MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వార ఫలాలు: ఓ రాశివారికి భూ గృహ అమ్మకాలు కలిసి వస్తాయి

వార ఫలాలు: ఓ రాశివారికి భూ గృహ అమ్మకాలు కలిసి వస్తాయి

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. ఇచ్చిన  రుణాలు లౌక్యంగా రాబట్టవలెను. మిత్రులతోటి సహచరులతోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. 

8 Min read
Author : ramya Sridhar
Published : Jul 02 2023, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

వార ఫలాలు :02  జూలై  2023 నుంచి 08 జూలై   2023 వరకు
 
 
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీమాతా' జ్యోతిష్యాలయం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
telugu astrology

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

చతుర్దాధిపతి అయిన చంద్రుడు:-అష్టమ స్థానం నందు సంచారము
వ్యాపార భాగస్వాముల తోటి పెట్టుబడి విషయంలో ఆచితూచి అడుగులు వేయవలెను.  ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబసభ్యుల తోటి కలహాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఆలస్యమగు. ప్రత్యర్థుల తోటి జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. ఇచ్చిన  రుణాలు లౌక్యంగా రాబట్టవలెను. మిత్రులతోటి సహచరులతోటి మనస్పర్ధలు ఏర్పడతాయి.  మనస్సును నందు భయాందోళనగానుండును.ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం తగ్గుతుంది. అనవసర ప్రయాణాలు వలన ధన నష్టం కలుగుతుంది. మానసికంగా శారీరకంగా బలహీనపడతారు. విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం. శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగము నందు అధికారుల తోటి గొడవలు ఏర్పడతాయి.చేయు పని వారితోటి సఖ్యతగా ఉండవలెను.


అశ్విని నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-2-7-23. ఆదివారము.4-7-23 మంగళవారము.
5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారము

భరణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 2-7-23. ఆదివారము.3-7-23 సోమవారము.
6-7-23 గురువారము.8-7-23 శనివారం

కృత్తిక  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.4-7-23 మంగళవారము.
5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.
 

313
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర

తృతీయాధిపతిఅయిన చంద్రుడు:-కళత్ర అష్టమ భాగ్యస్థానం నందు సంచారము.
ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు .సహోద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది.దాంపత్య సంతోషం కుటుంబ జీవితం ఆనందంగా గడుపుతారు. పిల్లల నుండి శుభవార్తలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతికి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అధికారుల సహకారం లభిస్తుంది.తలపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. భూ గృహ నిర్మాణ  క్రయ విక్రయాలు కలిసి వస్తాయి.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా జరుగును.


కృత్తిక నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.4-7-23 మంగళవారము.
5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.

రోహిణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-2-7-23. ఆదివారము.4-7-23 మంగళవారము
.6-7-23 గురువారము.8-7-23 శనివారం

మృగశిర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.
 

413
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర

ద్వితీయాధిపతి అయిన చంద్రుడు:-శత్రు కళత్ర అష్టమ స్థానము నందు సంచారము.
పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.ఉద్యోగాలలో అనుకూల మార్పులు.ఉద్యోగాలలో ఒత్తిడి తగ్గుతుంది.
గృహ సంబంధిత విషయాలలో చురుగ్గా ఉంటారు. నూతన ప్రయత్నాలకు శ్రీకారం చేస్తారు. వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు.ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్న అవసరమైన సమయానికి ధనం చేకూరుతుంది . కొద్దిపాటి రుణాలు తీరి ఉపశమనం లభిస్తుంది.విద్యార్థులు పరీక్షలలో ఉన్నత శ్రేణి సాధిస్తారు.

మృగశిర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.

ఆరుద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-2-7-23. ఆదివారమ.5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.

పునర్వసు నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.6-7-23 గురువారము.7-7-23 శుక్రవారం.
 

513
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

జన్మరాశి అధిపతి అయిన చంద్రుడు:-పంచమ శత్రు సప్తమ స్థానమునందు సంచారము.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి . అనారోగ్య సమస్యలు రాగలవు.చేయు వృత్తి వ్యవహారాలు యందు ఆసక్తి తగ్గుతుంది. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడతాయి . కుటుంబ సభ్యులకు తోటి అనవసరమైన గొడవలు మనస్పర్ధలు. మిత్రులతోటి సఖ్యతగా వ్యవహరించండి. ఉద్యోగము నందుఅధికారుల ఒత్తిడి. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత.సేవకుల వలన కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. వాదోపవాదములకు దూరముగా వుండాలి.గృహ సంబంధిత పనులలో ఆటంకాలు.

పునర్వసు నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.6-7-23 గురువారము.7-7-23 శుక్రవారం.

పుష్యమి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-  2-7-23. ఆదివారమ.4-7-23 మంగళవారము.
5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.8-7-23 శనివారం

ఆశ్రేష  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-
3-7-23 సోమవారము.6-7-23 గురువారము.
8-7-23 శనివారం

613
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

వ్యయాధిపతి అయిన చంద్రుడు:- చతుర్ధ పంచమ షష్టమ స్థానము నందు సంచారము.
అనవసరమైన ప్రయాణాలు వలన చికాకులగా ఉంటుంది. చేయ ఉద్యోగమనందు సహోదయోగల వలన గొడవలు ఏర్పడతాయి .  బుద్ధి స్థిరత్వం లేక అనేక సమస్యలు వస్తాయి. వివాహాదిప్రయత్నాల లో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోగలరు. భార్య భర్తల మధ్య అవగాహన లోపించును. వృత్తి వ్యాపారములు లాభనష్టాలు సమానంగా ఉండును. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండును .కుటుంబ సభ్యుల తోటి అకారణంగా కలహాలు రావచ్చు.
మఖ  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-2-7-23. ఆదివారము.4-7-23 మంగళవారము.
5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారము

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-  2-7-23. ఆదివారము.3-7-23 సోమవారము.
6-7-23 గురువారము.8-7-23 శనివారం

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.4-7-23 మంగళవారము.
5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.

713
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం

లాభాధిపతి అయిన చంద్రుడు:-తృతీయ చతుర్ధ పంచమ స్థానమునందు సంచారం.
చేయి పనులయందుపట్టుదలతో ప్రయత్నాలు చేయండి.పరిస్థితులు మెరుగుపడతాయి
విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తారు.పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనుల్లో ఒత్తిడి శ్రమ ఆధికం. ఆలోచనల్లో మంచి  మార్పులు రావచ్చు . విలువైన వస్తువులు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి వ్యవహారంలో పునరాలోచన మంచిది.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి రుణాలు చేస్తారు.ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఇతరులతోటి వివాదాలు కూడా రావొచ్చు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. భార్యా పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. సమయానుకూల నిర్ణయాలను తీసుకొనివలెను . అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను.


ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.4-7-23 మంగళవారము.
5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.

హస్తం నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-2-7-23. ఆదివారము.4-7-23 మంగళవారము
.6-7-23 గురువారము.8-7-23 శనివారం

చిత్త నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.
 

813
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర

రాజ్యాధిపతి అయిన చంద్రుడు:-ద్వితీయ తృతీయ చతుర్థి స్థానము నందు సంచారము.
పనులు ముందుకు సాగక విసుగు చెందు తారు.ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి .లౌక్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి. కోపంతో కాకుండా ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గును.ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి.అశుభవార్తలు వలన మానసిక ఆందోళన కలుగును. ఉన్నత అధికారుల వలన ఇబ్బందులు కలవచ్చు. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండును .కుటుంబ సభ్యుల తోటి అకారణంగా ఇబ్బందులు వివాదాలు ఏర్పడవచ్చు.

చిత్త నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.

స్వాతి  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-2-7-23. ఆదివారమ.5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.

విశాఖ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.6-7-23 గురువారము.7-7-23 శుక్రవారం.
 

913
telugu astrology

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర

భాగ్యాధిపతి అయిన చంద్రుడు:-జన్మరాశి ద్వితీయ తృతీయ స్థానము నందు సంచారము.
వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. శుభకార్యాన్ని ఘనంగానిర్వహిస్తారు. మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతత లభించును.శుభకార్యాలులో పాల్గొంటారు.బంధుమిత్రులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. మీమాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు. రావలసిన పాత బాకీలు వసూలు చేస్తారు . సమస్యలు సోదరులతో సంప్రదింపులు జరుపుతారు .సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.వివాహ ప్రయత్నాలు ఫలించును. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీయొక్క ప్రతిభాపాటలువెలుగులోకి వస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.


విశాఖ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.6-7-23 గురువారము.7-7-23 శుక్రవారం.

అనూరాధ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-2-7-23. ఆదివారమ.4-7-23 మంగళవారము.
5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.8-7-23 శనివారం

జ్యేష్ట నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 3-7-23 సోమవారము.6-7-23 గురువారము.
8-7-23 శనివారం

1013
telugu astrology

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ

అష్టమాధిపతి అయిన చంద్రుడు:-వ్యయ జన్మ ద్వితీయ స్థానము నందు సంచారము.
ఆర్థిక లాభాలు ఉన్నప్పటికిని మానసిక ఇబ్బందులు పడతారు.స్థిరాస్తి విషయాలలో ముందుచూపుతోటి ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకొనవలెను. తరచూ ప్రయాణాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు కలహాలు ఏర్పడగలవు ‌. ఇతరులతోటి వాగ్వాదాలకు దూరంగా ఉండడం మంచిది. సమాజం నందు అపవాదములు ఎదుర్కోవాల్సి వస్తుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును. వృత్తి ఉద్యోగాలు గందరగోళంగా ఉంటుంది.ప్రారంభించిన పనుల్లో ఆటంకములు ఎదురవుతాయి. అనాలోచిత పెట్టుబడుల మూలంగా ఇబ్బందులు. సంయమనం అవసరం. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. భూములు, వాహనాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి.
మూల నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-   2-7-23. ఆదివారము.4-7-23 మంగళవారము.
5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారము

పూ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:- 2-7-23. ఆదివారము.3-7-23 సోమవారము.
6-7-23 గురువారము.8-7-23 శనివారం

ఉ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.4-7-23 మంగళవారము.
5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.
 

1113
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని

కళత్రాధిపతి అయిన చంద్రుడు:-లాభ వ్యయ జన్మరాశుల సంచారము
శుభ ఫలితాలు పొందగలరు. శారీరకంగా మానసికంగా ఆనందంగా గడుపుతారు. ప్రజల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభించును. వృత్తి వ్యాపారం నందు ధన లాభం చేకూరుతుంది. తలచిన పనులు సకాలంలో పూర్తగును.
సంఘములో గౌరవ మర్యాదలు పెరుగును. ప్రముఖుల తోటి పరిచయాలు ఏర్పడతాయి.
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో మనస్పర్థలు తొలగుతాయి. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూ గృహ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. నూతన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారములు అభివృద్ధి చెందుతుంది.  ఉద్యోగులకు పదోన్నతులు పొందొచ్చు.‌

ఉ.షాఢ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.4-7-23 మంగళవారము.
5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.

శ్రవణం నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-2-7-23. ఆదివారము.4-7-23 మంగళవారము
.6-7-23 గురువారము.8-7-23 శనివారం

ధనిష్ట నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.

1213
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ

షష్ఠమాధిపతి అయిన చంద్రుడు:-రాజ్య లాభ వ్యయస్థానం నందు సంచారము
ప్రభుత్వ సంబంధించిన పనులు అధికారుల యొక్క సహకారములు తో సజావుగా సాగును. ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. బంధుమిత్రుల సహకారంతో ప్రయత్నించిన పనులన్నీ సఫలీకృతం అగును. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా మరియు కీర్తి ప్రతిష్టల పరంగా నిలదొక్కుకుంటారు. శుభకార్యాల మూలకముగా ధనాన్ని ఖర్చు చేస్తారు.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తి పెరుగుతుంది.  విందు వినోదాలు లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో పురోభివృద్ధి పొందగలరు. సన్నిహితుల నుండి శుభ వార్తలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా బలం చేకూరుతుంది. పరిచయాలు పెరుగుతాయి.

ధనిష్ఠ నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.

శతభిషం నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-  2-7-23. ఆదివారమ.5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.

పూ.భాద్ర  నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.6-7-23 గురువారము.7-7-23 శుక్రవారం.
 

1313
telugu astrology

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ

పంచమాధిపతి అయిన చంద్రుడు:- భాగ్య రాజ్య లాభ స్థానము నందు సంచారము
ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార ముందు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేయి పని యందు శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలెను.వ్యవహారాలు ముందుకు సాగక చికాకు వస్తుంది.ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో  విరోధాలు రాగలవు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.స్వల్ప అనారోగ్యం సమస్యలు రాగలవు. కుటుంబ సమస్యలు రాగలవు.


పూ.భాద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.6-7-23 గురువారము.7-7-23 శుక్రవారం.

ఉ.భాద్ర నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-2-7-23. ఆదివారమ.4-7-23 మంగళవారము.
5-7-23 బుధవారము.7-7-23 శుక్రవారం.8-7-23 శనివారం

రేవతి నక్షత్రం వారికి ఈవారం అనుకూలమైన రోజులు:-3-7-23 సోమవారము.6-7-23 గురువారము.
8-7-23 శనివారం

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
దీపావళికి శుక్రాదిత్య, బుధాదిత్య యోగాలు.. ఈ 4 రాశులవారు మట్టి ముట్టినా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved