MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Today Astrology: ఓ రాశివారు చెయ్యని పనికి నిందలు పడాల్సి వస్తుంది

Today Astrology: ఓ రాశివారు చెయ్యని పనికి నిందలు పడాల్సి వస్తుంది

Today Horoscope: ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 

4 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 21 2024, 05:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ప్రయాణాలు వాయిదా పడతాయి. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. బంధుమిత్రులతో విభేదాలొస్తాయి.  ఇతరుల విషయాల్లో జోక్యం చేసకోకపోవడమే మంచిది. కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారులకు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకు స్థాన మార్పిడి ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-చిన్ననాటి మిత్రులను కలుసుకోవడంతో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి బంధువుల ఇంటికి వెళతారు. నూతన వ్యాపారాల ద్వారా మంచి లాభాలను పొందుతారు. స్థిరాస్థి ఒప్పందాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందడంతో ఆనందంగా ఉంటారు. 
 

312
telugu astrology

telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-ఇన్నాళ్లుగా ఉన్న స్థిరాస్థి వివాదాలు ఒకరి జోక్యంతో పరిష్కారమవుతాయి. వాహన వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. అత్యవసర సమయంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.  ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. ధనలాభం కలుగుతుంది. 
 

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు ఎక్కడికక్కడే ఆగిపోతాయి. ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇంట్లో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా ముందుకు సాగుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. 
 

512
telugu astrology

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే  ఎంతో బాధపడాల్సి వస్తుంది. కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాలు నష్టాల్లో సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడితో విశ్రాంతి దొరకదు. 

612
telugu astrology

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-మీరు మొదలుపెట్టిన పనులను సజావుగా పూర్తిచేస్తారు. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మంచి ధనలాభం పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభాల్లో నడుస్తాయి. 

712
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-కుటుంబ పెద్దల సహాయ సహకారాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రయాణాల వల్ల శారీరకంగా అలసిపోతారు. ఒక విషయంలో బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. వ్యాపారాలు కష్టాల్లో మునిగిపోతాయి. వృత్తి ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. 

812
telugu astrology

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-నూతన వాహనం కొనే సూచన కనిపిస్తోంది. భూ క్రయ విక్రయాల వల్ల మీరు మంచి లాభాలను అందుకుంటారు. ఇంటా, బయటా మీ విలువ మరింత పెరుగుతుంది. వ్యాపారులకు పెట్టుబడుల రాకలు పెరుగుతాయి. ఉద్యోగులు ప్రమోషన్స్ పొందే సూచనలు ఉన్నాయి. 
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ఒక విషయంలో ఉద్యోగులు అధికారులతో మాట పడాల్సి వస్తుంది. అన్నదమ్ములతో గొడవలు పెరుగుతాయి. వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. 

1012
telugu astrology

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను అర్జిస్తారు. మొదలుపెట్టిన పనులు మీరు ఊహించని విధంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్ట దైవ దర్శనంతో మనస్సు ఆనందంగా ఉంటుంది. 

1112
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:- బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానం  అందుకుంటారు. భూమికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. మీరు ఊహించిన విధంగా ధనలాభం పొందుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులు మంచి గుర్తింపును పొందుతారు. 

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి.  మీరు ఎలాంటి చెడు పని చేయకున్నా.. మీపై నిందలు పడతాయి. ప్రయాణాలకు దూరంగా ఉండటమే మంచిది.  అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో పదోన్నతులు!
Recommended image3
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved