MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Horoscope: ఓ రాశివారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి

Today Horoscope: ఓ రాశివారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం  

5 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 09 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

9-5-2024,  గురువారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..)


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినాధిపతి కుజుడు)
భరణి నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు)
కృత్తిక నక్షత్రం వారికి(దినాధిపతి శని) .

దిన ఫలం:-ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.అధికారులు  మన్ననలు పొందుతారు. సహోదరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.వ్యాపారం అభివృద్ధి. బంధుమిత్రులతో భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చిస్తారు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఓం వేంకటేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినాధిపతి కేతువు ) .
మృగశిర నక్షత్రం వారికి  (దినాధిపతి చంద్రుడు)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందగలరు.కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు.గృహంలో శుభకార్య ప్రస్తావన చేస్తారు.ఆధ్యాత్మిక చింతన.సత్కర్మలు చేస్తారు.సంఘంలో పెద్ద వారిని కలుస్తారు.రావలసిన బాకీలు వసూలు అవును.సంఘంలో గౌరవ ప్రతిష్టలు.దానధర్మాలు చేస్తారు.కొత్త వ్యక్తులు కలుస్తారు.కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరుస్తారు.ఓం వీరాంజనేయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర , పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి(దినాధిపతి బుధుడు)
పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)

దిన ఫలం:-తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగాలలో అధికారులు యొక్క మన్ననలను పొందుతారు. కుటుంబంలో శుభ కార్య ఆలోచన చేస్తారు.విలాసవంతమైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో విశేష ధన లాభం పొందుతారు.నూతన కార్యక్రమాలు చేపడతారు. ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది.ఓం సౌమ్యలక్ష్మి దేవతాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

412
telugu astrology

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి(దినాధిపతి రాహు)
ఆశ్రేష నక్షత్రం వారికి(దినాధిపతి రవి)

దిన ఫలం:-నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.సంఘంలో గౌరవం లభించును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.బంధు మిత్రుల కలయిక.పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి. గృహంలో దైవ కార్యాచరణ.ఉద్యోగాలలో అధికారుల అభిమానం పొందగలరు.వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి.ఇతరులకు ఉపకారం చేయాలి అని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.ఓం గంగాధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి(దినాధిపతి కుజుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు) 
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి(దినాధిపతి శని) 

దిన ఫలం:-కుటుంబము నందు ప్రతికూలత.ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.వృత్తి వ్యాపారం సామాన్యంగా ఉంటుంది.ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.బంధుమిత్రులతో చికాకులు.కొత్త సమస్యలు ఏర్పడతాయి.ఉద్యోగాలు లో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.తలపెట్టిన కార్యాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు.ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు )
చిత్త నక్షత్రం వారికి(దినాధిపతి చంద్రుడు)

దిన ఫలం:-అధికారుల ఒత్తిడికి గురి అవుతారు.  ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, అకారణంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది.తొందరపాటు నిర్ణయాలు.అనుకోని ఖర్చులు.ఆరోగ్య విషయంలో  జాగ్రత్తలు తీసుకోవాలి.నష్ట ద్రవ్యాలు తిరిగి లభిస్తాయి.సంఘంలో కలహాలు.కుటుంబంలో ప్రతికూల వాతావరణం.నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలి.ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి.రుణ శత్రు బాధలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.ఓం అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

712
telugu astrology

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు) .
విశాఖ నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)

దిన ఫలం:-శుభవార్త వింటారు.అన్నదమ్ముల సహాయ సహకారాలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభం కలుగుతుంది. వ్యవహారాల విషయంలో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.సంతాన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.బంధు మిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.నష్ట ద్రవ్య తిరిగి లభిస్తుంది.భవిష్యత్తు ఆలోచన చేస్తారు. ఓం శశిధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4,అనూరాధ , జ్యేష్ఠ)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినాధిపతి రాహువు) 
జ్యేష్ట నక్షత్రం వారికి (దినాధిపతి రవి)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది.ఇతరులతో కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో అధికారులు తో కలహాలు ఏర్పడవచ్చు.మిత్రులతో సఖ్యత గా ఉండాలి.ఆదాయానికి మించి అధిక ఖర్చులు.అకారణ కలహాలు రాగలవు. సంయమనం పాటించాలి.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.కుటుంబం నందు ప్రతికూల వాతావరణం.రుణ బాధలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంఘంలో  ఆచితూచి తెలివిగా వ్యవహరించాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.ఓం లంబోదరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల  పూ.షాఢ, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినాధిపతి కుజుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి గురుడు) .
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినాధిపతి శని) .

దిన ఫలం:-వృత్తి వ్యాపారులకు సామాన్యంగా ఉంటాయి.ఆధ్యాత్మిక చింతన.అనవసరమైన ఖర్చులు.ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.బంధుమిత్రులతో అకారణంగా కలహాలు.కుటుంబ సభ్యులతో ప్రతికూల వాతావరణం.ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.ఓం కామేశ్వరి దేవ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1012
telugu astrology

telugu astrology

మకరము (ఉ.షాఢ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి (దినాధిపతి కేతువు )
ధనిష్ఠ నక్షత్రం వారికి (దినాధిపతి చంద్రుడు)

దిన ఫలం:-కొత్త వ్యక్తులు తో జాగ్రత్త అవసరం.వ్యాపార భాగస్వాములు తో తెలివిగా వ్యవహరించాలి. అనుకున్న పనులు లో స్తబ్దత.కుటుంబ సభ్యులతో ప్రతికూల వాతావరణం.రుణ శత్రు బాధలు. ధనాదాయ మార్గాలు సామాన్యంగా ఉంటాయి.  శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.ఇతరులతో కలహాలు ఏర్పడతాయి.ఉద్యోగాలలో  అధికారులు తో కలహాలు ఏర్పడవచ్చు.మిత్రులతో సఖ్యతగా వ్యవహరించాలి.ఓం వాయు నందనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1112
telugu astrology

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి బుధుడు)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి శుక్రుడు)

దిన ఫలం:-ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించాలి.జీవిత భాగస్వామితో చికాకులు. కుటుంబం లో ప్రతికూల వాతావరణం.ఉద్యోగస్తులకు అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలు లో ఆటంకాలు.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.సంతాన మూలకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.సంఘంలో ఆచితూచి వ్యవహరించాలి.ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి.ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు(దీ--దూ- ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి రాహు)
రేవతి నక్షత్రం వారికి (దినాధిపతి రవి)

దిన ఫలం:-దేవాలయ సందర్శన. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.సోదరులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు.ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి.ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.కుటుంబ వృద్ధి కోసం కొంతమేర ధనాన్ని ఖర్చు చేస్తారు.జీవిత భాగస్వామితో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు.ఓం సరస్వతీ దేవ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగాలలో పదోన్నతులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved