాయ లావాదేవీలు అనుకూలించును. అవివాహితులకు శుభవార్తలు. ఆర్భాటాలు, ఆడంబరాలు, రహస్య మంతనాలు వద్దు. రెండవ సోమవారం శత్రవులపై కాలు దువ్వకూడదు. ప్రతి మంగళవారాలలో ఆర్ధిక వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకొండి. జనవరి 24 తేదీ నుండి 26 వరకు అన్నింట్లో అంత అనుకూలం కాదు తగు జాగ్రత్త అవసరం ఇది అనుకూల సమయం కాదని గ్రహించండి. వస్త్రలాభం, వాహనయోగం, వంటి శుభ ఫలితాలున్నాయి. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. అనుకూలమైన శుభాల కొరకు పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి శుభం కలుగుతుంది. పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది

కర్కాటకరాశి:- ఈ నెలలో ఋణవత్తిడి పెరుగుతుంది. శీఘ్రనిర్ణయాలు తీసుకోలేరు. సోదర,సోదరి వ్యతిరేఖం తగ్గుతుంది. దూర ప్రయాణాలలో లాభాలు కనబడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వైద్యసేవలు అవసరం పడవచ్చును. మార్పిడి ఫలితాలు ఫలించవు. వివాదాలు తగ్గును .స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది.పితృ నిర్ణయాలు ఫలించడంతో మన:శాంతి కలుగుతుంది. శత్రు జయం తక్కువ. 9 వ తేదీ హామీలు ఇవ్వవద్దు, కలహా సూచనలు సహనం పాటించండి. 21 , 29 తేదిలలో మాటల్లో జాగ్రత్త జనవరి 26 నుండి 29 తేదీలలో అన్ని విషయాలలో జాగ్రత్తతో వ్యవహరించండి, ఇది మీకు ప్రతికూలమైన సమయం. మిగితా తేదీలలో వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోర్టు వాదోపవాదాల్లో లాయర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది.పశు,పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి :-ఈ నెలలో ఇంటి వాతావరణం ఆనందదాయకం ఉంటుంది. మనో వాంచలు నెరవేరుతాయి. మాత్రు వర్గీయులతో అనుకూలం ఆరోపణలు , విమర్శలు తగ్గు ముఖం పడుతాయి. ఇంట్లో శుభా కార్యాలకు సంబంధించిన విషయంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. తేదీ 4 మరియు 21 తేదీలలో బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. రెండవ వారంలో ఆరోగ్య విషయంలో వైద్య సేవలు అవసరం పడవచ్చును. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి శుభం కలుగుతుంది. పౌర్ణమి ముందు వెనక రోజులలో ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. జనవరి 29 నుండి 31 వరకు అనుకూలం కాదు కాబట్టి అనింట్లో సమ్యవనం పాటిస్తూ జాగ్రత్తతో ఉండండి. మిగితా రోజులలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వాధికారుల నుండి అభ్యంతరాలెదుర్కోవలసి ఉంటుంది. కొన్ని నచ్చని సంఘటనలు ఎదురైనా భరించక తప్పదు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది.

కన్యారాశి :- ఈ నెలలో జనవరి 24 వ తేది నుండి అర్దాష్టమ శని తొలగిపొతుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న మాట ఉపయోగ పడుతుంది, ఆదాయ మార్గాలను అన్వేషిస్తే మార్గాలు, లాభాలు కలుగుతాయి. నెల చివరి వరకు మన:శాంతి కలుగుతుంది. స్పెక్యులేషన్ లలో స్వల్ప లాభాలుంటాయి. మాట మాట్లడే ముందు జాగ్రత్తతో వ్యవహరించండి. స్త్రీలకు ఊరటతో అన్నింట్లో అనుకూలంగా ఉంటుంది. తేదీ 2 ,15 , 23 రోజులలో చేసే వృత్తి, ఉద్యోగాలలో మీ పై అధికారులతో జాగ్రత్త వహించండి. మూడవ గురువారం, ఆదివారం రోజులలో దాంపత్య జీవితంలో ,కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ఉండండి. కీలకమైన నిర్ణయాలలో అసత్యాలు వద్దు. ఆర్ధిక అంచనాలు తారుమారు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జనవరి 4 నుండి 6 వ తేది వరకు అనుకూలం కాదు. మిగితా రోజులలో వృత్తులు , క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. పశు ,పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులరాశి :- ఈ నెలలో 24 తేదీ నుండి అర్దాష్టమ శని ప్రారంభం అవుతుంది. మీ వ్యక్తీ గత జాతకంలో ఉన్న గ్రహాల బలాబలాపై ఆధారపడి ఫలితాలు ఉంటాయి. ఆందోళన చెందవద్దు జ్యోతిష్కులను సంప్రదించి రెమిడీస్ ఫాలో అవ్వండి. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి శుభం కలుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్ధిక స్థితి సాధారణంగా ఉంటుంది. ప్రతికూల వాతావరణం మాత్రం ఉండదు. నిరుద్యోగులకు శుభవార్తలు ఉంటాయి. మొదటి పక్షంలో వివాదా అంశాలపై న్యాయ నిర్ణయాలు తీసుకోండి.మూడవ వారం సంతానం సయోధ్యతకు ప్రయత్నాలు చేస్తూ ...గోప్యతను పాటించండి. పౌర్ణమి రోజు వాహణాలు నడిపేప్పుడు ఎక్కువ జాగ్రత్తలు పాటించండి. జనవరి 6 నుండి 8 తేదీ వరకు అనుకూలం కాదు జాగ్రత్తలతో వ్యవహరించండి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి అందివ్వండి.

వృశ్చికరాశి :- ఈ నెలలో 24 తేదీ నుండి ఏలినాటి శని తొలగిపోతుంది. ఇన్నాళ్ళు పడ్డ ఇబ్బందులు వర్గ పోరు తగ్గుతుంది. గతంలో ప్రతి విషయంలో , పనులలో అంతరాయాలు మొదలగునవి తొలగిపోనున్నాయి. వివాదాలు ఉండవు. భాగస్వామ్య వ్యాపారాలు మంచి అనుకూలఫలితాలను ఇస్తాయి. అన్నింట్లో విజయ ప్రాప్తి కలుగుతుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. 2 వ తేదీ పంతాలకు,పట్టింపులకు పోకూడదు. 5,11,27 తేదీలలో ఆర్ధిక విషయాలలో నూతన ప్రణాలికలు చేయవద్దు. జనవరి 8 నుండి 11 తేదీ వరకు వ్యతిరేక సమయమని భావించి జాగ్రత్తలు వహించండి. సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి . నూతన వ్యాపారాలు , ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు . పాత మిత్రుల కలయిక నూతనోత్సాహం కలిగిస్తుంది . దైవ , సేవా, పుణ్య కార్యాలకు సహాయం అందిస్తారు . పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది . నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి .పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది.

ధనస్సురాశి :- ఈ నెలలో 24 వ తేదీ నుండి ఏలినాటి శని ప్రభావం 3 వ భాగంలోకి వచ్చును. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు కాని కుటుంబ సభ్యులలో కాని వైద్య సేవలు అవసరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీ వ్యక్తీ గత జాతకంలో ఉన్న గ్రహాల బలాబలాపై ఆధారపడి ఫలితాలు ఉంటాయి. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి శుభం కలుగుతుంది. ఆందోళన చెందవద్దు జ్యోతిష్కులను సంప్రదించి రెమిడీస్ ఫాలో అవ్వండి. ఇంటా, బయట అన్ని వ్యవహారాలలో విసుగు పుట్టించే విధంగా నడుస్తుంటుంది. కొంత ఆందోళన కలిగినప్పటికిని ధైర్యంగా ఉంటారు. పౌర్ణమికి ముందు వెనక రోజులలో ఎవరితోనూ ఎ చిన్న విషయమైనా సరే కలహాలు పెట్టుకోవద్దు. సామరస్యంగా వ్యవహరించండి. రెండవ శుక్రవారం లేదా మూడవ శనివారం కుటుంబ సభ్యులతో ఏదైనా ప్రయాణం చేస్తున్నటైతే జాగ్రత్త వహించండి. జనవరి 11 నుండి 13 తేదీలలో ఎక్కువ ప్రతి కూల సమయం కావున జాగ్రత్తలు పాటించండి. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. పశు,పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి :- ఈ నెలలో 24 వ తేదీ నుండి ఏలినాటి శని ప్రభావం 2 వ భాగంలోకి వచ్చును. ఈ సమయంలో మీకు మిత్రులు ఎవరు ,శత్రువులు ఎవరు అనే విషయాన్ని గమనించుకుని వ్యవహరించాలి. పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి శుభం కలుగుతుంది.   కుటుంబంలో సుఖ శాంతులు ఉంటాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ,వ్యవహార స్థాన చలనం జరగదు. అప్పుల బాధలు తగ్గును. కీర్తి ప్రతిష్టతలకు ఏ అడ్డు ఉండదు. సంతానంచే అనుకూలతలు,సంత్రప్తి లభిస్తాయి. మోచేయి కష్టాలు తీరుతాయి. 11, 17 , 24 తేదీలలో వాహనాలతో ,ఆర్దిక లావదేవిలతో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోండి. పితృ నిర్ణయాలలో పునరాలోచన చేయండి. జనవరి 13 నుండి 15 తేదిలలో అనుకూలమైన సమయం కాదని గ్రహించాలి. కోర్టు వ్యవహారాలలో చికాకులు తప్పవు . కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

కుంభరాశి :- ఈ నెలలో 24 వ తేదీ నుండి ఏలినాటి శని ప్రధమ భాగం ప్రారంభం అగును. హామిలచే గౌరవ ప్రశంశలు ఉంటాయి. ఒప్పందాలచే ఆర్ధిక లాభాలు ఏర్పడి, ఋణ భాదలు తొలగుతాయి. సంతాన చిక్కులు తొలగుతాయి. అన్నింటిలో విజయప్రాప్తి కలుగుతుంది. 5, 21 , 26 తేదీలలో బ్యాంకు లావాదేవీలలో ఇతర ఆర్ధిక విషయాలలో శ్రద్ధ వహించండి. మూడవ ,నాల్గవ శని వారాలలో బంధువులతో జాగ్రత్త. జనవరి 15 నుండి 17 వరకు ప్రతి కూలసమయం. మీ వ్యక్తీ గత జాతకంలో ఉన్న గ్రహాల బలాబలాపై ఆధారపడి ఫలితాలు ఉంటాయి. ఆందోళన చెందవద్దు జ్యోతిష్కులను సంప్రదించి రెమిడీస్ ఫాలో అవ్వండి, పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి శుభం కలుగుతుంది. చేతి వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పశు,పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి :- ఈ నెలలో కుటుంబ కలహాలు సమసిపోతాయి. సంతాన సాఫల్యం కలుగుతుంది. భాగస్వామ్య నిర్ణయాలు నెరవేరును. స్పెక్యులేషన్ అనుకూలంగా ఉంటుంది. సోదరి ,సోదరులతో సంఘీభావం పెరుగుతుంది. ప్రతి విషయంలో సంయమనం ,సమస్పూర్తితో ఉంటూ రాజీ ధోరణితో ముందుకు నడవాలి. 17 తెదీ రోజు మిత్రులతో విభేదాలు చేసుకోవద్దు. 23 తేది నాడు స్పెక్యులేషన్ వద్దు. 1, 12, 28 తేదిలలో వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగాలలో సరికొత్త నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. మూడవ గురువారం రోజు పగటి నిద్ర చేయకండి. జనవరి 17 నుండి 19 వరకు వ్యతిరేక సమయమని భావించండి.ఆహార, ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించండి. అనుకూలమైన శుభాల కొరకు పాకెట్ రక్షా యంత్రం దగ్గర పెట్టుకొండి శుభం కలుగుతుంది. పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను , త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

loader