వారఫలితాలు 11 సెప్టెంబర్ శుక్రవారం నుండి 17 గురువారం 2020 వరకు

First Published 11, Sep 2020, 9:28 AM

ఈ వారం రాశిఫలాలుు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. ఒక సమాచారం  ద్వార మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. స్వల్ప అనారోగ్యం కలిగినా ఉపశమనం లభిస్తుంది, ఆహారంపై శ్రద్ధ తీసుకోండి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ వారం నిరుద్యోగులకు కొంత అనుకూలమైన కాలమనే చెప్పాలి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం, ఉత్సాహం. పారిశ్రామికవర్గాల శ్రమ వృథా కాదు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో స్వల్ప సమస్యలు ఉండే అవకాశం ఉంది సానుకూలంగా వ్యవహరించండి. కొత్త ప్రణాళికలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులు పూర్యయ్యే వరకూ విశ్రమించరు. ఆర్థిక పరిస్థితి మరింత సానుకూలమవుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సందేశం సంతోషం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలులో తుది  ఒప్పందాలు చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ వారం ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. కళారంగం వారికి సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమాధిక్యం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. ఒక సమాచారం  ద్వార మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. స్వల్ప అనారోగ్యం కలిగినా ఉపశమనం లభిస్తుంది, ఆహారంపై శ్రద్ధ తీసుకోండి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం. అయితే, నిర్ణయాలలో కొంత నిదానం అవసరం. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) వారికి :-  ఈ వారం వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరే సూచనలు. రాజకీయ వర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది, భోజనానికి నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించండి. కుటుంబం, వ్యవహారంలోని లోపాలను, పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. మరపురాని సంఘటన ఎదురవుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. రుణాలు తీరే సమయం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ప్రత్యర్థుల నుంచి సానుకూల సందేశాలు అందుతాయి. ఆస్తి విషయంలో నెలకొన్న వివాదాలు కొలిక్కి వస్తాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. నూతన ఉద్యోగావకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వీరికి అన్ని విధాలా సానుకూల కాలమే. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు  మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్య సూచనలున్నాయి. ఆలయ దర్శనాలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo)  వారికి :-  ఈ వారం  వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం లభిస్తుంది. వారం ప్రారంభంలో బంధువిరోధాలు, తొందరపడవద్దు. ప్రేమ వ్యాహారం లేదా జీవిత భాగస్వామి వ్యవహారంపై కొంత  మానసిక అశాంతి ఏర్పడే సూచనలున్నాయి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. అందరిలోనూ విశేష గౌరవం లభిస్తుంది. మధ్యలో కొంత ఆరోగ్యం ఇబ్బంది కలిగించినా ఉపశమనం పొందుతారు. ఆస్తులు విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ వారం వ్యాపారాలలో లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. రాజకీయవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. ప్రారంభంలో సమస్యలతో సహవాసం చేస్తారు. అలాగే, కొన్ని నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తం కావచ్చు. అయితే క్రమేపీ వీటిని అధిగమించి ముందుకు సాగుతారు. పనులు చకచకా పూర్తి చేయడంలో మిత్రుల చేయూత పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. కుటుంబసభ్యులను సంప్రదించకుండా వ్యవహారాలలో ముందడుగు వేయరు. ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. సోదరులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో ఒడుదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత అనుకూలమైన కాలమనే చెప్పాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణబాధలు తొలగుతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబంలో ఆమోదిస్తారు. కాంట్రాక్టర్లకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. ఇంటి నిర్మాణప్రయత్నాలు కలసివస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు వృద్ధిబాటలో నడుస్తాయి. వారం మధ్యలో అనాలోచిత  దుబారా ఖర్చులు ఉంటాయి. జివితభాగాస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడే సూచనలున్నాయి. ఇంటా బయటా ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ వారం ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. అయితే మధ్యలో కొంత రుణాలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేసేవరకూ విశ్రమించరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తుల విషయంలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణాలపై కొత్త ప్రతిపాదనలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. రాజకీయవర్గాల వారికి  ప్రయత్నాలు సానుకూలమవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ మీ సత్తా, ప్రతిభ చాటుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. రావలసిన సొమ్ము అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. వివాహాది వేడుకలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి.  వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) వారికి :-ఈ వారం వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక పిలుపు రావచ్చును. ముఖ్య నిర్ణయాలలో బంధువుల సలహాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. వాహనయోగం. శుభకార్యాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ వారం ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. కొన్ని వివాదాలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు తొలగుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. స్వల్ప ఆరోగ్యభంగం. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి ( Pices) వారికి :-  ఈ వారం  వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. కళారంగం వారికి ఆశలు అంతగా ఫలించవు. ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొనవచ్చు. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించవచ్చు జాగ్రత్త అవసరం. మిత్రుల నుంచి కొంతమేర ఒత్తిడులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. రుణప్రయత్నాలు సాగిస్తారు.వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

loader