MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశి వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి,శుభవార్తా శ్రవణం

ఈ రాశి వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి,శుభవార్తా శ్రవణం

ఈ వారం  రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ధనాదాయ మార్గాలు బాగుంటాయి.వృత్తి వ్యాపారాలలో లాభాలు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం. ప్రయాణాలు లాభిస్తాయి. స్థానచలనం. 

5 Min read
Author : ramya Sridhar
Published : May 29 2022, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

ధనాదాయ మార్గాలు బాగుంటాయి.సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం. వృత్తి వ్యాపారాలలో ధనలాభం. జీవన విధానం సాఫీగా సాగును. సత్కర్మలు చేస్తారు. దేవాలయ సందర్శన. అన్నదమ్ముల ఆదరణ. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్త వింటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు బదిలీల విషయంలో సానుకూల వాతావరణం. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలమైన వాతావరణం. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.
 

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. నూతన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు  ఆ బదిలీలు విషయంలో సానుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ధనాదాయ మార్గాలు బాగుంటాయి.వృత్తి వ్యాపారాలలో లాభాలు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం. ప్రయాణాలు లాభిస్తాయి. స్థానచలనం. ఆదాయానికి మించిన ఖర్చులు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమునందు సంతోషకరమైన వాతావరణం. సంఘంలో తెలివిగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రుణ శత్రు బాధలు

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

ఉద్యోగులకు పదోన్నతులు. అనుకూలమైన బదిలీలు. సంతాన మూలకంగా లాభం. దానధర్మాలు చేస్తారు. శుభ కార్యాచరణ వలన ధనవ్యయం. గృహంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామితో చికాకులు. గృహమునందు ప్రతికూల వాతావరణం.వృత్తి వ్యాపారాలయందు సామాన్యంగా ఉంటుంది. సంఘంలో జాగ్రత్తగా మెలగవలెను. అన్నదమ్ములు మిత్రులతో వివాదాలు. శారీరక శ్రమ. భూ గృహ విక్రయములు వాయిదా వేసుకుంటే మంచిది. తలపెట్టిన పనులువాయిదా పడతాయి. వారం మధ్యలో కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు. బుద్ధి చాతుర్యంతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పై అధికారుల ద్వారా లాభం చేకూరును. వివాహ ప్రయత్నాలు ఫలించును. స్థానచలనం.

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వ్యాపారాల ఆలోచనలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. పరోపకారం చేస్తారు. మిత్రుల యొక్క ఆదరణ పొందుతారు. రుణ శత్రుబాధలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. దైవ చింతన. శుభ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. చేయు వృత్తి వ్యాపారాల యందు ఒడిదుడుకులు. పై అధికారులతో ఇబ్బందులు. స్థిరాస్తి క్రయవిక్రయాల యందు ఆచి తూచి వ్యవహరించాలి.మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తలపెట్టిన కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ విషయంలో ప్రతికూల వాతావరణం.
 

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):

ఈ రాశి వారు ఈ వారం తలచిన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శత్రువు రుణ బాధలు. సంఘంలో చికాకులు. గృహము నందు ప్రతికూల వాతావరణం. వృత్తి  వ్యాపారులకు సామాన్యం. జీవన విధానం సాఫీగా సాగును. అన్నదమ్ముల సహకారం అంతంతమాత్రంగా ఉండును. శారీరక కష్టం. నిస్సత్తువ. సంఘంలో జాగ్రత్తగా మాట్లాడవలెను. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సంతాన విషయంలో ప్రతికూల వాతావరణం. గృహంలో పెద్దవారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి కొనుగోలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాల అన్వేషిస్తారు. ఉద్యోగ పదోన్నతులు బదిలీలు పట్టుదలతో సాధించవచ్చును.
 

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

కుటుంబ వృద్ధి. శత్రువుల పై పైచేయి సాధిస్తారు. రుణ రోగ  బాధలు తీరును. బంధు మిత్రుల సహకారం లభిస్తుంది. మంచి పనులకు ధనాన్ని వెచ్చిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల  మన్ననలను పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు అనుకూలమైన బదిలీలు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు. వృత్తి ఉద్యోగాలకు అనుకూలం. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఆకస్మిక ధన లాభం. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకున్న పనులు జాప్యం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కళత్ర సౌఖ్యం. ప్రయాణాల్లో తగు జాగ్రత్త వహించాలి. చొర భయం. వృత్తి వ్యాపారాల యందు సామాన్యం.  కొత్త ఆలోచనలలో నిరాసక్తత.

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

రుణబాధలు తొలగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక రోగ నివారణ. అన్నదమ్ముల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంఘంలో తెలివి గా వ్యవహరిస్తారు. ఆదాయ మార్గాలు బాగుంటాయి. కుటుంబం నందు సమస్యలు తొలగుతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పోగొట్టుకున్న వస్తువు తిరిగి లభించును. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సంతాన చదువు ఉద్యోగం విషయంలో తగిన శ్రద్ధ చూపించవలెను.  ఉద్యోగులకు పై అధికారుల నుండి ఒత్తిడి. శారీరక శ్రమ. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. కుటుంబంలో పెద్దలు యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారులకు సామాన్యం.

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

ఉద్యోగులకు పదోన్నతులు అనుకూలమైన బదిలీలు. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. పోయిన వస్తువులు తిరిగి లభించును. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు ఉంటారు. సంతాన విషయంలో జాగ్రత్త వహించవలెను. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. రుణ శత్రు బాధలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రులతో చికాకులు. వృత్తి వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార భాగస్వాములతో తెలివిగా వ్యవహరించాలి. ఆదాయ మార్గాలు పట్టుదలతో అన్వేషించిన సఫలీకృతం అవుతారు. భూ గృహ క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది.
 

1013

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

ఆస్తి వివాదాలలో ఆటంకాలు తొలుగును. దేవాలయ సందర్శన. ఇతరులకు సహకారం చేసే మనస్తత్వం. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారులకు ధనలాభం. ఉద్యోగులకు ప్రమోషన్లు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యవహారాల నుండి విముక్తి లభిస్తుంది. పోయిన ధనాన్ని తిరిగి రాబట్టుకుంటారు. ఆకస్మిక ధన లాభం. విద్యార్థులు కష్టపడిన విజయం సాధిస్తారు. ఆర్థిక బాధలు ఇబ్బంది పెట్టినప్పటికీ నిలదొక్కుకుంటారు. అన్నదమ్ములు సహకారం లభిస్తుంది. శత్రు బాధలు తొలగుతాయి. రావలసిన బాకీలు లో జాప్యం. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది.
 

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

ఈ రాశి వారికి ఈ వారం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక శ్రమ, ఆరోగ్య పరమైన ఆలోచనలు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. జీవన విధానం సాఫీగా ఉండును. కష్టనష్టాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. రుణబాధలు కొంతవరకూ తీరును. దీర్ఘకాలిక రోగాల నుండి కొంత వరకు ఉపశమనం. బంధుమిత్రులతో అనవసరమైన కలహాలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం. కుటుంబము నందు తగిన జాగ్రత్తలు వహించాలి. అన్నదమ్ముల సహకారం అంతంతమాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారం లేదు సామాన్యం. ఆదాయ మార్గాలు కలిసిరాకపోవుట. అనవసరమైన ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలనం. ప్రయాణాలలో చోర భయం.

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

అనుకూలమైన జీవన విధానం. ఆదాయ మార్గాలు బాగుంటాయి. కుటుంబ వృద్ధి. వ్యాపార భాగస్వాములతో తెలివిగా వ్యవహరించ వలెను. తలపెట్టిన పనులు జాప్యం ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేస్తారు. సోదరుల సహకారం సామాన్యంగా ఉంటుంది. ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందడుగు వేయవలెను. గృహమునందు పెద్ద వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగులకు స్థానచలనం. చేతివృత్తుల వారు కష్టించిన విజయం సాధిస్తారు. కొంతకాలంగా ఇబ్బంది  పెడుతున్న  సమస్యలకు పరిష్కార మార్గం లభించును. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి. స్థిరాస్తి క్రయ విక్రయాల యందు ఆచితూచి వ్యవహరించవలెను.

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

సంఘంలో గౌరవ ప్రతిష్టలు. సుఖ జీవనం. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించును. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. అకారణంగా కోపంతో తగువులు.ధనాదాయం మార్గాలు అన్వేషణ ఫలిస్తుంది. ఆస్తి విషయంలో ఏర్పడిన చెక్కులు తొలగును. ఉద్యోగులు పై అధికారుల యొక్క మన్ననలను పొందుతారు. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణం. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగి ఆనందంగా గడుపుతారు. రుణ శత్రుబాధలు ఉన్నప్పటికీ అంతగా బాధించవు. బంధుమిత్రుల సహకారం సామాన్యంగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Astrology: రాముడు, సీత, రావణుడి రాశులివే.. మీ రాశికి సరిపోయే రామాయణ పాత్ర ఏదో తెలుసా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Recommended image3
Rahu Gochar: 2027లో రాహువు వల్ల ఈ 3 రాశుల జీవితంలో ఊహించని మలుపులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved