ఈ వారం (ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9 వరకు) రాశిఫలాలు

First Published 3, Apr 2020, 8:21 AM

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశికి :- ఈ వారం చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు శ్రమపడి విస్తరిస్తారు. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక విషయాలలో కొంత అసంతృప్తి. చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత నిరాశ తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి :- ఈ వారం సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథునరాశి :- ఈ వారం వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి కాగలరు. పారిశ్రామికవర్గాలకు కొంత గందరగోళ పరిస్థితి. వారం ప్రారంభంలో  శుభవార్తలు. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. శ్రమ మరింత పెరుగుతుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక ఇబ్బంది పడతారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి:- ఈ వారం వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి మరింత పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకున్న విధంగా డబ్బు అంది అవసరాలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి:-ఈ వారం ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, వారం చివరిలో అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు ఊరటనిస్తాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి:- ఈ వారం ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వ్యతిరేకులను కూడా మీదారికి తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. దూరపు బంధువుల రాక మరింత సంతోషం కలిగిస్తుంది. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి:- ఈ వారం చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. ఆర్థికంగా కొంత నిరాశ చెందుతారు. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం. విద్య, ఉద్యోగావకాశాలు కొంత అసంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం. వారం చివరిలో విందువినోదాలు. ధన, వస్తులాభాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి:- ఈ వారం ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు ఎదురై సహనాన్ని పరీక్షిస్తాయి. విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఉపయుక్తమైన సమాచారం అందుతుంది. ఇంట్లో ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉన్నా అవసరాలు తీరతాయి. మీ అంచనాలు కొన్ని తప్పి నిరుత్సాహం చెందుతారు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తప్పవు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో శుభవార్తలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి:-ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలబాట పడతారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అంది ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. యుక్తిగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి:- ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. గతం నుంచి వెంటాడుతున్న సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలమైనవిగా మార్చుకుంటారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి:- ఈ వారం ప్రత్యర్థులతో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలలో విరామం. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. కళారంగం వారికి కొద్దిపాటి చికాకులు, ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రులతో కొంత విభేదిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.  పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి:- ఈ వారం ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు కాస్త నిరాశకు లోనవుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంతమేర చికాకులు ఎదురుకావచ్చు. పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు. వారం ప్రారంభంలో శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. అనుకున్న సమయానికి డబ్బు సమకూరక ఇబ్బంది పడతారు. పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురై నిరాశ చెందుతారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఇళ్ల నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు.  పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది .

loader