ఈ వారం(22మార్చి నుంచి 28మార్చి వరకు)రాశిఫలాలు

First Published 22, Mar 2019, 10:23 AM

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆహార విహారాలపై దృష్టి ఉంటుంది. సౌకర్యంగా కాలం గడుపుతారు. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. విద్యారంగంలో అభివృద్ధి సాధిస్తారు. గృహ వాహనాదుల విషయాలు చర్చకు వస్తాయి. వృత్తి ఉద్యోగాదులపై దృష్టి ఉంటుంది. కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. వ్యాపారాదుల్లో లాభాలు సంతోషాన్నిస్తాయి. అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గం వల్ల సంతృప్తి కలుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. ప్రయోజనాపేక్షతో కొన్ని పనులు నిర్వహిస్తారు. వ్యతిరేకతలపై విజయం.శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. మంచి వార్తలు వింటారు. దగ్గరి ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యావకాశాలు పెరుగుతాయి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. విద్యారంగంపై ఆసక్తి పెరుగుతుంది. ఆహార విహారాలకు అనుకూలం ఏర్పడుతుంది. గృహ వాహనాదులు ప్రభావితం చేస్తాయి. పితృవర్గ వ్యవహారాలపైదృష్టి ఉంటుంది. శ్రమ ఉన్నా సంతోషంగా గడుపుతారు. అనుకోని సమస్యలు ఉంటాయి. ఉన్నత లక్ష్యాలపైదృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కుటుంబ ఆర్థికాంశాల్లో శుభపరిణామాలు ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది. నిల్వ ధనంపై ఆసక్తి ఉంటుంది. అనుకోని సమస్యలు ఉంటాయి. అనారోగ్య భావనలకు కూడా అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములలో ఒత్తిడులు ఉంటాయి. పరిచయాలు ఇబ్బందిపెడతాయి. ఉన్నత లక్ష్యాలపై ప్రత్యేకదృష్టి ఉంటుంది. అధికారిక వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. స్త్రీలతో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది. శ్రమ తప్పకపోవచ్చు. విశ్రాంతిలోపం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొత్త పనులపై దృష్టి పెడతారు. బాధ్యతలు పెరుగుతాయి. మనోల్లాసం పెరుగుతుంది. కార్యనిర్వహణలో సంతృప్తి పెరుగుతుంది. పరిచయాలు, స్నేహసంబంధాలు పెంచుకుంటారు. వ్యతిరేకతలు పెరుగుతాయి. పోటీలు ఒత్తిడులను అధిగమించాలి. వ్యాపారాదుల్లో జాగ్రత్త అవసరం. అనుకోని ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక నిల్వలపై ప్రత్యేకదృష్టి మాటతీరు వల్ల కొంత మంచి మార్పులకు అవకాశం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఖర్చులు పెట్టుబడుల విషయంపై దృష్టి పెరుగుతుంది. విశ్రాంతిగా గడుపుతారు. విహారాదులు విందుల్లో పాల్గొటాంరు. ప్రయాణాలుటాంయి. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపు ఉంటుంది. మానసికమైన ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఆలస్య నిర్ణయాల వల్ల ఇబ్బంది ఉంటుంది. పరిచయాలు, వ్యాపార అనుబంధాలు వృద్ధి చెందుతాయి. నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతలు విస్తరస్తాయి. కార్యనిర్వహణ దక్షత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  ప్రయోజనాలపై దృష్టి ఉంటుంది. అన్ని పనుల్లోనూ లాభాపేక్ష ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొంత ఒత్తిడి ఉన్నా సమస్యలను అధిగమించి ప్రయోజనాలు సాధిస్తారు. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనల్లో రూపకల్పన చేస్తారు. సౌకర్యాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆహార విహారాల్లో లోపాలు ఉంటాయి. పోటీరంగంలో విజయం గుర్తింపు లభిస్తాయి. ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. పరామర్శలకు అవకాశం. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వృత్తిలో మార్పులు ప్రభావితం చేస్తాయి. ఉద్యోగవృద్ధి ఉంటుంది. వ్యాపారాదుల్లో కొంత శ్రద్ధ అవసరం. తండ్రి వర్గ వ్యవహారాలకు అవకాశం ఉంటుంది. సామాజిక గౌరవం పెంచుకుంటారు. ఆహార వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. సేవకర్గంతో సంప్రదింపులు చేస్తారు. సహకారం లభిస్తుంది. నూనత కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. రూపకల్పన సంతోషంగా చేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంప్రదింపుల్లో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  ఉన్నత లక్ష్యాలపై దృష్టి పెడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. గౌరవం పెరుగుతుంది. సుదూర ప్రయాణాలు చేస్తారు. అత్యున్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక వైజ్ఞానిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెరుగుతుంది. సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులుటాంయి. వ్యాపారాదుల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొటాంరు. సామాజిక గౌరవం. పితృవర్గవ్యవహారాలు అనుకూలిస్తాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలకు అవకాశం ఉంటుంది. ఊహించని సంఘటనలు జరుగుతాయి. కొత్త పనులను వాయిదావేయుట మంచిది. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆర్థిక నిల్వల విషయంలో జాగ్రత్త అవసరం. ఆలస్య నిర్ణయాల వల్ల సమస్యలు వస్తాయి. మాటల్లో చమత్కారం పెరుగుతుంది.ఉన్నత వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పరిచయాలు పెంచుకుంటారు. సంప్రదింపులకు అవకాశం ఉంటుంది. స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆత్మవిశ్వాసంతో కార్యనిర్వహణ చేస్తారు. బాధ్యతలు విస్తరిస్తాయి. కొత్త కార్యక్రమాలపై దృష్టి ఉంటుంది. అనుకోని సమస్యలు వస్తాయి. అనారోగ్య భావనలు ఉంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. కాలం, ధనం, వ్యర్థమయ్యే సూచనలు ఉన్నాయి. లక్ష్యాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. గౌరవం పెరుగుతుంది. కొత్త వార్తలుటాంయి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వ్యతిరేక ప్రభావాలు అధికంగా ఉంటాయి. పోటీలు ఒత్తిడులు ఉన్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. శత్రువులపై గెలుపు సాధిస్తారు. ఋణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఖర్చులు పెట్టుబడులు అధికం చేస్తారు. వారం మధ్యలో పరిచయాలు పెరుగుతాయి. స్నేహానుబంధాల్లో శుభ పరిణామాలు ఉంటాఇ. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. సామర్థ్యాన్ని చూపిస్తారు.  ఆరోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది.  శ్రీ మాత్రేనమః జపం మంచి ఫలితాలనిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సంతానవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. పనులలో సృజనాత్మకత పెరుగుతుంది. నిర్ణయాదులకు అనుకూలం ఉంటుంది. ప్రణాళికాబద్దమైన పనులు చేస్తారు. వ్యాపారాదులకోసం పెట్టుబడులు పెడతారు. పోటీల్లో ఒత్తిడులు ఉంటాయి. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. గుర్తింపు లభిస్తుంది. శారీరకమైన ఒత్తిడులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. కొత్త పనులపై దృష్టి పెడతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.