MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వారఫలితాలు తేదీ 30 జూలై శుక్రవారం నుండి 5 ఆగస్టు గురువారం 2021

వారఫలితాలు తేదీ 30 జూలై శుక్రవారం నుండి 5 ఆగస్టు గురువారం 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం కొన్ని పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి.

6 Min read
Author : ramya Sridhar
Published : Jul 30 2021, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :  ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఇతరులకు సైతం సహాయపడతారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఆశించిన దానికంటే హోదాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఇంటర్వ్యూలు రాగలవు. వారం మధ్యలో ధనవ్యయం. కావలసిన వ్యక్తులతో తగాదాలు. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఇతరులకు సైతం సహాయపడతారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఆశించిన దానికంటే హోదాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఇంటర్వ్యూలు రాగలవు. వారం మధ్యలో ధనవ్యయం. కావలసిన వ్యక్తులతో తగాదాలు. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొన్ని పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఊపిరిపీల్చుకుంటారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఒప్పందాలు వాయిదా. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

314
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం మీ అంచనాలు కొన్ని ఫలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల చేయూత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహన, గృహయోగాలు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారం. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. రాజకీయవర్గాలకు కాస్త ఊరట లభిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం మీ సమర్థతను చాటుకుని గుర్తింపు పొందుతారు. ఉద్యోగయత్నాలు కొంత సానుకూలమవుతాయి. సంఘంలో ఎనలేని గౌరవం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఇంటి నిర్మాణయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు ఊహించని రీతిలో తీరతాయి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు అందుతాయి. కళాకారులకు ఆటుపోట్లు తొలగుతాయి. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. తెలుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. కొన్ని పెండింగ్‌ బాకీలు సైతం వసూలవుతాయి. మీ సేవలు విస్తృతమవుతాయి. బంధువర్గం సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతమైన సమాచారం రాగలదు. వ్యాపారవర్గాలు రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి కొన్ని సమస్యలు. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. పనుల్లో మరింత పురోగతి ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులు, సన్నిహితులతో విభేదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. భూ, గృహయోగాలు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. సోదరులతో సఖ్యత. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో మరింత అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు వివాదాలు సర్దుమణుగుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. గులాబీ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుని విధుల్లో ముందుకు సాగుతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో కొద్దిపాటి వివాదాలు. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి. ఆర్థిక లావాదేవీలు కొంత గందరగోళంగా మారి రుణాలు చేస్తారు. కొన్ని పనులను హఠాత్తుగా వాయిదా వేస్తారు. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగవర్గాలకు అనుకోని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల కృషి అంతగా ఫలించదు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. రుణబాధల నుంచి విముక్తి. కుటుంబసభ్యుల ఆదరణ పొందుతారు. కోర్టు విషయాలలో కొంత పురోగతి సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. వాహనయోగం. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. నేరేడు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీ అనుభవాలతో నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సోదరులు, మిత్రుల సహకారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో మరింత సానుకూల వాతావరణం. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వ్యాపారాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాల యత్నాలు కలసివస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1214
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. మీ ఆలోచనలు, ప్రతిపాదనలు బంధువులను మెప్పిస్తాయి. నూతన విద్యావకాశాలు దక్కవచ్చు. ఇతరులకు సైతం సాయం అందించేందుకు ముందుకు సాగుతారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. కళారంగం వారి ఆశలు కొంత నెరవేరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
1414
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
18th T10 • ABDT10
Live
YASLYASL
(5.4 ov)56/1
UABUAB
(10.0 ov)117/7
YASL need 62 runs in 26 balls
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
19th T10 • ABDT10
RDCRDC
Sun, 15 Nov, 2026
ARACARAC
05:00 pm
Match yet to begin.
Schedule ›
21st T10 • ABDT10
UNTUNT
Sun, 15 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
17th T10 • ABDT10
Result
ARACARAC
131/4
EEEE
94/8
Arabian Aces beat Emirates Eagles by 37 runs
Schedule ›
16th T10 • ABDT10
Result
RDCRDC
146/6
UNTUNT
165/2
United Tigers beat Royal Desert Champions by 19 runs
Schedule ›
15th T10 • ABDT10
Result
ARACARAC
92/8
UABUAB
84/7
Arabian Aces beat UAE Bulls by 8 runs
Schedule ›
14th T10 • ABDT10
Result
RDCRDC
136/4
YASLYASL
97/6
Royal Desert Champions beat Yas Lions by 39 runs
Schedule ›
13th T10 • ABDT10
Result
UNTUNT
141/5
EEEE
119/2
United Tigers beat Emirates Eagles by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
22nd T10 • ABDT10
ARACARAC
Mon, 16 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
23rd T10 • ABDT10
EEEE
Mon, 16 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
12th T10 • ABDT10
Result
ARACARAC
103/7
YASLYASL
132/5
Yas Lions beat Arabian Aces by 29 runs
Schedule ›
11th T10 • ABDT10
Result
RDCRDC
124/4
UABUAB
123/7
Royal Desert Champions beat UAE Bulls by 6 wickets
Schedule ›
10th T10 • ABDT10
Result
UABUAB
112/7
EEEE
137/7
Emirates Eagles beat UAE Bulls by 25 runs
Schedule ›
9th T10 • ABDT10
Result
YASLYASL
115/5
UNTUNT
102/5
Yas Lions beat United Tigers by 13 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
8th T10 • ABDT10
Result
UNTUNT
84/1
RDCRDC
81/9
United Tigers beat Royal Desert Champions by 9 wickets
Schedule ›
7th T10 • ABDT10
Result
EEEE
108/5
ARACARAC
110/0
Arabian Aces beat Emirates Eagles by 10 wickets
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
6th T10 • ABDT10
Result
ARACARAC
114/1
RDCRDC
112/6
Arabian Aces beat Royal Desert Champions by 9 wickets
Schedule ›
5th T10 • ABDT10
Result
UNTUNT
126/6
UABUAB
101/4
United Tigers won by 25 runs
Schedule ›
4th T10 • ABDT10
Result
YASLYASL
117/4
EEEE
115/4
Yas Lions beat Emirates Eagles by 6 wickets
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలసివస్తుంది.. అన్నీ శుభాలే!
Recommended image2
ఇంట్లో పామును చంపితే ఏం జ‌రుగుతుంది.? శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా.?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయాల్లో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved