ఈ వారం ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 23 వరకు రాశిఫలాలు

First Published 17, Apr 2020, 9:27 AM

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉద్యోగాలలో  ఊహించని విధంగా ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశికి :- ఈ వారం చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్య సమస్యలు కాస్త తీరతాయి. వ్యాపారాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో  ఊహించని విధంగా ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వారం ప్రారంభంలో ధన వ్యయం. కుటుంబంలో ఒత్తిళ్లు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి :- ఈ వారం ఇంటి నిర్మాణాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా అడుగువేస్తారు. రహస్య విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నకార్యసిద్ధి. సంతానం ఉద్యోగాలపై శుభవార్తలు. ఆస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. మీ అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు దక్కించుకుంటారు. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం. కుటుంబంలో సమస్యలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథునరాశి :- ఈ వారం వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో అవరోధాలు తొలగుతాయి. కళాకారులు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు. వారం చివరిలో వ్యయ ప్రయాసలు. అనారోగ్యం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఒక లేఖ మీలో ఉత్సాహాన్నిస్తుంది. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి:- ఈ వారం ఆదాయం పెరుగుతుంది. రుణబాధల నుంచి విముక్తి. సంఘంలోనూ, కుటుంబంలోనూ గౌరవం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతితో కూడిన బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు అంచనాలు నిజం కాగలవు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. కొత్త సంస్థల ఏర్పాటు దిశగా సాగుతారు. ఇంటాబయటా ఒత్తిళ్లు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి:-ఈ వారం  వ్యాపారాలలో ఆశించినంత లాభాలు అందుతాయి. పెట్టుబడులు మరిన్ని రాగలవు. ఉద్యోగాలలో చిక్కులు, చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శుభవర్తమానాలు అందుతాయి. ధనవ్యయం. అనారోగ్యం. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓర్పు , నేర్పుతో సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు.  ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి:- ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు ఉండవచ్చు. ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. బంధువుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. మిత్రులతో కొన్ని విషయాల్లో అవగాహనకు వస్తారు. శుభకార్యాల నిర్వహణపై కుటుంబసభ్యులతో చర్చిస్తారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు ఊరిస్తాయి. పనిభారం తప్పదు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. కళారంగం వారికి కాస్త ఊరట లభిస్తుంది. వారం మధ్యలో వ్యయ ప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి:- ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే అవకాశం. ఆర్థిక లావాదేవీలు మందకొడిగానే సాగుతాయి.  ఆరోగ్యపరమైన చికాకులు ఉంటాయి. అనుకున్నదొకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వారం మధ్యలో శుభవార్తలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి:- ఈ వారం  ప్రముఖుల నుంచి అందిన సమాచారంతో ఊపిరి పీల్చుకుంటారు. విద్యార్థులు సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. క్రీడాకారులకు ఊహించని గౌరవం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి, ఉత్సాహంగా పనులు చేపట్టి  విజయం సాధిస్తారు.లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. రాజకీయ వర్గాలకు శుభ వర్తమానాలు. వారం చివరిలో శ్రమాధిక్యం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి:-ఈ వారం సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామిక వర్గాలు కొత్త కంపెనీల ఏర్పాటులో నిమగ్నమవుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శత్రువులను సైతం మిత్రులుగా మారతారు.  వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి:- ఈ వారం  నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఆరోగ్య సమస్యలు కాస్త తీరతాయి. వ్యాపారాలలో  అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న రీతిలో పదోన్నతులు రాగలవు. కళారంగం వారికి కొత్త ఆశలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి:- ఈ వారం ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో  కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాలకు  కొత్త సంస్థల ఏర్పాటు యత్నాలు కలిసివస్తాయి. వారం మధ్యలో సోదరులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ప్రయత్నకార్యసిద్ధి. ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. గత స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆహ్వానాలు రాగలవు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి:- ఈ వారం ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళాకారులకు అవకాశాలు దగ్గరకు  వస్తాయి. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విచిత్రమైన సంఘటనలు. ఇంటిలో శుభకార్య ఆలోచనలు చేస్తారు. వారం చివరిలో వ్యయ ప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది .

loader