MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రోజు రాశిఫలం: ఓ రాశి వారి అప్పుల బాధ తీరుతుంది..!

ఈ రోజు రాశిఫలం: ఓ రాశి వారి అప్పుల బాధ తీరుతుంది..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.  నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు.సంఘంలో ఆదరణ పొందుతారు. 

4 Min read
Author : ramya Sridhar
Published : Aug 28 2022, 04:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
Daily Horoscope 2022 New 05

Daily Horoscope 2022 New 05

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
Daily Horoscope 2022 New 11

Daily Horoscope 2022 New 11

పంచాంగం : 
 
సంవత్సరం : శుభకృతునామ 
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదమాసం
ఋతువు : వర్షఋతువు
వారము: ఆదివారం
పక్షం : శుక్లపక్షము
తిథి : పాడ్యమి మ.02.02ని. వరకు 
నక్షత్రం : పుబ్బ రా.10.23ని. వరకు
వర్జ్యం : ఉ.శే.వ.07.05వరకు
దుర్ముహూర్తం : సా.04.36ని. నుండి సా.5.26ని. వరకు
రాహుకాలం: మ 4.30ని నుండి 6.00ని వరకు
యమగండం: మ.12.00ని. నుండి మ.1.30ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:47ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:18ని.ల వరకు.   
 

314

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
బంధుమిత్రుల నుండి అనుకోని ఆహ్వానాలు.పెట్టుబడులలో తగిన లాభాలు పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు . మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.   విద్యార్థులకు అనుకూలం. 

414

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాల కొనుగోలు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.  రుణ బాధల నుండి కొంతవరకు బయటపడతారు. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.  కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

514

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
భూ వివాదాలు తీరి లబ్దిపొందుతారు. అనుకోని విధంగా ధన వస్తు లాభాలు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  బంధువుల నుండి నుండి ఆహ్వానాలు. ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. రుణాలు తీరి ఉపశమనం పొందుతారు.దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు.

614


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు.దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.  నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు.సంఘంలో ఆదరణ పొందుతారు. భూ గృహ క్రయ విక్రయాలకు అనుకూలం.గృహంలో అనుకూలమైన వాతావరణం. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.విందు వినోదాలు.

714

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
శుభకార్యాలలో  పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సంఘంలో గౌరవం. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. వాహన సౌఖ్యం.

814

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
 ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి అనుకొని ఆహ్వానాలు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

914

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
 ముఖ్యమైన  పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు. వాహన ప్రయాణాల్లో నిర్లక్ష్యం తగదు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు సామాన్యం.అనుకోని ఖర్చులు.మానసిక ఒత్తిడి.

1014


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
 తలపెట్టిన పనులలో సమస్యలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి.

1114


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలగి ఉపశమనం పొందుతారు. పనులు సాఫీగా సాగుతాయి వృత్తి వ్యాపారాలో లాభాలు.  సంతానమునకు విద్యా ఉద్యోగ అవకాశాలు.  క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

1214

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమ పడ్డ ఫలితం కష్టమే. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.  వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం . కోపతాపాలకు, తగాదాలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం.

1314

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతారు.సంఘంలో పేరు ప్రతిష్టలు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.వాహన, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.

1414

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
తలపెట్టిన పనులలో సమస్యలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి.వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది!
Recommended image2
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved