MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • ఈ వారం(15మార్చి నుంచి 21మార్చి వరకు) రాశిఫలాలు

ఈ వారం(15మార్చి నుంచి 21మార్చి వరకు) రాశిఫలాలు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

4 Min read
Author : ramya Sridhar
Published : Mar 15 2019, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సౌకర్యాలపై దృష్టి పెరుగుతుంది. కమ్యూనికేషన్స్‌ కొంత విస్తరించి, కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. ఆహార విహారాలపై దృష్టి ఉంటుంది. సౌఖ్యంగా కాలం గడుపుతారు. ప్రయాణావకాశాలు ఉంటా యి. విద్యారంగంలో అభివృద్ధి ఉంటుంది. సంతానవర్గం సంతృప్తినిస్తుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ఆలోచనలు చేస్తారు. చేసే ప్రణాళికలు అనుకూలంగా ఉంటా యి. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. పోటిల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : వాక్‌ధోరణివల్ల కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. మధ్యవర్తిత్వాలు తగ్గించుకోవాలి. సంప్రదింపులకు అనుకూలం ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. మంచి వార్తలు అందుతాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఉన్న విద్యావకాశాలు. గృహ వాహనాదులు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాదులపై దృష్టి ఉంటుంది. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రమాధిక్యం  ఉంటుంది. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. లభిస్తుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

312
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. పనులకు అనుగుణంగా ప్రణాళికలను మార్చుకుటా ంరు. చిత్త చాంచల్యం తగ్గుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితిలో శుభ పరిణామాలు ఉంటా యి. మాట విలువ పెరుగుతుంది. నిల్వ ధనంపై దృష్టి పెడతారు. అనుకోని సమస్యలుటా ంయి. అనారోగ్య భావనలకు అవకాశం. భాగస్వాములతో ఒత్తిడి ఉంటుంది. పరిచయాలు ఇబ్బంది పెట్టవచ్చు. సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. కొన్ని వార్తల వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

412
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు ఉంటా యి. నిత్యావసర సరుకులపై దృష్టి పెడతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులపై దృష్టి పెడతారు. బాధ్యతలు విస్తరిస్తాయి. మనోల్లాసం ఉంటుంది. కార్యనిర్వహణలో సంతృప్తి ఉంటుంది. పరిచయాలు, స్నేహబంధాలు విస్తరిస్తాయి. వ్యతిరేకతలు అధికంగా ఉంటా యి. పోటిలు ఒత్తిడులను అధిగమించాలి. వ్యాపారాదుల్లో జాగ్రత్త అవసరం. అనుకోని ఇబ్బందులు వస్తాయి.  కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. సంతృప్తి లభిస్తుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

512
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. అన్ని రకాల లాభాలు చేతికి అందే సమయం. ఖర్చులు పెట్టుబడులపై దృష్టి పెడతారు. విశ్రాంతిగా సమయం గడుపుతారు. విహారాలు, విందుల్లో పాల్గొటా ంరు.  ప్రయాణాలుటా ంయి. వ్యతిరేకతలు ఉన్నా అధిగమిస్తారు. పోటిల్లో విజయం సాధిస్తారు. మానసికమైన కొన్ని ఒత్తిడులు తప్పక పోవచ్చు. ఆలస్య నిర్ణయాల వల్ల ఇబ్బంది. పరిచయాలు స్నేహబంధాలు విస్తరిస్తాయి. వ్యాపారానుబంధాలు వృద్ధి పొందుతాయి. నిర్ణయాదులు ప్రభావితం చేస్తారు. ఆత్మవిశ్వాసం పెంచుకుటా ంరు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

612
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయోజనాలపై దృష్టి ఉంటుంది. అన్ని పనుల్లో లాభాపేక్ష ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొంత ఒత్తిడి ఉన్నా సమస్యను అధిగమించి ప్రయోజనాలు సాధిస్తారు. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూప కల్పన ఏర్పడుతుంది. గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తారు. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. అధికారిక  హోదాల కోసం తిరగడం తప్పకపోవచ్చు. కొంత శ్రమ ఉంటుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

712
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. శ్రమానంతరం ఫలితం ఉంటుంది. వృత్తిలో మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగవృద్ధి, వ్యాపారాదుల్లో కొంత శ్రద్ధ అవసరం. తండ్రివర్గ వ్యవహారాలకు అవకాశం ఏర్పడుతుంది. సామాజిక గౌరవం పెంచుకుటా ంరు. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. సౌఖ్యంగా గడుపుతారు. సేవకవర్గంతో సంప్రదింపులు చేస్తారు. లాభాలు ప్రభావితం చేస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటా యి. నూతన కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

812
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ఉన్నత లక్ష్యాలపై దృష్టి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. గౌరవం పెంచుకుటా ంరు. సుదూర ప్రయాణాలు ఉంటా యి. అత్యున్నత విద్యలపై ఆసక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక వ్యవహారాలపై ప్రత్యేకదృష్టి పెడతారు. సంప్రదింపులకు అనుకూలం ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులుటా ంయి. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు చోటుచేసుకుటా ంయి. వారం మధ్యలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక కార్యక్రమాలు చేస్తారు. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పదోన్నతులకు అవకాశం.శ్రీ మాత్రేనమః జపం మంచిది.

912
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలకు అవకాశం ఉంటుంది. ఊహించని సంఘటనలుటా ంయి. కొత్త పనులను వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలుటా ంయి. ఆర్థిక నిల్వల విషయంలో జాగ్రత్త అవసరం. ఆలస్య నిర్ణయాదుల వల్ల సమస్యలు ఏర్పడతాయి. మాటల్లో కొంత చమత్కారం ఉంటుంది. ఉన్నత వ్యవహారాలపై దృష్టి పెడతారు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నంపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

1012
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పరిచయాలు పెంచుకుటా ంరు. సంప్రదింపులకు అనుకూలం. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆత్మవిశ్వాసంతో కార్యనిర్వహణ చేస్తారు. బాద్యతలు విస్తరిస్తాయి. కొత& కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాదుల్లో జాగ్రత్త అవసరం. వ్యర్థమైన ఖర్చులకు అవకాశం ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. వారం మధ్యలో అనుకోని సమస్యలు, అనారోగ్య భావనలు ఉంటా యి. అన్ని పనుల్లో జాగ్రత్తగా మెలగాలి. కాలం ధనం, వ్యర్థమయ్యే సూచనలు. ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

1112
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పోటిల్లో ఒత్తిడులు ఉంటా యి. శ్రమాధిక్యం ఉంటుంది. వ్యతిరేక ప్రభావాలు అధికంగా ఉంటా యి. విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. లాభాలకోసం ఎదురు చూపులు ఉంటా యి. ఆశించిన ప్రయోజనాలు అందవు. ఆత్మ విశ్వాసంతో కాలం గడుపుతారు. పరిచయాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాల్లో శుభపరిణామాలు ఉంటా యి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

1212
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సౌకర్యాలు ప్రభావితం చేస్తారు. కుటుంబంలో సంతోషంగా గడిపే ప్రయత్నంచేస్తారు. సంతానవర్గ వ్యవహారాలు అనుకూలంగా ఉంటా యి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. పనుల్లో క్రియేటివిటి పెరుగుతుంది. నిర్ణయాదులకు అనుకూలం ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కొత్త పనులపై ప్రయోజనాలపై ఫలాపేక్ష ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. వ్యాపారాదులకోసం పెట్టుబడులు తప్పక పోవచ్చు. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved