MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ వారం( ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు) రాశిఫలాలు

ఈ వారం( ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు) రాశిఫలాలు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

4 Min read
Author : ramya Sridhar
Published : Aug 30 2019, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పోటీలు ఒత్తిడులు అధికం. అన్ని పనుల్లోనూ వ్యతిరేక ప్రభావాలుంటాయి. శ్రమతో విజయం సాధిస్తారు. సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఋణ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. విశ్రాంతిలోపం ఉంటుంది. పోటీరంగంలో గుర్తింపు లభిస్తుంది. ఒత్తిడితో కూడుకున్న ఆలోచనలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్త అవసరం. అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. సామాజిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ.

212
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతోషంగా గడుపుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. ప్రణాళికలు సంతోషాన్నిస్తాయి. స్పెక్యులేషన్‌కు అనుకూలత పెరుగుతుంది. సౌకర్యాల విషయంలో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. అన్ని పనుల్లోనూ వ్యతిరేకతలు ఎదురు అయ్యే అవకాశం. అయిన శ్రమతో విజయం సాధించే ప్రయత్నం. నూతన కార్యక్రమాలపై దృష్టి సారించాలి. శత్రువులు, ఋణాలకు సంబంధించిన సమస్యలుంటాయి. పోటీరంగంలో అనుకూలత ఏర్పడుతుంది. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. శ్రీమాత్రేనమః .

312
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. గృహం, వాహనాది విషయాలు చర్చలోకి వస్తాయి. ఆహార విహారాల్లో కొత్త మార్పులకు అవకాశం. సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. శ్రమ ఉన్నా సంతృప్తి కలుగుతుంది. విద్యారంగంలోని వారికి అనుకూలత ఏర్పడుతుంది. సౌఖ్యంగా గడిపేందుకు శ్రమిస్తారు. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. కొత్త పనులపై దృష్టి పెరుగుతుంది. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ప్రణాళికలు రచిస్తారు. సంతాన వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీమాత్రేనమః జపం.

412
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంప్రదింపులకు అనుకూలం పెరుగుతుంది. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదర వర్గంతో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. మంచి వార్తలు అందుతాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సుదూర లక్ష్యాలను సాధించే ప్రయత్నం. విద్యా, విజ్ఞాన రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. సౌఖ్యంగా సంతోషంగా గడిపేందుకు ప్రయత్నం. కొంత కృషి, శ్రమ తప్పకపోవచ్చు. గృహ, వాహనాది సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. విద్యావ్యవహారాల్లో కృషి శీలత పెంచుకుంటారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

512
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. బంధువర్గ వ్యవహారాలు చర్చకు రావచ్చు. ఆర్థిక నిల్వలు సంతోషాన్నిస్తాయి. మాట తీరులో చమత్కారం. మాట విలువ పెరుగుతుంది. నిర్ణయాదులు తీసుకునే సమయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. మనస్సు పరిపరి విధాల పోయే అవకాశం. వ్యాపార వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలం. సహకారం లాభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మరింత మేలు కలుగుతుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. మంచి వార్తలు వింటారు. శ్రీమాత్రే నమః జపం మంచిది.

612
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : నిర్ణయాదులకు అనుకూలం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనులపై దృష్టి ఏర్పడుతుంది. కార్యనిర్వహణ దక్షత ఏర్పడుతుంది. బాధ్యతలు విస్తరిస్తాయి. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. సంతోషంగా గడుపుతారు. ఖర్చులు పెట్టుబడుల విషయంలో కొంత ఆచి తూచి వ్యవహరించాలి. దాన ధర్మాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. కుటుంబ నిర్వహణలో సంతోషంగా ఉంటుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. బంధువర్గ వ్యవహారాలు చర్చలోకి వస్తాయి. మాట విలువ పెరుగుతుంది. శ్రీమాత్రేనమః.

712
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. కొత్త వ్యాపారాలపై దృష్టి ఉంటుంది. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా కాలం గడుపుతారు. వింటాదులు, వినోదాలు, విహారాలపై దృష్టి ఉంటుంది. కొంతకాలం, ధనం వ్యర్థం కావచ్చు. లాభాలున్నా ఆశించిన సంతృప్తి లభించకపోవచ్చు. ఆత్మ విశ్వాసంతో అన్ని పనుల్లోనూ పాల్గొంటారు. కార్యనిర్వహణ దక్షత ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అధికమౌతాయి. కార్యక్రమాలు విస్తరించే అవకాశం ఉంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

812
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : లాభాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలాశీస్సులు లభిస్తాయి. ఆలోచనలు విస్తరిస్తాయి. గౌరవాదులు పెంచుకుంటారు. ప్రయోజనాల వల్ల కొత్త ఆలోచనలకు, ప్లానింగ్‌కు అవకాశం కలుగుతుంది. సంతానవర్గంతో సంతోషం ఏర్పడుతుంది. ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. వింటాదులు, వినోదాలకోసం కాలం ధనం వెచ్చించే అవకాశం. ప్రయాణాలు ఉంటాయి. పరామర్శలకు కూడా అవకాశం ఉంది. విహారాలలో అప్రమత్తంగా మెలగాలి. వ్యతిరేకతలు రాకుండా చూసుకోవాలి. శ్రీమాత్రేనమః.

912
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో సానుకూలత ఏర్పడుతుంది. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. ఉన్నత వ్యవహారాల్లో కొంత అప్రమత్తత అవసరం. పదోన్నతులకు అవకాశం ఉంటుంది. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త ఆలోచనలపై దృష్టి ఏర్పడుతుంది. సంతానవర్గంతో సంతోషం ఏర్పడుతుంది. లాభాపేక్ష పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులకోసం ప్రయత్నం. శ్రీమాత్రేనమః జపం మంచిది.

1012
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఉన్నత కార్యక్రమాల రూపకల్పన చేస్తారు. సుదూర ప్రయాణ భావనలు ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలో అనుకూలత ఏర్పడుతుంది. వైజ్ఞానిక రంగంలోని వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. షేర్‌ మార్కెట్, స్పెక్యులేషన్‌ అన్నిటిలోనూ చికాకులకు అవకాశం ఏర్పడుతుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంచిది.

1112
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అన్ని పనుల్లోనూ అప్రమత్తం అవసరం. అనుకోని సమస్యలు వస్తాయి. అనారోగ్య భావనలు ఉంటాయి. ఆకస్మిక నష్టాలు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో లోపాలకు అవకాశం ఉంటుంది. తొందరపాటు కూడదు. భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాలి. పరిచయాల వల్ల సమస్యలకు కూడా అవకాశం. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. సుదూర ప్రయాణాలుంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. సాంకేతిక రంగంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. క్రియేటివిటీ పెరుగుతుంది.శ్రీమాత్రేనమః మంచిది.

1212
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. అన్ని పనులు సానుకూలం అవుతాయి. కొన్ని వ్యవహారాల్లో పోటీలు తప్పక పోవచ్చు. జాగ్రత్తగా మెలగాలి. లోపాలు ఇబ్బంది పెట్టవచ్చు. ఊహించని సంఘటనలు సమస్యలు రాకుండా చూసుకోవాలి. శక్తిని పెంచుకోవాలి. అనారోగ్య భావాలుంటాయి. చికాకులను అధిగమించాలి. శ్రీమాత్రేనమః జపం మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs:ఈ రాశుల వారి మనసులో ఏముందో కనిపెట్టడం ఎవరి వల్లా కాదు..!
Recommended image2
Sun Saturn Conjunction: రెండు శత్రు గ్రహాల కలయిక.. ఈ 5 రాశులవారికి చుక్కలే!
Recommended image3
Jupiter Transit: గురు గ్రహ సంచారంతో గజకేసరి యోగం.. ఐదు నెలలు ఈ రాశులను ఎవరూ ఆపలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved