astrology: ఏప్రిల్ నెల రాశిఫలాలు

First Published 1, Apr 2020, 2:56 PM

ఈ నెల రాశిషలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి స్థిరమైన ఆలోచనా విధానం అవసరం. మిత్రుల వలన సమస్యలు ఏర్పడును. కుటుంబ సభ్యుల సహాయం అవసరమగు సంఘటనలు. ఈ మాసంలో 5, 9, 13 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశి:- ఈ నెలలో ఈ మాసంలో ధనాదాయం కొంత వరకు తగ్గును. ఉద్యోగ జీవనంలో స్థానచలనం ఏర్పడును. నివాస ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం అనుకూలమైన కాలం. వాహనాల వలన ధనవ్యయం అధికంగా ఏర్పడును. ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. మానసిక చికాకులు బాధించు సూచన. విద్యార్ధులు శ్రమించ వలెను. వ్యాపార వర్గం వారు 14 తేదీ తదుపరి లాభాపడుదురు. ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి స్థిరమైన ఆలోచనా విధానం అవసరం. మిత్రుల వలన సమస్యలు ఏర్పడును. కుటుంబ సభ్యుల సహాయం అవసరమగు సంఘటనలు. ఈ మాసంలో 5, 9, 13 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

వృషభరాశి:- ఈ నెలలో కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ముఖ్యంగా వాహన సంబంధ వ్యాపారాలు చేయువారికి బాగా కలసి వచ్చును. పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. అపరిష్కృతంగా ఉన్న తగాదాలు పరిష్కారమగును. ధనాదాయం ఆశించినంత ఉండును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతం అగును. ఈ మాసంలో 9 వ తేదీ నుండి 17 వ తేదీ మధ్య కొద్దిపాటి వృధా ధన వ్యయం మరియూ అనారోగ్య సూచన. 19, 20, 21 తేదీలు వివాహ సంబంధ ప్రయత్నాలకు అనుకూలం. 27 నుండి మాసాంతం వరకూ ఉద్యోగ జీవనంలో శ్రమ అధికమగును. ఒత్తిడులు ఎదుర్కొందురు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి:- ఈ నెలలో తలపెట్టిన పనులు ఆశించిన విధంగా పూర్తీ అగును. అన్ని రంగాల వారికి ఈ మాసం కొంత ఆశాజనకంగానే ఉండును. పట్టుదల వదిలి ఆలోచించడం మంచిది. కార్య నిర్వహణలో అందరికన్నా ముందు ఉండి ప్రతిభతో ఉన్నత అధికారులను ఆకర్షించగలరు. వాయిదా పడుతున్న పనులు పూర్తీ అగును. జీవిత భాగస్వామి వలన ధన ప్రాప్తి లేదా స్థిరాస్తి లాభం ఏర్పడును. నూతన వస్త్ర యోగం ఉన్నది. వ్యాపార రంగం వారు ఆశించిన ధనాదాయం పొందుదురు. విద్యార్ధులకు ఉన్నత విద్యా అవకాశములు లభించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను, నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది

కర్కాటకరాశి:- ఈ నెలలో చేపట్టిన పనులు , నూతన ఆరంభములు ప్రతిఘటనలతో కొనసాగును. సహనంతో వ్యవహరించుట అన్ని విధాల మంచిది. ధన సంబంధ విషయాలు ప్రతికూలం. ఉద్యోగ జీవనములో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడు సూచన. ఆరోగ్య పరంగా సమస్యలు, శిరోబాధ బాధించు సూచన. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం తగ్గును.  ఇతరుల సహాయ సహకారాలకోసం కష్టపడుదురు. ఈ మాసంలో 16, 20, 23, 29 తేదీలలో ఆర్ధిక - ఆరోగ్య విషయాలందు జాగ్రత్తగా ఉండుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి :-ఈ నెలలో మిత్ర వర్గం సలహాల వలన మేలు జరుగుతుంది. శ్రమ తగ్గుతుంది. ఆర్ధిక వ్యయం అదుపులోకి తెచ్చుకొంటారు. ధనాదాయం బాగుండును. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ముందుకు సాగును. నూతన వాహన సౌఖ్యం ఏర్పడును. సంతాన ప్రయత్నాలు ఈ మాసంలో విజయవంతం అగును. ఉద్యోగ జీవులకు సాధారణ ఫలితాలు. సమయానుకూలత చూసుకొని ఉన్నత అధికారులతో సంప్రదింపులు చేయవచ్చు. 17, 18, 19, 20 తేదీలలో ఒక అశుభ వార్త వినడానికి సూచనలు కలవు. 23 వ తేదీ తదుపరి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలకు అనువైన కాలం. మహిళలకు ఆరోగ్యం సహకరిస్తుంది. అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది.

కన్యారాశి :- ఈ నెలలో కుటుంబ సభ్యులు మీ సలహాలు పాటించరు. నూతన గృహ నిర్మాణ విషయాలలో ఇబ్బందులు పరిష్కారం అగును.ఆరోగ్య మందగమనం ఆందోళన కలిగించును. తృతీయ వారం నుండి ఆహార అలవాట్లు , వ్యసనాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవన విధానంలో మార్పులు ఏర్పడును. కుటుంబ వ్యవహారాలు చికాకులు కలిగించును.  నూతన ఉద్యోగ అవకాశములు లభించును. స్థిరచిత్తంతో పనిచేయుదురు. కీర్తి లభిస్తుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకొంటారు. 22, 23, 24 తేదీలలో వృధా వ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకుపశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులరాశి :- ఈ నెలలో  వ్యక్తిగత జీవనంలో మానసిక సంతోషం, తృప్తి లభించును. ప్రధమ వారంలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. నూతన ప్రయత్నాలు తప్పక విజయవంతం అగును. వ్యాపార విస్తరణకు మిత్రులు కలిసి వస్తారు. మూలధనం సమకుర్చూకొగలరు. ఉద్యోగ జీవనంలో మంచి ప్రోత్సాహకర సమయం ఏర్పడుతుంది. ధనాదాయం బాగుండును. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. 17, 18, 19 తేదీలలో గతకాలపు ఋణ బాధలు తొలగును. నూతన లక్ష్యాలను నిర్దేసించుకుంటారు. చివరి వారంలో సామజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ మాసంలో శుభ ఫలితాలు ఏర్పడును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి అందివ్వండి.

వృశ్చికరాశి :- ఈ నెలలో జీవిత భాగస్వామి సంబంధిత బంధు వర్గం వారితో విరోధములు ప్రారంభం అగును. గృహ సంబంధ స్థాన చలన ప్రయత్నాలు ద్వితీయ వారంలో ఫలించును. ధనాదాయం సామాన్యం. జాతకులకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింతగా ఇబ్బంది కలిగించును. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహకారం ఉండదు. అనురాధా జన్మ నక్షత్ర జాతకులు మానసిక చాంచల్యత వలన చక్కటి అవకాశములను కోల్పోవుదురు. ఈ మాసంలో 18, 19 తేదీలలో వాహన ప్రమాద సూచన ఉన్నది. 22 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో జయం ఏర్పడును. కార్యాలయంలో కోరుకున్న సౌకర్యములు లభించును.చివరి వారంలో అన్నివిధములా పరిస్థితులు అనుకూలంగా ఉండును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది.

ధనస్సురాశి :- ఈ నెలలో వృత్తి వ్యాపారముల వలన సామాన్య ధన సంపాదన. గృహంలో కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణాపూర్వక వాతావరణం. ధనాదాయం సామాన్యం. జీవిత భాగస్వామి మూలాన స్థిరాస్తి లేదా సువర్ణ లాభం. ఊహించని విధంగా ఒక తగాదా వలన చికాకులు. 10వ తేదీ తదుపరి ప్రయత్నాలు ఫలించును. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఒత్తిడి , శ్రమ అధికం. మాసాంతంలో వ్యసనాల వలన వృధా వ్యయం. నిర్లక్ష్యం వలన కార్యవిఘ్నత. ప్రభుత్వ వ్యవహారములలో అననుకూలత. ఈ మాసంలో 3, 6, 16, 23 , 25, 26 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకుపశు,పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి :- ఈ నెలలో కుటుంబ జీవన ప్రమాణాలు పెరుగును. సమాజంలో నూతన హోదాను ఏర్పాటుచేయుదురు. జీవిత భాగస్వామి నుండి సంతాన విషయాలలో తోడ్పాటు లభించును. పితృ వర్గానికి చెందిన ఆత్మీయులకు సంబంధించిన ఒక అశుభ వార్త వినడానికి సూచనలు ఉన్నాయి. ధన ఆదాయం అవసరాలకు తగిన విధంగా ఉండును. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తొలగును. ద్వితీయ మరియు తృతీయ వారాలలో ఉత్తమ ఆశించిన ఫలితాలు ఏర్పడును. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఆశించిన రీతిలో అనుకూలంగా కొనసాగును. చివరి వారంలో చక్కటి మానసిక ప్రశాంతత లభించును. ఈ మాసంలో 24, 25, 26 తేదీలలో యుక్త వయస్కులైన పుత్ర సంతానానికి ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

కుంభరాశి :- ఈ నెలలో కుటుంబ విషయ సంబంధ ప్రయాణాలు ఏర్పడతాయి మరియు లాభకరంగా పూర్తి అగును. పరిస్థితులు క్రమంగా మెరుగవును. ధనాదాయం క్రమంగా పెరుగును. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో ప్రోత్సాహం లభించును. ద్వితీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు ఏర్పడును. పై అధికారుల వలన లాభం ఉంటుంది. స్త్రీలకు కీళ్ళ సంబంధమైన అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలుగ చేయును. ఈ మాసం భాగస్వామ్య వ్యాపార విస్తరణకు మంచి సమయం.చివరి వారంలో వివాహ సంబంధ అనుకూలత ఉన్నది. గృహంలో ఆకస్మిక శుభకార్యములు నిర్వర్తిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి :- ఈ నెలలో ఆర్ధిక పరమైన విషయాలలో కొంత అననుకూలత ప్రారంభమగు సూచనలు ఉన్నాయి. ప్రధమ వారంలో మిత్రులతోనూ, అధికారులతోనూ విభేదములు ఏర్పడును. ద్వితీయ వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనాదాయం కొంత తగ్గును. తృతీయ వారంలో సంతానం వలన సౌఖ్యత ఏర్పడును. కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉన్నాయి. క్రీడా రంగంలోని వారికి చక్కటి విజయములు లభించును.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను , త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.

loader