వారఫలితాలు తేదీ జూన్ 12 శుక్రవారం నుండి 18 గురువారం 2020 వరకు

First Published 12, Jun 2020, 9:31 AM

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశికి :- ఈ వారం కుటుంబంలో శుభకార్యాలపై పెద్దలతో సంప్రదిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా కాస్త పుంజుకుంటారు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. వారం మధ్యలో శుభవార్తలు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆత్మీయుల ప్రేమానురాగాలు పొందుతారు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి :- ఈ వారం ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మొదట్లో నిరాశపర్చినా అనంతరం పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలకు ఇబ్బంది ఉండదు. రాజకీయవర్గాలకు శ్రమాధిక్యంతో వ్యవహారాలు పూర్తి కాగలవు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి రుణబాధలు తొలగుతాయి. పెద్దల ప్రోత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు కాస్త ఊరట లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథునరాశి :- ఈ వారం ఉద్యోగాలలో బాధ్యతలు కాస్త పెరిగే సూచనలు. కళారంగం వారి ఆశలు అంతగా ఫలించవు. వారం చివరిలో శుభవార్తలు. వాహనసౌఖ్యం. ఏ వ్యవహారం చేపట్టినా నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. స్థిరాస్తి విషయంలో బంధువులతో ఒప్పందాలకు వస్తారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కాస్త అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి:- ఈ వారం వ్యాపారాలు క్రమేపీ లాభాలలో నడుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులకు సిద్ధపడాలి. పారిశ్రామికవర్గాలకు వ్యవహారాలలో విజయం. వారం చివరిలో ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆర్థికంగా మరింత లాభాలు చేకూరతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక వివాదాన్ని అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి:- ఈ వారం వ్యాపారాలలో ఒడిదుడుకులు, ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం కాస్త తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం అందుతుంది. విద్యార్థులు కొంత ఊపిరిపీల్చుకుంటారు. దైవకార్యాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీర్చుకుంటారు. శత్రువులను కూడా ఆకట్టుకుని మీ దారికి తెచ్చుకుంటారు. మీ నిర్ణయాలను అందరూ ఆమోదిస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి:- ఈ వారం స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారి యత్నాలు నిదానంగా సాగుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలు సా«ధిస్తారు. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. మీ అంచనాలు, ఊహలు కొన్ని నిజం చేసుకుంటారు. విద్యార్థులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి:- ఈ వారం ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. అనుకున్న వ్యవహారాలు పూర్తి చేయాలన్న తపన పెరుగుతుంది.  కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఆర్థికంగా బలం చేకూరి ఊరట చెందుతారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు గతం కంటే లాభసాటిగా సాగుతాయి.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి:- ఈ వారం వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు శ్రమాధిక్యం, ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు. ధనలబ్ధి. ఆర్థిక పరిస్థితి కొంత అగమ్యగోచరంగా ఉంటుంది. రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో మార్పులు జరుగుతాయి. చేపట్టిన పనులు నెమ్మదించి సహనాన్ని పరీక్షిస్తాయి. బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగవు. ఇంటి నిర్మాణాలు నిలిపివేస్తారు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి:- ఈ వారం వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు దక్కే అవకాశం. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సా«ధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి విషయాలు కుటుంబసభ్యులతో గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ నిర్ణయాలను బంధువులు హర్షిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి:- ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో వివాదాలు.​ సన్నిహితులు, మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. అనుకున్న పనులు పూర్తి చేసి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆస్తుల క్రయవిక్రయాలలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. విద్యార్థులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వస్తులాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి:- ఈ వారం  ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. సన్నిహితుల సాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాతజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. యుక్తితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులలో కొత్త ఆశలు చిగురిస్తాయి.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి:- ఈ వారం  వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. మీపై కుటుంబసభ్యులు మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. అయినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడి ఊరట చెందుతారు. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

loader