ఈ వారం రాశిఫలాలు( 19 జూన్ నుంచి 25 జూన్)

First Published 19, Jun 2020, 8:22 AM

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  కొన్ని వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. మిత్రులు, బంధువుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశికి :- ఈ వారం వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు అంచనాలలో పొరపాట్లు దొర్లుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా కొంత జాప్యంతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతారు. అయితే ఆరోగ్య పరంగా కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చును. రుణప్రయత్నాలు కొనసాగిస్తారు. కాంట్రాక్టుల కోసం యత్నాలు ముందుకు సాగవు.  వారం మధ్యలో శుభవార్తలు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి :- ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి మంచి గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం కలిగే అవకాశాలున్నాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఊరట చెందుతారు. కొన్ని వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. మిత్రులు, బంధువుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథునరాశి :- ఈ వారం  ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి కాస్త ఊరట లభిస్తుంది. వారం  చివరిలో వ్యయప్రయాసలు. బంధు విరోధాలు కలిగే అవకాశాలున్నాయి జాగ్రత్తతో వ్యవహరించండి. ముఖ్యమైన వ్యవహారాలు ఎవరి తోడ్పాటు లేకుండానే పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా కొనసాగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై ఊపిరి పీల్చుకుంటారు. మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగయత్నాలు కాస్త అనుకూలిస్తాయి. వ్యాపారాలు గతంతో పోలిస్తే లాభదాయకంగా ఉంటాయి. సూర్య గ్రహణ దోష నివారణ పరిహారాలు పాటించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి:- ఈ వారం వ్యాపార లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం కనబడుతుంది. అనారోగ్యం సూచనలున్నాయి. ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల సహాయం అందుతుంది. ఆర్థిక విషయాలలో కాస్త ఊరట లభించే సమయం. కొన్ని వివాదాలు కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. శుభకార్యాలపై పెద్దలతో చర్చిస్తారు. సూర్య గ్రహణ దోష నివారణ పరిహారాలు పాటించండి.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి:- ఈ వారం వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి ఊహించని అవకాశం దక్కవచ్చును. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం కలిగే అవకాశాలున్నాయి. శ్రమాధిక్యం. ఆర్థిక వ్యవహారాలో కొద్దిపాటి ఆటుపోట్లు ఎదురై చికాకు పరుస్తాయి. కొన్ని పనులు చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా సాగక నిరస పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి:- ఈ వారం ఇంటాబయటా ఒత్తిడులు పెంచుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో కొంత కదలికలు కనిపిస్తాయి. ప్రముఖులు పరిచయమౌతారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు ఆదరణ పెరుగుతుంది. వారం చివరిలో అనారోగ్యం సూచనలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని బాకీలు వసూలవుతాయి. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో సమస్యలు ఉత్పనం అయ్యే అవకాశాలు. సూర్య గ్రహణ దోష నివారణ పరిహారాలు పాటించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి:- ఈ వారం వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి చిక్కులు కొన్ని తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం సూచనలున్నాయి. తొందరపాటు పనికి రాదనీ గ్రహించండి. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరి ఊరట చెందుతారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సూర్య గ్రహణ దోష నివారణ పరిహారాలు పాటించండి.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి:- ఈ వారం మీ ఆశయాలు నెరవేరే సమయం. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి తగు ప్రోత్సాహం అందుతుంది. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. పారిశ్రామికవర్గాలకు చికాకులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధన వ్యయం. ఆరోగ్యభంగం. ఇంత కాలంగా పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. సూర్య గ్రహణ దోష నివారణ పరిహారాలు పాటించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి:- ఈ వారం కొన్ని విషయాలలో తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులు హర్షిస్తారు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. విద్యార్థుల దీర్ఘకాలిక ప్రయత్నాలు సఫలమౌతాయి. గత సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు గతం కంటే లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో శుభవార్తలు. సూర్య గ్రహణ దోష నివారణ పరిహారాలు పాటించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి:- ఈ వారం మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఇంటా బయటా కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు సంభవం. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురుకావచ్చు. ఆస్తి విషయంలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులు మీ పట్ల కొంత వ్యతిరేకత చూపుతారు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. శ్రమ పడ్డా ఫలితం అంతగా కనిపించదు. దైవ దర్శనాలు చేసుకుంటారు. సూర్య గ్రహణ దోష నివారణ పరిహారాలు పాటించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి:- ఈ వారం వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి ఉంటుంది. రాజకీయ వర్గాలకు అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో ధనలాభం కలుగుతుంది. శుభ వార్తలు వింటారు. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి. విద్యార్థులకు శ్రమాధిక్యం. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధుమిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కాస్త అనుకూలిస్తాయి, కానీ కొంత రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం కాస్త ఊరటనిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సూర్య గ్రహణ దోష నివారణ పరిహారాలు పాటించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి:- ఈ వారం  మీ వ్యూహాలు అమలు చేసి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారి కృషి కొంత ఫలించే సమయం. వారం మధ్యలో అనుకోని ధన వ్యయం అవుతుంది. కుటుంబంలో ఒత్తిడులు ఉంటాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

loader